జి. నాగేశ్వరెడ్డి సినిమా దర్శకుని బాధ

ఈ మధ్య కాలంలో రాయలసీమ నుంచి గుర్తింపు పొందిన ఏకైక సినిమా డైరెక్టర్ శ్రీ  జి.నాగేశ్వరరెడ్డి.  కోడుమూరు, కర్నూలు జిల్లా.

ఆయన తీసిన సినిమాల్లో 6టీన్స్, దేనికైనా రెడీ బాగా హిట్ అయిన సినిమాలు. వాటితో పాటు దాదాపు పది సినిమాలకు దర్శకత్వం చేసాడు. అయితే అనుకోకుండా   దేనికైనా రెడీ        సినిమాలో ఒక సమస్య లో ఇరుక్కుని ఇబ్బంది పడ్డాడు.

ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్న ఇలా ఉంది.

” మీరు సినీ రంగంలో విమర్శకు గురైన సందర్భాలేమైన ఉన్నాయా”  అని అడిగారు.

అందుకు ఆయన బాధ పడుతూ ఇలా  చెప్పారు. స్వయంగా ఆయన మాటల్లోనే వినండి.

Leave a Comment