ఈపీఎఫ్ 95 పెన్షనర్స్  దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో తమ పెన్షన్ అతి తక్కువగా వస్తుందని నిరుత్సాహంతో ఉన్నారు ఇది వాస్తవం కూడా అత్యంత చిన్న ఉద్యోగి నుంచి అత్యంత పెద్ద ఉద్యోగి  వరకు అసంతృప్తితో ఉన్న మాట సత్యం. కారణాలను భూతద్దంతో చూస్తే 1. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ అమౌంట్ ₹1000 గా ఉండటం 
2. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ ఈ eps 95 పెన్షనర్లు ను అర్హులుగా చేయకపోవడం.
3. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో వైట్ రేషన్ కార్డ్ తీసుకోవడానికి అనేక నియమాలను పెట్టి వాటిని తీసుకోకండ చెయ్యడం.
4. ఫండింగ్ పద్ధతిలో epfo contrbutions మరియు పెన్షన్ చెల్లింపులు ఉన్నాయనే సాకు మీద, price index కు లింకు చేయకపోవడం.
5. Lower పెన్షన్, Higher పెన్షన్ అని, అర్థం కాని సర్కులర్ ఇచ్చి 6. అనేక రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర హైకోర్టులో అందరికీ హయ్యర్ పెన్షన్ ఇవ్వడం సముచితమే ఈ నిర్ణయం అమలు చేయమని తీర్పు ఇచ్చినా, EPFO వారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి పెన్షనర్లకు వ్యతిరేకంగా చేయటం

6. పరిపాలకులు, పెన్షనర్స్ మధ్య తిరిగి వారి జీవన స్థితిగతులు తెలుసుకోకపోవడం 7. ప్రస్తుత ప్రభుత్వాలు పెంషనర్స్ సమస్యలు పరిష్కరించడానికి, విన్నూతనంగా  ఆలోచించకుండా గత ప్రభుత్వాలు చేసిన పొరపాటు మళ్ళీ చేయడం
అనేక కారణాల వలన పెన్షన్ దారుడు రెండు చేతులతో పట్టుకొని ఆకాశం కేసి చూస్తున్నాడు.
ఇంకో ముఖ్య విషయం రాష్ట్ర హైకోర్టు ఉపయోగపడే ఫలితంగా దాదాపు 43 పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వడం జరిగినది.

Thanks to the Petitioners, who filed petions and Contempt Petitions in the High court of Kerala.
అయితే,
అయితే,
ఇక్కడే EPFO, ఒక తప్పిదం చేస్తుంది.
కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు ప్రకారం గా అందరికీ ఇచ్చింది కానీ అందరికీ చేయకుండా కేవలం petitioners కు మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?.
గత ప్రభుత్వం పెన్షన్ పెంచింది వేయి రూపాయలు కద, మనం మాత్రం ఎందుకు పెంచాలి? అనే భావం కలిగి ఉంటే అందుకు ఎవరు ఏమి చేయగలరు?
ఆ మధ్య కొంతమంది సీనియర్ పెన్షనర్లు NOTA గురించి ఆలోచించారు.  చాలామంది NOTA గురించి తెలియని వారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
 64 లక్షల  పై చిలుకు పెన్షనర్లకు NOTA ఉపయోగించే వైపు, సీనియర్ పెన్షనర్లు తీసుకెళ్లలేకపోయారు
NOTA, అనగా “None of the above” . ఎన్నికల్లో ఓటు వేసినప్పుడు NOTA మీద ఓటు వేస్తే, ఎవరూ సరైన అభ్యర్థులు లేరని భావం.

మేము 64 లక్షల ఓటర్లు ఉన్నాం.
మేము మీ గెలుపు పై ప్రభావం చూపుతాం.
మేమందరము ఐక్యంగా ఉన్నాం.
మేము అందరమూ ఒకే తాటిపై నడుస్తాం.

అనే శబ్దాన్ని , దాని అర్థాన్ని రాజకీయ నాయకుల దృష్టికి తీసుకు వెళ్లిననాడు,  ఆనాడు పెన్షనర్లకు అంతో ఇంతో పెన్షన్ పెరగవచ్చని  ఆశిద్దాం.
మరి కొంత సమాచారం  కోసం ఈ దిగువ ఇచ్చిన లింకును
EPS 95 Pensioner క్లిక్ చేయండి.

Jai Bharat,
Jai Pensioner

English Version

Many EPS 95 pensioners in India are disappointed with the amount of pension. it is also a fact. From the lowest cadre to the highest cadre  of private and public sector employees are very much depressed with the present pension amount.

If we have microscopic view on pension status, the following points are understood.
 1) Minimum pension for EPS 95 pension is only rupees 1000 whereas state governments are giving old age pension more than two thousand rupees and up to rupees 3000.
2) Many old EPS pension as are not given with white ration cards, which are useful for monthly ration items and greatest advantage of the cards is  to take major health treatment in any kind of hospitals.

3) In many states ration cards are not given to EPS 95 pensioners and also old age pension is not being given to the EPS 95 pensioners.
4) Pension increase not indexed to inflation.
Govt is  showing a lame cause of Funding system in EPFO not indexing pension to Inflation
5). EPFO is dividing  employees and pensioners with the concept of lower pension and higher pension.
6) In many high courts of India, judgement is given in favour of higher pension.  But the EPFO filed a Special Leave Petition in the Supreme court against the interest of Eps 95 pensioners.

7). Rulers could not travel and mingle amongst the EPS 95 pensioners for knowing the ground level problems of EPS 95 pensioners.

The present government did not find a new methodology to solve pensioners problems.
 For the above reasons,   pensioners are seeing sky with two hands on their stomach.  Recently about 43 pensioners were given higher pension with the judgement of Kerala High Court.  Thanks to the petitioner who filed petition and the Contempt petition in the high court of Kerala.
But the EPFO is erring one thing. The Kerala High Court has also instructed to generalize this judgement to all the EPS 95 pensioners. But the  EPFO has implemented only to the petitioners.
How far it is justifiable?.
Rule is Rule common for all. This quote is foundation in Indian democracy.

Senior pensioners tried to bring “NOTA” point before elections. But they could not brought it successfully. Many Pensioners do not know about NOTA.  NOTA full form is None of the above.  Anyhow, EPS 95 Pensioners should have confidence as below.

-We have about 64 Lakhs votes in our community.
 -we will show our impact on winning chance of contestants.
-We are all united
-We all will work on single row

  when you are able to take above ideology in the political parties,  then there is a possibility of giving justifiable pension to EPS 95 pensioners.
Jay Bharat,
Jay pensioner.

Leave a Comment