Mother’s Love -Must read

Thanks and all credits to the writer of this content.

రచయిత కోరిక మేరకు ఈ పోస్టు ఎక్కువమంది చూడాలని ఉద్దేశంతో ఈ వెబ్సైట్లో ప్రచురించడం జరిగినది.

తండ్రి చనిపోయిన తరువాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ఆ తల్లికి వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెల కట్టేవాడు…

ఖాళీ దొరికినప్పుడు తనకు మనస్సుకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు, ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు…

ఆలా కొన్ని ఏళ్ళు గడిచాయి, ఒక రోజు వృద్దాశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది…

మీ అమ్మకు బాగోలేదు, సిరియస్ గా ఉంది, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది… కొడుకును చూడాలని ఏడుస్తుంది… మీరు వెంటనే రండి అని…

వృద్దాశ్రమం లోకి వచ్చిన కోడుకును చూసి ఆ తల్లి తన శక్తినంత కూడదీసుకుని.

బాబు..! నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది..?

తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మ… అన్నాడు కొడుకు…

నాయనా..! ఈ ఆశ్రమములో ప్రతి గదిలో ఫ్యాన్ లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు, ఆహారం పాడవకుండా పెద్ద ఫ్రిజ్ కూడా కొను…

ప్రిడ్జ్ లేకపోవడంతో పాడయిపోయిన ఆహారం తినలేక కొన్ని రోజులు నేను తినకుండా ఖాళీ కడుపుతో ఆకలితో పడుకున్నాను అన్నది తల్లి…

అమ్మా..! ఇన్ని రోజుల నుండి ఇక్కడ వున్నావు కదా అమ్మా… నేను చాల సార్లు నిన్ను చూడడానికి వచ్చాను కదా ఎప్పుడు కూడా చేప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు అమ్మా అని అడిగాడు..?

బాబు నేను ఎలాగోలా వేసవిలో వేడిని, ఆకలి బాధను తిట్టుకున్నారు…

కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్నా ! అని చెప్పి ఏడ్చింది…

కన్న తల్లి తండ్రులను వృధాశ్రమములో చేర్పించే కొడుకులకు ఈ మేసేజ్ అంకితం…

ఈ మేసేజ్ చదివిన ప్రతి ఒక్కరు కనీసం 100 మందికైనా ఈ మెసేజ్ పంపించండి ప్లీజ్. కొందరైనా మారుతారు అని నా గట్టి నమ్మకంతో…

ఈ దేశానికి వృద్దాశ్రమాలు అవసరం లేదని చెప్పె తరం రావాలని ప్రతిఒక్కరూ ప్రార్థించండి.

ENGLISH

Translated from Telugu to English version.

Please refer to the Telugu version for any clarity

Thanks and all credits to the writer of this content.

As per the wish of the author, this post has been published on this website with the intention of seeing more people.

mother’s love

After the death of his father, a son, who felt that his mother was a burden, admitted her to an old age home.

He used to pay his mother’s pension money to the old age home every month…

Whenever he had free time, when he remembered his mother, he used to visit him once every new moon…

A few years passed like that, one day he got a call from the old age home…

Your mother is not well, serious, counting the last moments… crying to see her son… you come soon…

Seeing the son, who entered the old age home, the mother took all her strength.

Babu..! She asked if you will fulfill my last wish..?

Put it in the mother’s hand and tell me… said the son…

Nayana..! Put fans in every room in this ashram, there isn’t one, buy a big fridge so that the food doesn’t spoil…

Mother said that I could not eat the spoiled food due to the lack of fridge, so I went to bed with an empty stomach and starved for some days.

Mom..! You have been here for so many days, mom… I have come to see you many times, but I have never been able to. He asked why are you telling me now mom..?

Babu I somehow cursed the summer heat and hunger pangs…

But if your children join you here tomorrow, you won’t be able to bear it, father! She cried saying…

This message is dedicated to the sons who put their parents in the orphanage…

Please send this message to at least 100 people who read this message. With my firm belief that some will change…

Let’s all pray for a generation that says this country doesn’t need nursing homes.

HINDI

Translated from Telugu to Hindi.

Please refer to Telugu version for any clarity

अपने पिता की मृत्यु के बाद एक बेटे को लगा कि उसकी माँ बोझ है, इसलिए उसने उसे वृद्धाश्रम में भर्ती करा दिया।

उस मां को मिलने वाली पेंशन का पैसा वह हर महीने वृद्धाश्रम को दे देता था…

जब भी फुर्सत मिलती और मां की याद आती तो हर अमावस्या को एक बार जरूर आते…

कुछ साल ऐसे ही बीते, एक दिन वृद्धाश्रम से फोन आया…

तुम्हारी मां की तबीयत ठीक नहीं है, वह गंभीर हैं, आखिरी पल गिन रही हैं… अपने बेटे को देखने के लिए रोती हैं… तुम तुरंत आ जाओ…

वृद्धाश्रम में आई बेटा को देख मां ने नहीं जुटाई सारी ताकत.

बाबू..! उसने पूछा क्या तुम मेरी आखिरी इच्छा पूरी करोगे..?

माँ के हाथ में रख कर बताओ… बेटे ने कहा…

नयना..! इस आश्रम में हर कमरे में पंखे लगाओ, एक भी नहीं है, बड़ा फ्रिज खरीद लो ताकि खाना खराब न हो…

मां ने कहा कि पेट न भरने के कारण मैं खराब खाना नहीं खा सकता था, इसलिए खाली पेट सो गया और कुछ दिन भूखा रहा…

माँ..! आप कई दिनों से यहीं हैं मां… मैं कई बार आपसे मिलने आया हूं, लेकिन कभी नहीं मिल पाया। उसने पूछा माँ अब क्यों बता रही हो..?

बाबू मैंने किसी तरह गर्मी की गर्मी और भूख की पीड़ा को कोसा…

लेकिन कल को अगर आपके बच्चे भी आपके साथ यहां आ जाएं तो आप यह सहन नहीं कर पाएंगे पापा! वह रोते हुए बोली…

यह संदेश उन बेटों को समर्पित है जिन्होंने अपने माता-पिता को अनाथालय में डाल दिया…

जो कोई भी इस संदेश को पढ़ता है कृपया इस संदेश को कम से कम 100 लोगों को भेजें। मेरे दृढ़ विश्वास के साथ कि कुछ बदलेगा…

आने वाली पीढ़ी के लिए प्रार्थना करें और कहें कि इस देश को नर्सिंग होम की जरूरत नहीं है।