Best Heart Exercise for Senior Citizens

Best Heart Exercise for Senior Citizens
Best Heart Exercise for Senior Citizens

Best Heart Exercise for Senior Citizens:

మానవ దేహంలో గుండె అతి ముఖ్యమైన ఆర్గాన్. దేహంలోని పంచేంద్రియాలతో సహ అన్ని ఆర్గాన్స్ విశ్రాంతి తీసుకుంటాయి కాని హృదయం మాత్రంవిశ్రాంతి తీసుకోదు

Retired and Senior Citizens: ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న హృదయం రెస్ట్ తీసుకునుండి. హృదయం రెస్ట్ తీసుకుంటే మనము no more senior citizens. Our Soul starts receiving “rest in peace messages”.

Best Heart Exercise for Senior Citizens:

రిటైర్ అయిన వయసు మళ్లిన సీనియర్ సిటిజెన్స్ కోసం ఈ ఆర్టికల్. ఇందులో ఏ మాత్రం శ్రమ లేని వ్యాయామం గురించి ఉన్నది.
ఏ పని చేయాలన్న కించిత్తు కష్టము ఉండకూడదు. అలాగే వ్యాయామం చేయాలన్న కించిత్తు కష్టం ఉండకూడదు. అది మానవ సహజం. కష్టం లేకుండా వ్యాయామం ఎలా ఉంటుందనేగా మన సందేహం.
సందేహం ఎందుకు? కష్టం లేకుండా వ్యాయామం ఉంది. అలాంటి వ్యాయామం చేస్తే అందులో రిసల్ట్ ఉంటుదా లేదా అనేది ఎక్కడో సందేహం.
సందేహం ఎందుకు గాని అది చేస్తే కదా తెలిసేది. తెలుసుకుంటే సరిపోతుందా? సరిపోదు,
సరిపోదు అంటే ఎలా మరి, దానిని నమ్మాలి. నమ్మితేనే కదా మనం ఆచరిస్తాము.
ఆచరిస్తాములులే అంటే ఎలా? ప్రాక్టికల్ గా చేసి స్వానుభవం చెప్పగలగాలి.

అంటే, మళ్ళీ మొదటి కొచ్చింది కష్టం.“అసలు కష్టమేమీ లేకుంటే మంచిదే కానీ, ఇక ఎలా చేయాలో చెప్పు ” అంటున్నారా?

Best Heart Exercise for Senior Citizens:

ఈ వ్యాయామమునకు ప్రత్యేకముగా గ్రౌండ్ అవుసరము లేదు. ఎక్కువ సమయము అవుసరము లేదు. ఓపిక ఉంటే, ఉదయము, సాయింత్రము చేయండి. లేకపోతే ఏదో ఒక పూట చేయండి. వారం లో ఒక 5 లేక 6 రోజులు చేయండి. అయితే చేసే వ్యాయామం ఫలవంతంగా చేసి ఫలితము ఆశించండి.
ఏమీ లేదు బ్రదర్,
ఇంట్లోనే ఉండి ఒక చోట కూర్చుని గాని నిలబడి కాని మన చేతులతో మనమే కొట్టుకోవడం . ఎక్కడ కొట్టుకోవడమనేది ఈ విడియో లో స్పష్టంగా అర్థమౌతుంది. ఈ వ్యాయామం లో అలసట, నీరసం రాదు. వయసు పై బడిన వారి కోసం design చేయబడినది.. ఇదెలా చేయాలంటే, ఒక సారి ఎడమ  చేతితో కుడి చేతిని కొట్టుకోవాలి. కుడి చేత్తో ఎడమ చేతిని కొట్టుకోవాలి. దాని తర్వాత ఎడమ అర చేతితో కుడి చేయి సంకను కొట్టాలి. తరువాత  కుడి అర చేతితో ఎడమ చేయి సంకను కొట్టాలి. ఇలా ఇంకా కొన్ని స్టెప్పులు ఉన్నాయి.

చెబితే అర్థం కాదు కాని

Conclusion:

ప్రాక్టికల్ గా వీడియో చూడండి.

Pl Check out for another important Health Tip which is important during these days.

Also, see this video for simple exercises for elders


EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.