Doctor patient comedy in Rayalaseema Telugu
ఇది డాక్టర్ కు పేషెంట్ మధ్య జరిగినటువంటి కామెడీ. ఇందులో రాయలసీమ భాష వినసొంపుగా ఉన్నది. ఇందులో డాక్టర్ పాత్రధారి, పేషెంట్ పాత్రధారి చాలా చక్కగా నటించారు. ఆది అంతము హాస్యయుతంగా ఉన్నది. ఈ వీడియో చివరి దాకా చూసి ఆనందించి మీ అభిప్రాయం comment రూపంలో తెలియచేయండి.