EPS 95 Pensioner | NAC | దయచేసి ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదవాలి
EPS 95 Pensioner దయచేసి ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదవాలి అని మనవి. EPS 95 Pensioner: 2013 సంవత్సరంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీజేపీ నాయకుడు శ్రీ ప్రకాష్ జావదేకర్, EPS 95 పెన్షనర్ల బాధ మరియు పేదరికం గురించి చాలా సార్లు మాట్లాడారు. వీరిలో అత్యధికులు 200 లేదా 300 వరకు తక్కువ పెన్షన్ తో సతమతమవుతున్నారు. మినిమమ్ పెన్షన్ 3000 రూపాయలు [ప్లస్ DA తో] కనీస పెన్షన్ ను ఇవ్వాలని అప్పటి యుపిఎ … Read more