Government jobs | Sub-Inspector Vacancies

ANDHRA PRADESH

APPSC.

Notification to SUB INSPECTORS Posts

* APPSC Notification for Replacement of SI posts *

* APPSC has issued notification to fill 123 vacant Sub Inspector (SI) posts in Andhra Pradesh. *

Interested candidates can apply.

AP Public Service Commission officials said in a statement that the recruitment process will be based on a physical test and a written test.

Eligible candidates can apply.

Last Date for Applying: 06.11.20

* Officials suggest contacting appsc.gov.in website for more details *

Total vacancies: 123

SI (Civil): 120

SI (IRB): 3 vacancies.

* Eligibility: * Must have completed a degree from a recognized university.

* Height: 153 cm (for locals) *

* 165 cm for those from other states *

152 c.m. for women.

152 c.m. for non-APs.

Chest is usually 79 c.m., 84 c.m. when inhaled.  Must be for men.

* Selection Procedure: * Physical Efficiency Test, Physical Standard Test, Written Test.

* Application Procedure * Online

* Application fee one hundred rupees *

* Application deadline is November 6 *

* Website *

appsc.gov.in

ANDHRA PRADESH

APPSC.

Notification to SUB INSPECTORS Posts

 

*ఎస్సై పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్*

*ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న 123 సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ ఐ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.*

ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా నియామక ప్రక్రియ చేపడతామని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలియచేసారు.

అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వచ్చును.

Last Date for Applying: 06.11.20

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 6 గా నిర్ణయించారు.

*మరిన్ని వివరాల కోసం appsc.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు*

మొత్తం ఖాళీలు: 123

ఎస్ఐ (సివిల్): 120

ఎస్ఐ (ఐఆర్ బి): 3 కాళీలు.

*అర్హత:* గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారై ఉండాలి.

*ఎత్తు : 153 సెంటిమీటర్లలో (స్థానికులకు)*

*ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 165 సెం.మి*

మహిళలకు 152 c.m.

ఏపీ యేతరులకు 152 c.m.

చాతి సాధారణంగా 79 c.m., ఊపిరి పీల్చినప్పుడు 84 c.m. పురుషులకు ఉండాలి.

*ఎంపిక విధానం:* ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ test, రాత పరీక్ష.

*దరఖాస్తు విధానం* ఆన్లైన్లో

*దరఖాస్తు ఫీజు వంద రూపాయలు*

*దరఖాస్తు చివరితేది నవంబరు 6*

*Website*

appsc.gov.in

Leave a Comment