Paymant of Higher Pension task will start with in a month

• ఏసీపీఎఫ్ కమిషనర్ వైశాలి దయాళ్

రాయదుర్గం, న్యూస్టుడే: అధిక వేతన పింఛను ప్రక్రియ నెల రోజుల్లో ప్రారంభమవుతుందని అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దయాళ్ స్పష్టం చేశారు. 

హైదరాబాద్ నానక్ రాంగూడ ఫైనాన్షి యల్ డిస్ట్రిక్ట్ వర్చూసా సాఫ్ట్వేర్ సంస్థలో సోమవారం ఈపీఎస్ఓ ఆధ్వర్యంలో నిధి ఆప్ కే నికట్ (నిధి మీ చెంతకే) 2.0 కార్యక్రమం నిర్వహించారు. 

వివిధ ఐటీ సంస్థల ఉద్యోగులు హాజరయ్యారు. 

భవిష్య నిధి(పీఎఫ్)కి సంబంధించిన వారి సందేహాలను ఆమె నివృత్తి చేశారు. 

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ఈ సందర్భంగా వైశాలి దయాళ్ మాట్లాడుతూ ప్రతి నెల 27వ తేదీన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని జరుపుతున్నామన్నారు.

ఈపీఎఫ్ సభ్యుల సమస్యల పరిష్కారానికి వారి వద్దకే అధికా రుల బృందం వెళ్లేలా నిధి అప్ కే నికట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

అధిక వేతన పింఛను ఆర్జీలను స్వీకరించామని, ప్రక్రియను నెల రోజుల్లో ప్రారంభించి పెన్షన్లు విడుదల చేస్తామని తెలిపారు. 

2014 సెప్టెంబరు నుంచి వేతనం రూ.15 వేలు దాటిన వారికి పింఛను పథకం కింద సభ్యత్వం ఇవ్వడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజినల్ పీఎఫ్ కమిషనర్

వివేక్ రామన్రెడ్డి, 

అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ జె. శ్రీనివాస్, వర్చూసా సంస్థ వైస్ ప్రెసిడెంట్ వాజు పెండ్యాల,

సెంటర్ హెడ్ కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు.

ENGLISH

Translated from the Telugu version.

 ACPF Commissioner Vaishali Dayal

 Rayadurgam, Newsday: High Salary Pension

 Additional Central Provident Fund Commissioner Vaishali Dayal clarified that the process will start within a month.  

Nidhi Aap Ke Nikat (Nidhi Me Chentake) 2.0 program was organized under the auspices of EPSO at Hyderabad Nanak Ranguda Financial District Virtusa Software Institute on Monday.  Employees of various IT companies attended.  

She cleared their doubts regarding Provident Fund (PF).  On this occasion, Vaishali Dayal said that the first anniversary of this program is being celebrated on the 27th of every month.  

Nidhi Up Ke Nikut program so that a team of officials can go to EPF members to solve their problems It is said that it is being conducted.  

High Pay Pension Orgs received, the process will be initiated within a month He said that pensions will be released in installments.   For those whose salary exceeds Rs.15 thousand from September 2014,

No membership under pension scheme Said. 

in this program, Regional PF Commissioner Vivek Raman Reddy, Assistant PF Commissioner J.  SriniVaju Pendyala, Vice President of Vaas, 

Virtusa, Center Head Krishna Yedula and others participated.