Best Telugu samethalu 2022

telugu samethalu

Telugu samethalu in two telugu states: రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ telugu sametha లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఉడినట్లు. Meaning to this Telugu sametha: కొంతమంది ఏదైనా పని చేయునపుడు అతి తెలివితో స్వంత తెలివి ఉపయోగించి చెడిపోయిన దానిని బాగు చేయకుండా, బాగున్న దానిని కూడా చెడగొట్టడం. ఈ తెలుగు సామెత ఆంధ్ర తెలుగు దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో neeti: లేడికి లేచిందే … Read more