Nannu vadali neevu polevule Telugu Song Best Lyrics 1

Nannu vadali neevu polevule Telugu Song Lyrics   నిజంగా జరిగిన సంఘటన దాదాపు 10 years క్రితం నా సెల్ ఫోన్ కు రింగ్ టోన్ ఈ పాట ఉండేది.నేను మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న కాలేజ్ కి వెళ్ళాను.అక్కడ కాలేజీ స్టాఫ్ తో ఎదో అవుసరము ఉండి మాట్లాడుతూ అక్కడ కుర్చీలో కూర్చున్నాను.నాకు ఎదురుగా ఒక అమ్మాయి cleark కూర్చొని ఉన్నది.అప్పుడే నా ఫోన్ కు కాల్ వచ్చింది.నన్ను వదలి నీవు పోలేవులే … Read more