This is the Story of an EPS 95 Pensioner

Thanks and credits to the writer Satya Bhasker .

Source: Taken from WhatsApp for the knowledge of maximum pensioners.

“ఏమి లాభం లేదమ్మా! చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసాను! ఆయన కోమాలో కెళ్ళిపోయాడు!” అని డాక్టర్ గారు విచారంగా చెప్పారు.

తులసమ్మ, కూతురు భవానీలు వొకేసారు గొల్లుమన్నారు! “నాన్నా” అంటూ కూతురు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే, భార్య తులసి’ ‘ఏమండి’ అంటూ శోకాలు పెడుతోంది! తమ అందరికి ఆప్త మిత్రుడైన కేశవులిని చుడడానికి వచ్చిన సత్యనారాయణ కూడా కన్నీళ్లు ఆపుకోలేక కర్చీఫ్ తీసుకుని కళ్ళు వోత్తుకొసాగాడు! “మనవడు ఆకాష్ చిన్నపిల్లాడవడంతో ఏమైంది తెలీక వారం అమ్మ కాళ్ళు పట్టుకుని ఏమైందమ్మా అంటూ గోల చేయసాగాడు. వీళ్ళ గోలతో డాక్టర్ గారి క్లినిక్ లోని వాతావరణమంతా గంభీరంగా మారి పోయింది.

“ఆగండి!” అని డాక్టర్ గారు ఒక్క అరుపు అరిచారు. దానితో ఉలిక్కిపడి వాళ్లంతా ఏడుపులు అపేసి డాక్టరు వైపు ఏమిటన్నట్టు

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

“నేను చెప్పింది మీకేమైనా అర్థమైందా! అప్పుడే ఏమో 2. అయిపోయినట్టు ఏడుపులు మొదలెట్టారు! ఆయన ఎప్పుడైనా స్పృహలోకొచ్చి మామూలు మనిషి కావచ్చు!” అని అన్నాడు. అక్కడున్న వాళ్లందరిలో ఆ మాటకు మొహాలు కొంత వికసించాయి.

“దానికోసం మనం ఏమి చేయాలి డాక్టర్ గారు!” అని అతృతగా అడిగింది తులసమ్మ భర్త బతికే అవకాశం ఉందని తెలిసి మల్లి ఆమె ముఖంలో జీవం వచ్చింది. “ముందు మీరంతా ధైర్యంగా వుండండి. మనం ఒక ఆఖరి

ప్రయత్నం చేద్దాం. మీరంతా ఆయనకు బాగా కావలసిన వాళ్లే!

ఒక్కొక్కరుగా ఆయన చెవి దగ్గర ఆయనకు ఇష్టమైన ఒకమాట చెప్పండి. ఒక్కోసారి ఆ మాటకు ఆయన మనసు చలించి స్పృహలోకి వచ్చే అవకాశం ఉంటుంది.!” అని డాక్టర్ అన్నారు. ఆ మాటలకు అందరు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు. ముందు ఎవరు మొదలెట్టాలని మాట్లాడుకో సాగారు.

ఇంతలో డాక్టర్ గారే కల్పించుకుని “ఎక్కువ ఆలస్యం చేయకండి! నేనే చెబుతాను.” అని “ఒరేయ్ చిన్నూ! నువ్వు ముందుకు రారా! తాతయ్య దగ్గరకెళ్ళి చెవిలో ఆయన కిష్టమైన మాట చెప్పు!” అని అన్నాడు డాక్టర్. “ఆగాగు! ఏమని చెబుతావ్ నాకు ముందు చెప్పు!” అని అడిగాడు.

“అలాగే! తాతయ్య ! చాకోలెట్ కొనివ్వు అని అడుగుతా!” అని అన్నాడు.

“గుడ్! అలాగే చెప్పు, గట్టిగా చెప్పాలి!” అని డాక్టర్ అన్నాడు. చిన్నూ తాతయ్య పడుకున్న బెడ్ పక్కకు వెళ్లి చెవిలో “తాతయ్య చాకోలెట్ కొనివ్వు!” అని గట్టిగా అరిచాడు. అందరు ఉపిరిబిగపట్టి, అతృతగా కేశవులు మొహాన్నే చూస్తున్నారు. మూడుసార్లు అరిచాడు ఆ పిల్లాడు. అయినా కేశవులులో చలనం

లేదు. అందరిలో నిరాశా. అయినా డాక్టర్ మొహంలో ఏ భావం

“సరే! నువ్వెళ్ళమ్మ !” అని కూతురుకి సైగ చేసాడు. కూతురు భవాని ఒకసారి దేవుడికి దణ్ణం పెట్టుకుని తండ్రి పడుకున్న బెడ్ దగ్గరకు వెళ్ళింది.

“నాన్న! నేను చిన్నూ వచ్చాము. ఈసారి పండగకు చీరకొని పెడతానన్నావుగా! షాప్ కు వెళదాం నాన్న! ఆలస్యమైపోతోంది!” అని గట్టిగ అరిచి చెప్పింది. అదే మాట మరో రెండు సార్లు చెప్పింది. అయినా తండ్రి మొహంలో చలనం లేదు. నిరాశగా వెనక్కు వచ్చేసింది.

“సత్యనారాయణ గారు! మీరెళ్ళి ప్రయత్నించండి!” అని డాక్టర్ గారు గంభీరంగా అన్నాడు.. “ఒరేయ్ కేశవులు లేదా! ఆఫీస్ కు వెళ్లే టైం అవుతోంది.

తొందరగా వెళ్ళాక పోతే బుస్ మిస్ అవుతుంది!” అని గట్టిగా

అరిచి చెప్పాడు. ఇంకో రెండుసార్లు చెప్పినా లాభం లేదు. సత్యనారాయణ కళ్ళలో నీళ్లతో వెనుతిరిగారు. డాక్టర్ గారు చివరగా, “నువ్వు ప్రయత్నించమ్మ!” అని తులసితో అన్నాడు.

తులసి మొహాన సన్నటి నవ్వు విరిసింది. అది చూసి అందరు. ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో భర్త దావు బతుకుల్లో ఉంటే ఆమె మోహంలో నవ్వా! అందరికి మతి పోయినట్టయింది. అందరు ఉగ్గబట్టుకుని ఆమె ఏంచేస్తుందోని చూడసాగారు!

తులసి చెక్కుచెదరకుండా భర్త పడుకున్న బెడ్ దగ్గరకు నడిచింది.

“ఏమండి! మీరు లేవండి! మీరు కోరుకున్న ఈపియస్, హయ్యర్ పెన్షన్ బ్యాంకులో పడింది. తొందరగా వెళ్లి డ్రా చేసుకొని రండి!” అని గట్టిగా అరిచింది. ఆ ఒక్క అరుపుకు కేశవులు బెడ్

మీద దిగ్గున లేచి కూర్చున్నాడు. “నిజమేనా !పెన్షన్ బ్యాంకులో పడిందా ఇప్పుడే వెళతాను” అని దిగబోయాడు.

@@@

ఇంతలో డాక్టర్ గారు పరిగెత్తుకుని వచ్చి “ఆగండి కేశవులు గారు! మీరు హాస్పిటల్లో వున్నారు. ఈ సెలైన్ అయిపోయాక బ్యాంకుకు వెలుదురుగానికి” అని రెండు చేతులు పట్టుకుని బెడ్ దిగకుండా ఆపాడు. అందరి మొహాలలో అనందం వెళ్లి విరిసింది..

“ఇక గండం తప్పినట్టే అమ్మ! ఇంతకీ. నువ్వు పేషెంట్ కు చెప్పింది నాకు అర్ధం కాలేదమ్మా! అదేంటి!?” అని ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ తులశమ్మని!

“మా బాధ ఏమి చెప్పుకునేను డాక్టర్ గారు! మా ఆయన పని చేసింది పెద్ద కంపెనీలోనేకి వచ్చిన జీతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సంసారం ఖర్చులకే సరిపోయాయి. తీరా రిటైర్ అయ్యాక మాకు వచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు దాటటడం లేదు. అదేదో ఈపియస్-95 దిక్కుమాలిన పెన్షన్ స్వీం వుంది. దాన్ని రద్దు చేసి పెన్షన్ పెంచాలని ఏళ్లతరబడి పోరాడుతున్నారు. ఈ మధ్యనే సుప్రీమ్ కోర్టులో కూడా గెలిచారు. అయినా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పెంచకుండా కుంటిసాకులు చెబుతూ సతాయిస్తూ వాయిదాలు వేస్తోంది. ఈయనకు ఆ పెన్షన్ ఎప్పుడు పెరుగుతుండాని ఒకటే ధ్యాస! తెల్లవార్లూ రిటైర్డ్ ఎంప్లాయిన్ అసోసియేషన్తో కలిసి తిరుగుతుంటారు. ఇందిరాపార్కు ఈపిఓ ఆన్లైన్ ధర్నాలు మీటింగులు పెడుతుంటారు. దానికోసం ఢిల్లీ దాక కూడా వెళ్లొచ్చారు. అందుకే నేను ఆ హయ్యర్ పెన్షన్ బ్యాంకులో పడిందని చెవిలో గట్టిగా అరిచా దెబ్బకు లేచి కూర్చున్నారు!” అని నవ్వుతు చెప్పిందావిడ! అందరు కేశవులు కోమా నుండి బయట పడడంతో ఊపిరి

పీల్చుకుని నవ్వు మొహం పెట్టారు. “మంచి పని చేశావమ్మా! సమయానికి నీకు ఆ విషయం గుర్తుకు రావడంతో మీ ఆయనకు పెద్ద గండం తప్పింది. ఇన్ని లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతోన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది!”

Written by Satya bhasker

ENGLISH

Translated from the Telugu version.

Please refer to the Telugu version for any clarity.

Thanks and credits to the writer Satya Bhasker

 “It’s no use mom! I’ve tried everything! He’s in a coma!”  The doctor said sadly.

 Tulsamma and daughter Bhavani have lost their lives!  While the daughter was crying “Daddy”, his wife Tulsi was mourning saying “What’s up”! Satyanarayana, who came to meet Keshavuli, who was a dear friend of all of them, couldn’t hold back his tears and took a kerchief and rolled his eyes!  The entire atmosphere in the doctor’s clinic became solemn with their words.

 “Wait!”  The doctor screamed.  Shocked by that, they all started crying and asked the doctor what to do

 “Did you understand what I said! That’s when 2. started crying like it’s over! He can come to his senses and be a normal human!”  He said.  The faces of all the people there brightened at that word.

 “What should we do for that, Doctor!”  Malli asked anxiously, knowing that Tulasamma’s husband might be alive, her face brightened.  “Be brave all of you first. We are the last

 Let’s try.  All of you are very desirable to Him!

 One by one say a favorite word in his ear.  Once in a while there is a chance that his mind will be shaken and he will come to his senses.” said the doctor. Everyone looked at each other’s faces at those words. They started talking about who should start first.

 Meanwhile, Dr. Garrey said, “Don’t delay! I’ll tell you myself.”  “Hey little one! Don’t you come forward! Go to grandfather and say his favorite words in his ear!”  said the doctor.  “Wait! Tell me what you’re going to say!”  he asked.

“Alright! Grandpa! Ask me to buy chocolate!”  He said.

 “Good! Say it too, say it loudly!”  said the doctor.  The child went to the side of the bed where Grandpa was sleeping and whispered in his ear, “Grandpa, buy chocolate!”  He shouted loudly.  All are tense and anxiously looking at Keshavu Mohan.  The child cried three times.  But the motion in the hairs

 No.  Everyone is disappointed.  But what is the expression on the doctor’s face?

 “Okay! You go!”  He gestured to his daughter.  Daughter Bhavani once went to the bed where her father was sleeping after offering dhamnam to the god.

 “Dad! I’m here too. I’m going to dress up for the festival this time! Let’s go to the shop, dad! It’s getting late!”  She shouted loudly.  He said the same thing two more times.  However, there was no movement in the father’s face.  Came back disappointed.

 “Satyanarayana garu! You two try!”  The doctor said seriously.. “Hey, no hair! It’s time to go to the office.

 If you don’t go quickly, you will miss the bus!”

 He shouted.  It is no use saying it twice more.  Satyanarayana turned back with tears in his eyes.  The doctor finally said, “Don’t try!”  He said to Tulsi.

 Tulsi’s face broke into a thin smile.  Everyone saw it.  They opened their mouths in surprise.  If her husband’s claim is alive in such a dire situation, she laughs in love!  Everyone seems to have lost their minds.  Everyone was excited to see what she was doing!

 Tulsi walked to the bed where her husband was lying intact.

 “What! Get up! The higher pension you wanted has been deposited in the bank. Hurry up and draw!”  She shouted loudly.  Keshavulu bed for that one scream

 He sat up and down.  “Really! Has the pension gone to the bank? I will go now,” he said

Meanwhile, the doctor came running and said, “Wait, Keshavu! You are in the hospital. After this saline is finished, you will go to the bank.” He held both hands and stopped him from getting off the bed.  Everyone’s faces were happy.

 “It’s not like I’m missing it, Mom! That’s it. I don’t understand what you said to the patient! What’s that!?”  Dr. Tulashammani asked in surprise!

 “What is our problem, Doctor! The salary we got from working in a big company, the retirement benefits were enough for our children’s education, marriage, and other expenses. After retirement, our pension does not exceed one thousand rupees. That is EPUS-95 perverted pension scheme. There is that.  He has been fighting for years to cancel and increase the pension. Recently he won in the Supreme Court too. However, the central government is delaying the increase of the pension by telling lame excuses. His only concern is that the pension will never be increased! Tellawar also goes around with the retired employer association. EPO online dharna meetings are held for Indira Park. He is hiding in Delhi for that.  They could also go. That’s why they shouted loudly in my ear that I have lost that higher pension in the bank!”  She said with a smile!  All the Keshavas gasped as they came out of the coma

 They inhaled and smiled.  “Well done ma’am! You saved him a lot of trouble by remembering that in time. It would be nice if the central government, which is messing with the lives of so many lakhs of employees, solves this problem by now!”

HINDI

“इससे कोई फायदा नहीं माँ! मैंने सब कुछ आज़मा लिया है! वह कोमा में है!”  डॉक्टर ने उदास होकर कहा.

 तुलसम्मा और बेटी भवानी की जान चली गई!  जब बेटी “डैडी” चिल्ला रही थी, तो उसकी पत्नी तुलसी “क्या हो रहा है” कहकर विलाप कर रही थी! सत्यनारायण, जो केशवुली से मिलने आए थे, जो उन सभी के प्रिय मित्र थे, अपने आँसू नहीं रोक सके और एक रुमाल लिया और अपनी आँखें घुमा लीं!  उनकी बातों से डॉक्टर के क्लिनिक का पूरा माहौल गमगीन हो गया.

 “इंतज़ार!”  डॉक्टर चिल्लाया.  इससे हैरान होकर वे सभी रोने लगे और डॉक्टर से पूछा कि क्या किया जाए

 “क्या आप समझ गए कि मैंने क्या कहा! तभी 2. ऐसे रोने लगे जैसे सब कुछ ख़त्म हो गया! वह किसी भी समय अपने होश में आ सकते हैं और एक सामान्य इंसान बन सकते हैं!”  उसने कहा।  यह शब्द सुनते ही वहां मौजूद सभी लोगों के चेहरे चमक उठे।

 “इसके लिए हमें क्या करना चाहिए डॉक्टर साहब!”  मल्ली ने उत्सुकता से पूछा, यह जानकर कि तुलसम्मा का पति जीवित हो सकता है, उसका चेहरा चमक उठा।  “आप सभी पहले बहादुर बनें। हम आखिरी हैं।”

 आओ कोशिश करते हैं।  आप सभी उसके लिए बहुत वांछनीय हैं!

 एक-एक करके उसके कान में कोई पसंदीदा शब्द कहें।  कभी-कभी ऐसा मौका आता है कि उसका दिमाग हिल जाएगा और वह होश में आ जाएगा।” डॉक्टर ने कहा। उन शब्दों को सुनकर सभी एक-दूसरे के चेहरे देखने लगे। वे इस बारे में बात करने लगे कि पहले किसे शुरू करना चाहिए।

 इसी बीच डॉ. गैरी ने कहा, “देर मत करो! मैं तुम्हें खुद बताऊंगा।”  “अरे छोटे! तुम आगे मत आओ! दादाजी के पास जाओ और उनके कान में उनके पसंदीदा शब्द कहो!”  डॉक्टर ने कहा.  “रुको! मुझे बताओ कि तुम क्या कहने जा रहे हो!”  उसने पूछा।

भी!  दादा!  मैं तुमसे चॉकलेट खरीदने के लिए कहूंगा!” उसने कहा।

 “अच्छा! यह भी कहो, जोर से कहो!”  डॉक्टर ने कहा.  बच्चा बिस्तर के उस तरफ गया जहाँ दादाजी सो रहे थे और उनके कान में फुसफुसाया, “दादाजी, चॉकलेट खरीदो!”  वह जोर से चिल्लाया.  सभी चिंतित और उत्सुकता से केशवु मोहन को देख रहे हैं।  बच्चा तीन बार रोया.  लेकिन बालों में जो हलचल है

 नहीं।  हर कोई निराश है.  लेकिन डॉक्टर के चेहरे पर क्या भाव हैं?

 “ठीक है! तुम जाओ!”  उसने अपनी बेटी को इशारा किया.  बेटी भवानी एक बार भगवान को धम्नम अर्पित करने के बाद उस बिस्तर पर गई जहां उसके पिता सो रहे थे।

 2

 “पिताजी! मैं भी यहीं हूँ। मैं इस बार त्योहार के लिए तैयार होने जा रहा हूँ! चलो दुकान पर चलते हैं, पिताजी! देर हो रही है!”  वह जोर से चिल्लाई.  उन्होंने यही बात दो बार और कही.  हालाँकि, पिता के चेहरे पर कोई हलचल नहीं थी।  निराश होकर लौट आये।

 “सत्यनारायण गरु! आप दोनों प्रयास करें!”  डॉक्टर ने गंभीरता से कहा.. “अरे बाल नहीं! ऑफिस जाने का समय हो गया है।”

 अगर तुम जल्दी नहीं गए तो तुम्हारी बस छूट जाएगी!”

 वह चिल्लाया।  इसे दो बार और कहने से कोई फायदा नहीं है.  सत्यनारायण आँखों में आँसू भर कर पीछे मुड़े।  डॉक्टर ने आख़िरकार कहा, “कोशिश मत करो!”  उन्होंने तुलसी से कहा.

 तुलसी के चेहरे पर हल्की सी मुस्कान बिखर गई।  सभी ने इसे देखा.  उन्होंने आश्चर्य से अपना मुँह खोला।  ऐसी विकट परिस्थिति में भी अगर उसके पति का दावा जिंदा है तो वह प्यार से हंसती है!  ऐसा लगता है कि हर किसी का दिमाग खराब हो गया है।  हर कोई यह देखने के लिए उत्साहित था कि वह क्या कर रही है!

 तुलसी उस बिस्तर के पास चली गई जहाँ उसका पति सुरक्षित लेटा हुआ था।

 “क्या! उठो! तुम्हें जो ऊंची पेंशन चाहिए थी वह बैंक में जमा हो गई है। जल्दी करो और निकालो!”  वह जोर से चिल्लाई.  उस एक चीख के लिए केशवुलु बिस्तर

 वह ऊपर-नीचे बैठा रहा।  “सचमुच! क्या पेंशन बैंक में चली गयी? मैं अभी जाता हूँ,” उसने कहा।

इतने में डॉक्टर दौड़ता हुआ आया और बोला, “रुको, केशव! तुम अस्पताल में हो। यह सलाइन ख़त्म होने के बाद तुम बैंक जाओगे।” उसने दोनों हाथ पकड़ कर बिस्तर से उतरने से रोक दिया।  सभी के चेहरे प्रसन्न थे.

 “ऐसा नहीं है कि मैं इसे भूल रहा हूँ, माँ! बस इतना ही। मुझे समझ नहीं आया कि आपने मरीज़ से क्या कहा! वह क्या है!?”  डॉ. तुलाशम्मानी ने आश्चर्य से पूछा!

 “हमें क्या दिक्कत है डॉक्टर! बड़ी कंपनी में काम करने से जो वेतन मिलता था, उससे रिटायरमेंट के बाद मिलने वाले लाभ से बच्चों की पढ़ाई, शादी और अन्य खर्चे निकल जाते थे। रिटायरमेंट के बाद हमारी पेंशन एक हजार रुपये से ज्यादा नहीं होती। यही ईपीयूएस है।” -95 विकृत पेंशन योजना। वह है। पेंशन को रद्द करने और बढ़ाने के लिए वह वर्षों से संघर्ष कर रहे हैं। हाल ही में उन्होंने सुप्रीम कोर्ट में भी जीत हासिल की। ​​लेकिन, केंद्र सरकार बेकार बहाने बताकर पेंशन बढ़ाने में देरी कर रही है। एकमात्र चिंता यह है कि पेंशन कभी नहीं बढ़ेगी! तेलावर सेवानिवृत्त नियोक्ता संघ के साथ भी घूमते हैं। इंदिरा पार्क के लिए ईपीओ ऑनलाइन धरना बैठकें आयोजित की जाती हैं। उसके लिए वह दिल्ली में छिपे हुए हैं। वे भी जा सकते थे। इसलिए उन्होंने जोर-जोर से नारे लगाए। मैंने सुना कि मैंने बैंक में वह उच्च पेंशन खो दी है!”  उसने मुस्कुराते हुए कहा!  कोमा से बाहर आते ही सभी केशव हांफने लगे

 उन्होंने साँस ली और मुस्कुराए।  “बहुत अच्छा मैडम! समय रहते याद करके आपने उसे बड़ी मुसीबत से बचा लिया। अच्छा होगा अगर केंद्र सरकार, जो इतने लाखों कर्मचारियों की जान से खिलवाड़ कर रही है, अब तक इस समस्या का समाधान कर दे!”