Will it emerge as a good news for EPS 95 Minimum Pension Aspirants?

” డియిర్ పెన్షనర్స్  ” 

సోదరులారా. .. ఈ రోజు సాయంత్రం 05.30  నుండి  07.30 వరకు జూం మీటింగ్ అయ్యింది. ఈ జూం మీటింగ్ లో సెంట్రల్ లీడర్స్ అందరు పాల్గొన్నారు. 

మొన్న జరిగిన హై లెవల్ మీటింగ్ లో మన నాయకులు కమాండర్ శ్రీ అశోక్ రావత్త్ గారు నేతృత్వంలో శ్రీ వీరేంద్రసింగ్ రజావత్ గారు,  రమేష్ బహుగుణ గారు, శ్రీ నరుగొండ రమాకాంత్ గారు, సౌత్ ఇండియా చీఫ్ కో ఆర్డినేటర్ శ్రీ  పి .బాలజీ గారు మొత్తం 8గురు పాల్గొన్నారు. శ్రీ పి.బాలజీ గా అత్యంత అద్బుతమైన పవర్ ప్రెజెంటేషన్ మూడు ప్రపోజల్స్ యిచ్చేరు . దీని మీద హై లెవల్ కమిటి మీటింగ్ లో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. 

ఇంటీరియం యిచ్చినా 7500+ డిఎ నేటి వరకు ఎంతవరకు వచ్చిందో లెక్క కట్టి ఇంటీరియం యివ్వండి అని బలంగా శ్రీ అశోక్ రావత్త్  అడిగేరు. అయితే సెంట్రల్ కమిటి ప్రపోజల్  4000/- రూపాయలు ఇంటీరియం యిస్తాం అనగానే కమాండర్ శ్రీ అశోక్ రావత్త్  సున్నితంగా తిరస్కరించారు. 

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

అయితే సెంట్రల్ కమిటి  మరో ప్రపోజల్ అతి కష్టంమీద 4000/- రూపాయలు యిస్తాము, దానికి ప్రస్తుతం మనకి ఎంత పెన్షన్ వస్తుందో దానికి కలిపి 4000/- యిస్తామన్నారు . ఉదాహరణ కి యిప్పుడు 1000/- రూపాయలు వచ్చేవారికి + 4000/- రూపాయలు = 5000/-రూపాయలు వస్తాయి .  2000/- రూపాయలు పెన్షన్ వచ్చేవాల్లకి + 4000/ – రూపాయలు కలిపితే =6000/- రూపాయలు వస్తాయి . 3000/-అయితే 4000 కలిపితే  7000రూపాయిలు వస్తాయి.  

అయితే 4000/- యిప్పుడు  పెన్షన్  ఎవరికైనా వస్తే 4000+4000 = 8000/- రూపాయలు రావాలి కాని ఇక్కడ కొచ్చేసరికి 8000/- రూపాయలు రావు , వారికి వచ్చేది 7500/- రూపాయలు మినిమమ్ వస్తుంది ఈ ప్రపోజల్ సెంట్రల్ కమిటి యిచ్చేటప్పటికి కొంత మేర బెటర్ అయినప్పటికి , 4000వేల రూపాయలు బదులు 5000/- రూపాయలు లు యిస్తే యిప్పుడు మనకి వచ్చె పెన్షన్ కు కలిపితే           మొత్తం 39లక్షలు మందికి దగ్గర దగ్గర  కొంత ఇంటీరియం రిలీఫ్ వలన ఊరట కలుగుతుంది అన్న అభిప్రాయం, NAC అంతర్గతంగా ఆలోచన చేస్తుతున్నాది , యిదే కాకుండా మన పవర్ ప్రెజెంటేషన్ లో మినిమమ్ 7500/- రూపాయలు యివ్వండి దీని మీద  ఆలోచిస్తాము అని అభిప్రాయాం వ్యక్తం చేసింది .మెడికల్ అంటే హెల్త్ కార్డ్స్ అది పెద్ద సమస్య కాదు దానికి సుముఖం వ్యక్తం చేసారు.  

అయితే డిఎ కొత్త మొత్తం కలపమని మన పవర్ ప్రెజెంటేషన్ లో వుంది . ఏది ఏమైనప్పటికి హై లెవల్ కమిటి  తో సుహృద్భావవాతావరణంలో సుదీర్ఘ  చర్చలు  చాలా ఆనందంగా,  ఉత్సాహం గా జూం మీటింగ్ లో జరిగాయి. చాలా విషయాలు జూం మీటింగ్ లో  అశోక్ రావత్త్ గారు పేర్కొన్నారు. 

హై లెవల్ మీటింగ్ లో కార్మిక శాఖా మంత్రి,  ఫైనాన్స్ సెక్రటరీ,  తదితర సెంట్రల్ పెద్దలు,  పిఫ్ చీఫ్ కమీషనర్  మన నేషనల్ ఏజిటేషన్ కమిటి లీడర్స్ తో సంప్రదింపులు జరిగాయి. ఏ పొలికల్ పార్టీ అండలేకపోయిన మనల్ని మాత్రమే గుర్తించి యిటు గౌరవ ప్రధాన మంత్రి గారు , యితర సెంట్రల్ ఫైనాన్స్  అధికారులు మనకు అనుకూలంగా గళ  మెత్తిన పార్లమెంటీరయన్స్ , ముఖ్యంగా మన పక్షాణ మనతో పాటు నిలబడిన శ్రీమతి హేమమాలిని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు చెప్పేమని     జూం మీటింగ్ లో శ్రీ అశోక్ రావత్త్ గారు తెలియజేసారు. 

యావత్త  భారత దేశం లో మన నేషనల్  ఏజిటేషన్  పోరాట పటిమవలనే కేంద్ర ప్రభుత్వం మన నేషనల్ ఏజిటేషన్ కమిటి ని చర్చలకు ఆహ్వానించడం శుభపరినామం అని అశోక్ రావత్త్ గారు పేర్కొన్నారు.  రేపు 21వ తేదీ బుధవారం  కచ్చితంగా మనకి అనుకూలంగా,  మన NAC అనుకున్న విధంగా  ఫలితాలు (ఆర్డర్స్ ) వస్తాయన్నది నిజం . 

ఈ రోజు జూం మీటింగ్ ఆనందాయకంగా , ఆహ్లాదకరంగా , ఉత్సాహం గా  జరిగింది . అయితే పోరాటం అన్నదానికి పులుష్టాప్ ఉండదు. అది నిరంతర ప్రక్రియ  , మనకి రావల్సినవి చాలా వున్నాయి. 

దీని మీద మార్చి నెల మొదటి వారం లో మొత్తం భారత దేశం లో వున్న అన్ని రాష్ట్రాలలో మిగిలిన సమస్య లు మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని    శ్రీ వీరేంద్రసింగ్ రజావత్ గారు సూచించేరు . హైయ్యర్ పెన్షన్ గురించి కూడా NAC మాట్లాడింది. 

సుప్రీంకోర్టు పరిదిలో ఆర్డర్స్ యిచ్చినప్పటికి ,అదనంగా లక్షలు రూపాయలు  రిటైర్ అయిన వాల్లు  ఎలా కడతారు దాని మీద కూడా నోట్ యివ్వడం జరిగింది.దాని మీద కూడా పోరాటం చేయవల్సివుంది అని పేర్కొన్నారు.

ముఖ్యంగా  ప్రస్తుత  మన పోరాటం అంతా మినిమమ్ పెన్షన్ మీదే . మన మనుకున్నట్లు మినిమమ్ పెన్షన్ ఇతర డిమాండ్ లు సాధించగలము .మనం ప్రస్తుతం 21వ తేదిన మనకి కచ్చితంగా శుభ వార్త రానున్నది. 

ఆ శుభ వార్త ప్రకారము ఇంప్లిమెంటేషన్ ఈ నెల 29కి జరగాలన్న మన NAC ప్రతిపాదనలకి హై లెవల్ కమిటి అంగీకరించింది .పెన్షన్ మిత్రులారా. . ! మన వైజాగ్ నేషనల్ ఏజిటేషన్ కమిటి  తనకున్న పరిధిలో అనేక పోరాటాలు చేసింది.   

స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద రాస్తారుకోలు , నిరసన కార్యక్రమాలు , అనేక సార్లు ధర్నా లు , అనేక సార్లు అనేక తెలుగు ఎంపీలను కలవడం , అనేక సార్లు పిఫ్ కమీషనర్ లను కలసి మనవంతుగా పెన్షన్ మీద పవర్ ప్రెజెంటేషన్ యివ్వడం ,  అలాగే ఢిల్లీలో కూడా రాంలీలా మైదానం లో భారీ బహిరంగ లో వైజాగ్  నేషనల్ ఏజిటేషన్ కమిటి తరుపున  మన వాణి ని సెక్రటరీ గా  వినిపించడం జరిగింది,  అలాగే జంతరమంతర్ లో వారం రోజులు వరకు వుండి మన వంతు కర్తవ్యంగా ధర్నా లు , నిరసనలు రిలే నిరాహారదీక్ష లు , ఆందోళన లు మా వైజాగ్ నేషనల్ ఏజిటేషన్ కమిటి సభ్యులు  నిర్వహించిన సంగతి మీ అందరికి విదితమే. నూటికి నూరుశాతం రేపు 21 తేదీన శుభవార్త రానున్నది. 

ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు .మా వైజాగ్ నేషనల్ ఏజిటేషన్ కమిటి  సభ్యులు మేము అనేక విమర్మలు ఎదుర్కొన్నాము , అనేక మంది వెటకారాలు కి గురి అయ్యాము . మేము నిర్వహించిన ఆల్ ఇండియా నేషనల్ ఏజిటేషన్ లీడర్స్ తో కళావేదిక దగ్గర  జరుగు బహిరంగ సభకు రావద్దని,  అందులో పాల్గొనవద్దని ప్రెస్ మీట్ పెట్టి మాకు ఆందోళన కలిగించేరు. 

P పార్టీల అండ లేదు . పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ నేషనల్ ఏజిటేషన్ కమిటి పోరాట ఫలితంగా  త్వరలో గెలుపు బాట లో  విజయం సాధించడం తధ్యం. మాకు ప్రత్యర్ధిలైన వారు , వారు  మా మిత్రులే . వాల్ల సలహాలు తీసుకొని ముందుకు వెలతాము .

అందరిని కలుపుకొని వెల్లడం మా ధ్యేయం అందుకు సాక్ష్యం గత సంవత్సరం జూన్ 27 న గాజువాక కళావేదిక లో మేము అన్ని పార్టీ వాల్ల ను ఆహ్వానించటం మే ఉదాహరణ. ఇంతవరకూ మా నేషనల్ ఏజిటేషన్ కమిటి కి   మీ రందించిన సహాయ సహకారాలు కు మన వైజాగ్ నేషనల్ ఏజిటేషన్ కమిటి గా మీ అందరికి కృతజ్ఞతలు ,ధన్యవాదములు తెలియజేయి చున్నవి .

21వ తేదీన  శుభవార్త కు ఎదురు చూద్దాం . శుభవార్త కోసం ప్రగాడ విశ్వాసం మా నేషనల్ ఏజిటేషన్ కమిటి ఉంది. 

అందరికి కృతజ్ఞతలు. .. ధన్యవాదాములు. 

భవదీయిడు 

ఏవి యన్ యమ్ అప్పారావు 

సెక్రటరీ 

వైజాగ్ నేషనల్ ఏజిటేషన్ కమిటి 

విశాఖపట్నం ( గాజువాక) 

9849350558

ENGLISH

Translated from the Telugu version.

please refer to the Telugu version for any clarity.

“Dear Pensioners”

  brothers  .. Zoom meeting was held today from 05.30 to 07.30 in the evening.  All central leaders are present in this zoom meeting.  In the high level meeting held yesterday, our leaders Commander Shri Ashok Rawat, Ramesh Bahuguna, Shri Narugonda Ramakanth, South India Chief Coordinator Shri P. Bology were present in total 8 people.  Mr. P. Bology gave the most amazing power presentation with three proposals.  A long discussion was held on this in the level committee meeting.

  Mr. Ashok Rawat strongly asks that even if you give intrium, calculate how much 7500+ DA has come till today and give intrium.  However, Commander Shri Ashok Rawat politely rejected the Central Committee’s proposal of Rs 4000/- as an interim payment.

  But another proposal of the Central Committee is that we will pay 4000/- rupees on the most difficult basis, for which we will pay 4000/- in addition to the amount of pension we are getting at present.  For example a person earning 1000/- rupees + 4000/- rupees = 5000/- rupees.  2000/- rupees for pensioners + 4000/- rupees = 6000/- rupees.  3000/- but if we add 4000/- then it comes to 7000 rupees.

  But if someone gets 4000/- now pension then 4000+4000 = 8000/- rupees should come but here they will not get 8000/- rupees, they will get 7500/- rupees minimum.  NAC is internally thinking that the total 39 lakh people will get relief due to some home relief if it is added to the coming pension, apart from this the minimum in our power presentation is Rs 7500/-.  Health cards agree that it is not a big problem.

But our power is in our presentation to add a new amount of DA.  However, the long discussions with the High Level Committee in a cordial atmosphere were held in a Zoom meeting with great joy and enthusiasm.  Many things were mentioned by Ashok Rawat in the Zoom meeting.

 In the high level meeting, Labor Minister, Finance Secretary, other central leaders, PIF Chief Commissioner and our National Agitation Committee leaders were consulted.  Mr. Ashok Rawat informed in the zoom meeting that honorable Prime Minister, other central finance officials, who recognized us as no political party, should give special thanks to the parliamentarians who spoke in our favor, especially Mrs. Hema Mali, who stood with us on our side.

 Ashok Rawat stated that it is auspicious that the Central Government has invited our National Agitation Committee for discussions in line with the struggle of our National Agitation in the whole of India.  It is true that the results (orders) will come as expected by our NAC tomorrow 21st Wednesday definitely in our favor.

 Today’s Zoom meeting was enjoyable, fun and exciting.  But there is no end to the struggle.  It’s a continuous process, we have a lot to come.

 On this, in the first week of March, Mr. Virendra Singh Rajawat suggested that agitation programs should be organized in all the states of India on the rest of the issues.  NAC also talked about higher pension.

 Even though orders have been given by the Supreme Court, a note has also been given on how to pay lakhs of rupees to the retired Walls.

Especially our current struggle is all about minimum pension.  We can achieve the minimum pension and other demands as we wish. We are now on the 21st and we will definitely get good news.

 According to that good news, the High Level Committee has agreed to our NAC proposals to be implemented on 29th of this month.Pension friends.  .  !  Our Vizag National Agitation Committee has fought many battles within its scope.

 Writing at the steel plant gate, protest programs, dharnas many times, meeting many Telugu MPs many times, giving power presentation on pension with PIF commissioners many times, also in Delhi at Ramlila Maidan in a huge open and speaking on behalf of Vizag National Agitation Committee.  It is known to all of you that our Vizag National Agitation Committee members conducted dharnas, protests, relay fasts and agitations for a week in Jantaramantar.  One hundred percent good news will come tomorrow 21st.

 There is no doubt about this. We as members of the Vizag National Agitation Committee have faced many challenges and have been targeted by many people.  They don’t worry us by holding a press meet and telling us not to come and not participate in the open meeting held near Kalavedika with the leaders of the All India National Agitation organized by us.

Our National Agitation Committee leaders do not belong to any party.  As a result of the struggle of the Independent National Agitation Committee across the parties, it is expected that the victory will be achieved soon.  Our opponents are our friends.  Let’s take Vala’s advice and move forward.  An example of this is the fact that we invited all the party walls on June 27 last year at Gajuwaka Kalavedika, which is our mission to be inclusive.

 Our Vizag National Agitation Committee would like to express our gratitude and thanks to all of you for your support to our National Agitation Committee so far.

 Let’s wait for the good news on 21st.  Pragada Vishamam for good news is our National Agitation Committee.

 Thanks to all.  .. Thank you.

 Sincerely

Avi Yan Yum Apparao

Secretary

Vizag National Agitation Committee

Visakhapatnam (Gajuwaka)

9849350558

Please press below for RELATED VIDEO ON EPS 95 MINIMUM PENSION.