Women Foe Women

Thanks and credits to the contribute of this video

Please make screen bigger and watch this video

ఈ వీడియో లో చెప్పిన విషయం, వాస్తవానికి దగ్గరగా ఉందని ఒప్పుకోవాలి.

ఇందులోని అర్థం పరమార్థం గ్రహించిన ఆడవారు ప్రశంసనీయులు.

మీరు విన్నారో లేదో గాని ఈ మధ్యలో “ఆడవారే ఆడవారికి శత్రువులనే” నానుడి బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంది.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ఇదేమి ఖర్మో గాని, ఈ సమస్య చదువుకోని వారి కంటే కూడా చదువుకున్న వారిలో కూడా ఎక్కువగా ఉంది.

ఈ వీడియోలో చూపినట్టుగా ఇటువంటి అమ్మాయిలు వందకు ఎంత శాతం ఉన్నారో గమనించండి.