Physical Address

304 North Cardinal St.
Dorchester Center, MA 02124

“Economic Silence on EPS-95 Pensioners – A Question of Justice?”

This is a post from the pen of G Srinivasa Rao, a senior EPS PS 95 pension Analyst.
Available both in Telugu and English.
Please refer to the Telugu version for in clarity.

తెలుగు: వ్యవసాయ చట్టాలపై రైతుల విజయం

పంజాబ్ మరియు హర్యానా రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం విజయవంతమైంది. దీనికి కారణం ఆ ఉద్యమంలో నేరుగా ఆర్థిక ప్రణాళికలు లేకపోవడమే. ఉద్యమం శక్తివంతంగా సాగి, ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురావాల్సిన సవరణలు చేసింది.

కనీస మద్దతు ధరపై నిరసన ఎందుకు విఫలమైంది?

అదే పంజాబ్, హర్యానా రైతులు న్యాయమయిన కనీస మద్దతు ధర (MSP) కోసం చేసిన ఆమరణ నిరాహార దీక్ష విజయవంతం కాలేదు. దీని వెనుక ముఖ్య కారణం — దీనికి ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉండడం.

ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఆదాయపు పన్ను మినహాయింపు

ప్రముఖ ఆర్థిక నిపుణులు మరియు రిజర్వ్ బ్యాంక్ అధికారులు సూచించినట్లుగా, ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీని వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి తిరిగి ఆదాయం లభిస్తుంది.

ఈ లాజిక్ ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ఒక లక్ష కోట్ల రూపాయల ఆదాయపు పన్ను మినహాయింపును ప్రకటించింది. ఇది వార్తాపత్రికల్లో కూడా ప్రచురించబడింది.

ఎపిఎస్-95 పెన్షనర్ల విషయంలో అదే లాజిక్ ఎందుకు వర్తించలేదు?

ఇప్పుడే ప్రశ్నించాల్సిన సమయం. అదే ఆర్థిక నిపుణులు మరియు ఉన్నతాధికారులు EPS-95 పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంచితే వారి కొనుగోలు శక్తి పెరిగి దాని ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు?

అసోసియేషన్లు తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం

ఇది అసోసియేషన్ నాయకులు introspect చేసుకోవాల్సిన విషయం:

ధర్నాల ద్వారానే సాధించవచ్చని నమ్మకం?

లేదా, ఆర్థిక నిపుణుల మద్దతు అవసరం లేదని భావించడమా?

లేక మేము మాత్రమే దీన్ని సాధించగలమనే అభిమానం?

ఇది ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం.

English Version:

Farmers’ Protest Succeeded Against Farm Laws

The farmers of Punjab and Haryana successfully fought against the farm laws. One major reason behind this success was the lack of direct financial impact on the government’s budget. The movement gained wide support and forced the government to act.

Why the Protest for MSP Failed

The same farmers went on a hunger strike demanding a legal Minimum Support Price (MSP) for their crops. However, this agitation failed. The reason? It had a heavy financial implication.

Income Tax Exemption Based on Economic Advice

Renowned economists and senior RBI officials suggested that income tax exemptions can increase people’s purchasing power. This leads to more spending, and in turn, higher tax revenue.

Based on this logic, the Finance Minister announced ₹1 lakh crore worth of income tax exemptions in the Union Budget on February 1. This was reported widely in newspapers.

Why Not the Same Logic for EPS-95 Pensioners?

The critical question now is: Why didn’t the same economists or RBI experts advise the government to increase the minimum pension of 80 lakh EPS-95 pensioners?

If purchasing power leads to more tax revenue, wouldn’t pensioners spending more have the same effect?

A Call for Self-Reflection by Associations

This is a moment for EPS-95 associations to self-reflect:

Do they believe only protests can achieve results?

Do they think economic expert support is not needed?

Or do they firmly believe they alone can do it?

Time for serious introspection.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *