Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
విష్ణు మంచు హీరోగా కన్నప్ప – న్యాయంగా చూడాల్సిన సినిమా!
ఇటీవలనే విడుదలైన కన్నప్ప సినిమాను నేను థియేటర్లో చూసాను. ఈ సినిమా గురించి కొంతమంది యూట్యూబ్‌లో అనవసర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, నేను నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది.
సినిమా మొత్తం ఎలా అనిపించింది?
సినిమా మొదటి సీన్ నుంచే ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ఎక్కడా బోర్ అనిపించదు. కథనంలో ఉన్న ఊపు, సాంకేతికత, విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాను బలంగా నిలబెట్టాయి.
మొత్తం రేటింగ్: 4/5
నటీనటుల పెర్ఫార్మెన్స్
ప్రధాన పాత్రలో విష్ణు మంచు చాలా శ్రమించి నటించారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మిగతా పాత్రలు కూడా సినిమా గుణాత్మకతకు న్యాయం చేశాయి. ఒక్కో క్యారెక్టర్ కూడా సినిమాకు ముఖ్యంగా నిలిచింది.
నటీనటుల నటన: 4/5
కథ – సినిమాకి అసలైన బలం
కథ విషయంలో ఈ సినిమా ఖచ్చితంగా హైలైట్. మోహన్ బాబు గారు ముందుగానే చెప్పారు — “కొన్ని సంఘటనలు యూత్‌కి అర్థమయ్యేలా కల్పితంగా చేర్చాం” అని. ఇది కథ పునాది పైనే ఉండి, ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేయబడింది. ఇది తప్పేం కాదు, సహజమే.
కథ: 4.5/5
సాంకేతికంగా సినిమా
సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX), సంగీతం, గ్రాఫిక్స్ అన్నీ చాలా స్టాండర్డ్‌గా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి అన్నా అతిశయోక్తి కాదు.
టెక్నికల్ వర్క్: 4.2/5
ట్రోల్స్, విమర్శలు – అనవసరం
కొంతమంది యూట్యూబ్ క్రియేటర్లు ట్రాఫిక్ కోసం ఈ సినిమాపై అవాస్తవ విమర్శలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఎన్నో కోట్లు వెచ్చించి, సమయాన్ని పెట్టి తీసిన సినిమా ఇది. అది బాగా లేదని టెంప్లేట్‌లా మాట్లాడటం న్యాయంగా అనిపించదు. నిజంగా చూశాకే అభిప్రాయం చెప్పాలి.
వినతి: దయచేసి ట్రోల్స్ పేరిట వీడియోలు పోస్ట్ చేయడం మంచిది కాదు.
చివరగా…
ఈ సినిమా ప్రస్తుత తరం యూత్, చిన్న పిల్లలు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇది కేవలం ఒక భక్తిరస చిత్రం మాత్రమే కాదు. ఇందులో ఉన్న భావాలు, విలువలు, కథనం మనలో ఆలోచన రేపేలా ఉన్నాయి.
నిజాయితీతో చెప్పాలి — నేను, ఎవరికి ఎలాంటి అభిమానిని కాదు. కానీ చూసిన సినిమా మీద నాకు వచ్చిన అభిప్రాయాన్ని మాత్రమే మీతో పంచుకున్నాను.
నాతోపాటు ఇంకా ముగ్గురు మిత్రులు కలసి ఈ సినిమా చూశాం. వారి అభిప్రాయాలు కూడా ఇలానే ఉన్నాయి. అందువలన ఈ పోస్టు చేయాలనిపించింది.
ఇందులో ఏదైనా మిస్ అయ్యిందా అని ఆలోచిస్తే నేటివిటికి సంబంధించిన మ్యూజిక్ కొద్దిగా కొరబడింది అని అనిపించింది.
మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సినిమాను ఆస్వాదించండి, న్యాయంగా విమర్శించండి!
ENGLISH
Vishnu Manchu as the hero Kannappa – a movie worth watching!
I watched the recently released Kannappa movie in the theater. In the wake of some people making unnecessary criticisms about this movie on YouTube, I felt like sharing my opinion with you.
How did you like the movie as a whole?
The movie moves in a way that captivates the audience right from the first scene. It never gets boring. The momentum, technology, and visuals in the story all together make this movie strong.
Overall rating: 4/5
Actors’ performance
It is clear that Vishnu Manchu has worked hard in the lead role. Similarly, the other characters have also done justice to the quality of the movie. Each character also stood out in the movie.
Actors’ performance: 4/5
Story – The real strength of the movie
This movie is definitely a highlight in terms of story. Mohan Babu had earlier said — “We have fictionalized some incidents to make them understandable to the youth.” This was done on the basis of the story and with the intention of giving a message to the audience. This is not wrong, it is natural.
Story: 4.5/5
Technically the film
The visual effects (VFX), music, and graphics in the film are all very standard. It is not an exaggeration to say that some scenes are at the level of Hollywood.
Technical work: 4.2/5
Trolls, criticism – unnecessary
Some YouTube creators are making unrealistic criticisms of this film for traffic. This is very sad. This is a film that has been made with many crores of rupees and time. It does not seem fair to say that it is not good as a template. You should really give your opinion after watching it.
Request: Please do not post videos in the name of trolls.
Finally…
This movie is a must-watch for the current generation of youth and children. It is not just a devotional movie. The feelings, values, and story in it are thought-provoking.
To be honest — I am not a fan of anyone. But I have only shared with you my opinion on the movie I saw.
I watched this movie with three other friends. Their opinions are also similar. That is why I felt like making this post.
If you think about whether something is missing in this, it seems that the music related to the nativity is a little lacking.
Watch it too and comment your opinion. Enjoy the movie and criticize it fairly!
HINDI
विष्णु मांचू नायक कन्नप्पा के रूप में – देखने लायक फिल्म!
मैंने हाल ही में रिलीज़ हुई कन्नप्पा फिल्म थिएटर में देखी। कुछ लोगों द्वारा YouTube पर इस फिल्म की अनावश्यक आलोचनाओं के बाद, मुझे अपनी राय आपके साथ साझा करने का मन हुआ।
आपको पूरी फिल्म कैसी लगी?
फिल्म इस तरह आगे बढ़ती है कि पहले दृश्य से ही दर्शकों का ध्यान अपनी ओर खींच लेती है। यह कभी उबाऊ नहीं लगती। कहानी में गति, तकनीक और दृश्य, ये सब मिलकर इस फिल्म को दमदार बनाते हैं।
कुल मिलाकर रेटिंग: 4/5
अभिनेताओं का अभिनय
यह साफ़ है कि विष्णु मांचू ने मुख्य भूमिका में कड़ी मेहनत की है। इसी तरह, अन्य किरदारों ने भी फिल्म की गुणवत्ता के साथ न्याय किया है। हर किरदार फिल्म में अलग से उभरकर आया।
अभिनेताओं का अभिनय: 4/5
कहानी – फिल्म की असली ताकत
कहानी के लिहाज से यह फिल्म निश्चित रूप से एक बेहतरीन फिल्म है। मोहन बाबू ने पहले कहा था – “हमने कुछ घटनाओं को युवाओं के लिए समझने योग्य बनाने के लिए काल्पनिक रूप दिया है।” यह कहानी के आधार पर और दर्शकों को एक संदेश देने के इरादे से किया गया था। यह गलत नहीं है, स्वाभाविक है।
कहानी: 4.5/5
तकनीकी रूप से फ़िल्म
फ़िल्म में दृश्य प्रभाव (VFX), संगीत और ग्राफ़िक्स, सभी बहुत ही मानक हैं। यह कहना अतिशयोक्ति नहीं होगी कि कुछ दृश्य हॉलीवुड के स्तर के हैं।
तकनीकी कार्य: 4.2/5
ट्रोल, आलोचना – अनावश्यक
कुछ YouTube क्रिएटर्स ट्रैफ़िक के लिए इस फ़िल्म की अवास्तविक आलोचना कर रहे हैं। यह बहुत दुखद है। यह एक ऐसी फ़िल्म है जिसे करोड़ों रुपये और समय लगाकर बनाया गया है। यह कहना उचित नहीं लगता कि यह एक टेम्पलेट के रूप में अच्छी नहीं है। आपको इसे देखने के बाद अपनी राय ज़रूर देनी चाहिए।
अनुरोध: कृपया ट्रोल के नाम पर वीडियो पोस्ट न करें।
अंततः…
यह फ़िल्म आज की युवा पीढ़ी और बच्चों के लिए ज़रूर देखने लायक है। यह सिर्फ़ एक भक्ति फ़िल्म नहीं है। इसमें भावनाएँ, मूल्य और कहानी विचारोत्तेजक हैं।
सच कहूँ तो — मैं किसी का प्रशंसक नहीं हूँ। लेकिन मैंने आपके साथ सिर्फ़ उस फिल्म के बारे में अपनी राय साझा की है जो मैंने देखी।
मैंने यह फिल्म अपने तीन अन्य दोस्तों के साथ देखी। उनकी राय भी एक जैसी है। इसलिए मुझे यह पोस्ट लिखने का मन हुआ।
अगर आपको लगता है कि इसमें कुछ कमी है, तो मुझे लगता है कि जन्मोत्सव से जुड़ा संगीत थोड़ा कमज़ोर है।
आप भी इसे देखें और अपनी राय कमेंट करें। फिल्म का आनंद लें और निष्पक्ष होकर इसकी आलोचना करें!