Physical Address

304 North Cardinal St.
Dorchester Center, MA 02124

“EPS 95 Pension Injustice: EPF Staff Death Relief Raised to ₹15 Lakh, But Pensioners Get Only ₹1,000”

This is an article from G. Sreenivasa Rao

Translated to from Telugu version to Hindi and English.
Please refer to the Telugu version for any clarity
“పీఫ్ కమిషనర్ ఆఫీసులలో మరియు కేంద్ర కా huర్యాలయంలో 31-03-2024 నాటికి పనిచేస్తున్న “14,872” మంది సిబ్బందికి, సర్వీస్ లో మరణించిన యెడల ఇంత వరకు ఇవ్వబడుతున్న “డెత్ రిలీఫ్ ఫండ్’ 8,00,000/- నుంచి 15,00,000/- 01-04-2025 నుంచి పెంపు”

భారత దేశం మొత్తంలో గల 21,23,266 ఉద్యోగ సంస్థలు చెల్లించే అడ్మినిస్ట్రేటివ్ మరియి ఇన్స్పెక్షన్ చార్జెస్ ద్వారా వచ్చే ఆదాయంతో పైన తెలిపిన సిబ్బంది జీతాలు, పెన్షన్ లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాణముగా చెల్లించబడా తాయి. అది కాకుండా, రోజు వారి ఖర్చులు మరియు సొంత భవన నిర్మాణాలు కూడా ఈ చెల్లింపులనుంచే ఖర్చు చేస్తారు.

కేంద్ర బడ్జెట్ నుండి చెల్లింపులు వుండవు. కావున, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేని ” డెత్ రిలీఫ్ ఫండ్’ పై సిబ్బందికి చెల్లించబడుతుంది. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతి ఈ పెంపుదల, అనగా 8,00,000/- నుంచి 15,00,000/- కు అక్కరలేదు కనుక.

ఈ విధముగా 2023-2024 చెల్లించబడిన అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఇన్స్పెక్షన్ చార్జెస్ 7,499.09 కోట్లు (100%), అయిన ఖర్చు 5,290.77 కోట్లు (70.55%). మిగిలిపోయినది 2,208.32 కోట్లు (29.45%).

మినిమం పెన్షన్ పెంచడానికి, కేంద్ర అనుమతి కావలి. కానీ 14,872 మంది సిబ్బందికి “డెత్ రిలీఫ్” ఫండ్ 8,00,000/- నుంచి 15,00,000/- (దాదాపు రెట్టింపు) చేయడానికి అనుమతి అక్కరలేదు. సీబీటి మెంబెర్స్ అంగీకరిస్తే చాలు.

1,000/- మినిమం పెన్షన్ అమలు చేయడానికి కేంద్ర భారం సంవత్సరానికి 900 కోట్లు. సంవత్సరానికి మిగిలిపోయిన అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఇన్స్పెక్షన్ చార్జెస్ 2,208.32 కోట్లు. అంటే ఇది 900 కోట్ల కు 2.45 రేట్లు.

ప్రతి రోజు, ఎంపీ లని, కార్మిక మంత్రిని, ఆర్ధిక శాఖ మంత్రిని కలిసినట్లు ఫోటోలు పెట్టె అసోసియేషన్ అగ్ర నాయకత్వము, ఈ విషయయము ఎందుకు అడగటం లేదు?

EDITORS VOICE


1. “EPF సిబ్బందికి డెత్ రిలీఫ్ 15 లక్షలు – EPS 95 పెన్షనర్లకు ఎందుకు పెంపు లేదు?”
2. “పెన్షన్ పెంపు కోసం 900 కోట్లు కావాలి – EPF వద్ద మిగులు 2208 కోట్లు ఉన్నా నిశ్శబ్దం ఎందుకు?”
3. “EPS 95 పెన్షన్ vs EPF సిబ్బంది ప్రయోజనాలు – పెన్షనర్లకు న్యాయం ఎక్కడ?”
4. “డెత్ రిలీఫ్ రెట్టింపు – పెన్షన్ మాత్రం 1,000/- లోనే ఎందుకు?”

HINDI
“मुख्य आयुक्त और केंद्रीय कार्यालय में कार्यरत “14,872” कर्मचारियों को 31-03-2024 तक सेवाकाल में मृत्यु होने पर प्रदान की जाने वाली “मृत्यु राहत निधि” को 01-04-2025 से 8,00,000/- से बढ़ाकर 15,00,000/- कर दिया जाएगा।”

उपरोक्त कर्मचारियों के वेतन और पेंशन का भुगतान केंद्र सरकार के कर्मचारियों के समान भारत भर में 21,23,266 रोजगार एजेंसियों द्वारा भुगतान किए गए प्रशासनिक और निरीक्षण शुल्क से प्राप्त आय से किया जाएगा।

इसके अलावा, उनके दैनिक खर्च और उनके अपने भवनों का खर्च भी इन्हीं भुगतानों से पूरा किया जाएगा। केंद्रीय बजट से कोई भुगतान नहीं किया जाएगा। इसलिए, कर्मचारियों को “मृत्यु राहत निधि” से भुगतान किया जाएगा, जो केंद्र सरकार के कर्मचारियों के लिए उपलब्ध नहीं है।

क्योंकि, इस वृद्धि, अर्थात 8,00,000/- से 15,00,000/- तक, के लिए केंद्र सरकार की स्वीकृति की आवश्यकता नहीं है। इस प्रकार, 2023-2024 के लिए भुगतान किए गए प्रशासनिक एवं निरीक्षण शुल्क 7,499.09 करोड़ (100%) हैं, जिनमें से व्यय 5,290.77 करोड़ (70.55%) है। शेष 2,208.32 करोड़ (29.45%) है।

न्यूनतम पेंशन बढ़ाने के लिए केंद्र की स्वीकृति आवश्यक है। लेकिन 14,872 कर्मचारियों के लिए “मृत्यु सहायता” निधि को 8,00,000/- से बढ़ाकर 15,00,000/- (लगभग दोगुना) करने के लिए स्वीकृति की आवश्यकता नहीं है। सीबीटी सदस्यों की केवल सहमति आवश्यक है।

1,000/- न्यूनतम पेंशन लागू करने का केंद्रीय भार प्रति वर्ष 900 करोड़ है। शेष प्रशासनिक एवं निरीक्षण शुल्क प्रति वर्ष 2,208.32 करोड़ है। अर्थात, 900 करोड़ का 2.45 गुना।

हर दिन सांसदों, श्रम मंत्री और वित्त मंत्री से मुलाकात की तस्वीरें पोस्ट करने वाले एसोसिएशन के शीर्ष नेतृत्व से यह मुद्दा क्यों नहीं पूछा जा रहा है?

ENGLISH

The “Death Relief Fund” provided to “14,872” employees working in the offices of the Commissioner of Police and the Central Office as on 31-03-2024 in case of death in service shall be increased from Rs. 8,00,000/- to Rs. 15,00,000/- with effect from 01-04-2025″

The salaries and pensions of the above employees are paid on par with those of the Central Government employees from the income generated by the administrative and inspection charges paid by 21,23,266 employment agencies across India.

Apart from that, their daily expenses and their own buildings are also paid out of these payments. There will be no payments from the Central Budget. Therefore, the employees will be paid out of the “Death Relief Fund”, which is not available to Central Government employees. This is because the approval of the Central Government is not required for this increase, i.e. from 8,00,000/- to 15,00,000/-.

Thus, the Administrative and Inspection Charges paid for 2023-2024 are 7,499.09 crores (100%), of which the expenditure is 5,290.77 crores (70.55%). The remaining is 2,208.32 crores (29.45%).

To increase the minimum pension, the Central approval is required. But the approval of the “Death Relief” Fund for 14,872 employees is not required to increase from 8,00,000/- to 15,00,000/- (almost double). If the CBT members agree Enough.

The central burden for implementing the 1,000/- minimum pension is 900 crores per year. The remaining administrative and inspection charges per year are 2,208.32 crores. That is, 2.45 times for 900 crores.

Every day, the top leadership of the association, which posts photos of meeting MPs, the Labour Minister, and the Finance Minister, why is this issue not being asked?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *