డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే 6 ముఖ్యమయిన టాపిక్స్

హలో!

ఈ రోజు ఆర్టికల్ లో డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే 6 ముఖ్యమయిన టాపిక్స్ ఎంటో తెలుసుకోవచ్చు.

Internet లేదా డిజిటల్ మీడియా ద్వారా మన యొక్క బిజినెస్ ని మార్కెట్ చేసుకోవడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు.

ఇప్పుడు చాలా మంది ఎక్కువ సమయం ఆన్లైన్ లోనే  ఉంటున్నారు. మనం మన ప్రాడెక్ట్స్ ని కూడా మనం ఆన్లైన్ లోనే promote చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి.

దీనికోసం మనం ఈ online marketing లో ఉండే వివిధ టాపిక్స్ కోసం తెలుసుకోవాలి.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

Search Engine Optimization SEO

మన యొక్క website ని search engine search results లో organic గా top లోకి తీసుకువచ్చే పనినే search engine optimization అంటారు.

More Info : Search Engine Optimization అంటే ఏమిటి?

Search Engine Marketing SEM

మన యొక్క website ని search engine search results లో paid పద్దతిలో topలోకి తీసుకువచ్చే పనినే search engine marketing అంటారు.

దీనిలో మనం search engine కి money pay చేసి మన website ని top లో వచ్చేలా చేస్తాం.

Social Media Marketing SMM

మన యొక్క బిజినెస్ ని సోషల్ మీడియా platforms అయిన Facebook, Instagram, Linkedin మొదలగు వాటి ద్వారా promote చేసుకోవడాన్ని social media marketing అంటారు.

More Info : Social Media Marketing అంటే ఏమిటి?

Email Marketing

మనం audience నుండి emails collect చేసి మన యొక్క businessని ఈ emails ద్వారా promote చేసుకోవడాన్ని email marketing అంటారు.

Affiliate Marketing

మన యొక్క products promotion కోసం publishers కలిసి promote చేయడాన్ని affiliate marketing అంటారు. Sale generate అయినప్పుడు లేదా lead వచ్చినప్పుడు మనం publishers కి fixed commission or percentaged commission పే చేస్తాం.

ఇది companies మరియు publishers ఇద్దరికీ బాగా హెల్ప్ అవుతుంది. Publishers మన ప్రాడెక్ట్స్ promote చేయడం ద్వారా commission రూపంలో మనీ make చేస్తారు.

Data Analysis

డిజిటల్ మార్కెటింగ్ లో data analysis చాలా ముఖ్యం. మనం తీసుకునే నిర్ణయాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. Google Analytics ఒక వెబ్సైట్ data analytics tool. మన website visitors వచ్చిన, Facebook Ads రన్ chesina, Google Ads రన్ చేసిన మనకి data generate అవుతుంది. మనం ఈ data ని analyse chesi further steps తీసుకోవాలి.

different digital markting topics telugu

ఈ ఆర్టికల్ మీకు సహాయపడుతాదని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ పరిచయం చెయ్యండి.

మీకు సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యండి.

Thank you…