Funny short film in telugu
Funny short film in telugu: అమెరికా లో పిల్లలను చదివించడం, ఉద్యోగం చేయించడం, అమ్మాయికి సంబంధం చూడటం పెళ్లి చేయటం ఒక సోషల్ స్టేటస్ గా ఫీల్ అవుతున్నారు. ఈ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే, ఇందులో కూడా కొన్ని కష్టాలే ఉన్నాయని ఈ మధ్యలో అర్థం అవుతుంది. కొంతమంది అప్పులు చేసి తమ పిల్లలను చదువు కారణంగానో, ఉద్యోగ కారణంగానో అమెరికాకు పంపుతున్నారు. మరి కొంతమంది, తమ ఎదురింటోడో, పక్కింటి వాడో NRI … Read more