Physical Address

304 North Cardinal St.
Dorchester Center, MA 02124

Eps 95 Pension Latest News Today

This post is in ENGLISH, TELUGU and HINDI.
Translated from the Telugu version to English and Hindi.
Please refer to the Telugu version for any clarity.

English

Friends!

The important people who are playing an active role in our movement and who are becoming very close to us are Sri Yuthulu A. V. N. M. Apparao garu, Sri Muralikrishna garu, Sri Narasimha Rao garu, Sri Kollipara Madhava Rao garu, Sri Babu garu, Chittoor, Sri Ramamohan Rao garu, in the present circumstances, we have been talking to each other for some time now to meet the Chief Minister Sri Nara Chandra Babu Naidu garu and give a memorandum on our issue.

In view of this, I discussed the necessity of meeting the Chief Minister today with N. A. C. Uttarandhra Convener, Visakhapatnam resident Sri Apparao garu.

He responded immediately and said that we would definitely meet very soon. He has good contacts with Telugu Desam Party State President Sri Palla Srinivasa Rao garu.

They met them once and submitted a petition on our issue. At that time, the party parliamentarians assured that they would speak in the parliament.

In the context of that introduction, it was said that the Chief Minister would meet you through Palla Srinivasa Rao.

They also told me that there is a possibility of meeting people close to the Chief Minister through their acquaintances.

I hope that this effort will be made very soon with the cooperation of all friends. Therefore, I believe that everyone can respond to this matter.

Along with C.P.I. leaders Sri Ramakrishna, the RTC delegation met Sri Chandrababu Naidu and demanded that the state government provide a minimum pension of ten thousand to the workers who have worked in the RTC and retired.

In this context, if we submit a petition to the Chief Minister regarding the injustice done to us by the Central Government on the EPS issue, we will have made the Chief Minister well aware of how the workers are suffering from the unfulfilled pension both by the State Government and through the EPS 95 scheme.

They will definitely have the opportunity to take action. Sri Nara Chandrababu Naidu is a key figure in the Central Government.

Realizing that, Sri Shyam Rao from Karnataka sent a long and detailed letter to the Chief Minister on our issue via email two days ago. I hope you will be able to respond.

Friend. Kollipara Srinivasa Rao
TELUGU
మిత్రులారా ! మన ఉద్యమం లో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యులు మరియు అత్యంత సన్నిహితులు గా మెలుగుతున్న వ్యక్తులు శ్రీ యుతులు ఏ. వి.ఎన్.ఏం. అప్పారావు గారు, శ్రీ మురళీకృష్ణ గారు, శ్రీ నరసింహారావు గారు, శ్రీ కొల్లిపర మాధవ రావు గారు, శ్రీ బాబుగారు, చిత్తూరు, శ్రీ రామమోహన్ రావు గారు ,ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబునాయుడు గారిని కలిసి మన ఇష్యూ మీద ఒక వినతి పత్రం ఇవ్వాలని పరస్పరం సంభా శించు కొనుచున్నా ము గత కొద్దికాలంగా. దీనిని పురస్కరించుకొని నేను ఎన్. ఏ. సి. ఉత్తరాంధ్ర కన్వీనర్ , విశాఖపట్నం వాసి శ్రీ అప్పారావు గారితో ఈ రోజు ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించాను. వారు వెంటనే స్పందించి తప్పక అతి త్వరలోనే కలుద్దామని సెలవిచ్చారు. తెలుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారితో వీరికి మంచి పరిచయాలు ఉన్నాయి. వీరు ఒక పర్యాయం వారిని కలిసి మన ఇష్యూ మీద వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఆ సమయంలోనే పార్టీ పార్లమెంట్ సభ్యులు చేత పార్లమెంట్ లో మాట్లడింప చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగినది. ఆ పరిచయ నేపథ్యంలో పల్లా శ్రీనివాస రావు గారి ద్వారా ముఖ్యమంత్రి నీ కలుద్దామని చెప్పడం జరిగినది. అదీ గాక ముఖ్యమంత్రికి సన్నిహితంగా వున్నటువంటి వ్యక్తులు వారికి పరిచయస్తుల ద్వారా కూడా కలవటానికి అవకాశం వున్నది అని వారు నాతో చెప్పడం జరిగినది. ఆ ప్రయత్నం అతి త్వరలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మిత్రులు అందరి సహకారంతో. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయమై స్పందించ గలరని నమ్ముచున్నాను. C.P.I. నాయకులు శ్రీ రామకృష్ణ గారితో పాటుగా ఆర్.టి.సి. ప్రతినిధివర్గం శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆర్.టి.సి.లో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు కనీస పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పది వేలు ఇప్పించవలసిందిగా కో రడం జరిగినది. ఈ నేపథ్యంలో ఈ పీ ఎస్ ఇష్యూ మీద మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అన్యాయానికి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ద్వారా అందచేస్తే ఏ విధంగా కార్మికులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అటువైపు ఈ. పి.ఎస్. 95 స్కీం ద్వారా కడుపు నింపని పెన్షన్ తో బాధపడుచున్నారో ముఖ్యమంత్రిగా రికి చక్కటి అవగాహన కల్పించిన వాళ్ళము అవుతాము. వారు తప్పక చర్యకు ఉపక్రమించే అవకాశం వున్నది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం లో కీలకంగా వున్నారు. ఆ విషయాన్ని గుర్తెరిగి కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ శ్యామ్రావు గారు ముఖ్యమంత్రి గారికి మన ఇష్యూ మీద సుదీర్ఘమైన సవివరమైన ఉత్తరం మెయిల్ ద్వారా రెండు రోజుల క్రితం పోస్ట్ చేయడం జరిగినది. మీ స్పందన తెలియ జేయగలరని ఆశిస్తున్నాను.

మిత్రుడు. కొల్లిపర శ్రీనివాసరావు

Hindi

दोस्त!

हमारे आंदोलन में सक्रिय भूमिका निभाने वाले प्रमुख व्यक्ति और निकटतम सहयोगी श्री युथुलु ए. वीएनएम अप्पाराव, मुरलीकृष्ण, नरसिम्हा राव, कोलीपारा माधव राव, बाबू, चित्तूर, राममोहन राव हैं। वर्तमान परिस्थितियों में, हम कुछ समय से मुख्यमंत्री नारा चंद्र बाबू नायडू से मिलने और अपने मुद्दे पर एक ज्ञापन सौंपने के लिए एक-दूसरे से बात कर रहे हैं।

इसके सम्मान में, मैं एन.ए.सी. के उत्तराखंड संयोजक, विशाखापत्तनम निवासी श्री अप्पाराव के साथ आज मुख्यमंत्री से मिलने की आवश्यकता पर चर्चा की।

उन्होंने तुरंत जवाब दिया और कहा कि वे शीघ्र ही पुनः मिलेंगे। तेलुगू देशम पार्टी के प्रदेश अध्यक्ष श्री पल्ला श्रीनिवास राव के साथ उनके अच्छे संपर्क हैं।

वे एक बार उनसे मिले और हमारे मुद्दे पर एक याचिका प्रस्तुत की। उस समय पार्टी के सांसदों ने संसद में बोलने का वादा किया था।

उस परिचय के संदर्भ में पल्ला श्रीनिवास राव ने मुख्यमंत्री से मिलने का अनुरोध किया।

इतना ही नहीं, उन्होंने मुझे बताया कि उन्हें परिचितों के माध्यम से मुख्यमंत्री के करीबी लोगों से मिलने का भी अवसर मिलता है।

मुझे आशा है कि मेरे सभी मित्रों के सहयोग से यह प्रयास शीघ्र ही पूरा हो जाएगा। इसलिए मेरा मानना ​​है कि हर कोई इस मामले पर प्रतिक्रिया दे सकता है।

सी.पी.आई. श्री रामकृष्ण, आरटीसी नेताओं के साथ प्रतिनिधिमंडल ने श्री चंद्रबाबू नायडू से मुलाकात की और मांग की कि राज्य सरकार रुपये की न्यूनतम पेंशन प्रदान करे। आरटीसी के सेवानिवृत्त कर्मचारियों को 10,000 रुपये की सहायता दी जाएगी।

इस संदर्भ में यदि हम ईपीएस मुद्दे पर केंद्र सरकार द्वारा हमारे साथ किए गए अन्याय के संबंध में मुख्यमंत्री को एक याचिका प्रस्तुत करते हैं, तो दूसरी ओर राज्य सरकार के माध्यम से कर्मचारियों को यह कैसे मिल सकता है। पी.एस. मुख्यमंत्री के रूप में, हम वे लोग होंगे जिन्होंने 95 योजना के माध्यम से अपर्याप्त पेंशन से पीड़ित लोगों के लिए बेहतर समझ पैदा की है।

उनके द्वारा कार्रवाई किये जाने की सम्भावना है। श्री नारा चंद्रबाबू नायडू केन्द्र सरकार में एक प्रमुख व्यक्ति हैं।

इसे समझते हुए, कर्नाटक राज्य के श्री श्याम राव ने दो दिन पहले ईमेल के माध्यम से हमारे मुद्दे पर मुख्यमंत्री को एक लंबा, विस्तृत पत्र भेजा। मुझे आशा है कि आप मुझे अपनी प्रतिक्रिया बता सकेंगे।

दोस्त। कोलीपारा श्रीनिवास राव

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *