Entertainment

Happy Women’s Day 2024

స్త్రీ…

మానవ మనుగడకు భగవంతుడు పంపిన గొప్ప మైత్రీ… 

నవమాసాలు మోసి ,కని,పెంచే ధాత్రి…

సమస్త జీవకోటినీ భారమనక మోసే దరిత్రీ…..

అమ్మగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా,పత్ని గా అత్తగా,గృహిణిగా, బామ్మగా నీ సహచర్యముతో యే యింటికి ఉండదు చీకటి రాత్రి….

చంటి బిడ్దలకు ఆది గురువుగా మీరు బోధించిన యే మంచి చెడులు రచనలకు నోచుకోలేదు ఓ “రచయిత్రి”….

మీరు పాడిన జోల పాటల తో ఎప్పుడో అయి పోయారు అభినవ “కవయిత్రి”….

నీ ఉన్నతమైన సమయోచిత ఆలోచనలు, సలహాలతో ప్రతీ యింట మగడికి అయ్యావు గొప్ప మంత్రి…

నీవు అక్కున చేర్చుకొని  చూపే ప్రేమ లాలిత్యము ఎంతటి బాధనైనా నయము చేసే అమూల్యమైన “ధన్వంతరి”…

ప్రకృతి ప్రతిరూపము “స్త్రీ”… స్త్రీ ని గౌరవించని పక్షమున భగవంతుడు చేస్తాడు అందరిని “ఇస్త్రీ”…..

డా.ఎ. విక్రమ సింహా రెడ్డి.

సాయికీర్తి దంత వైద్యశాల

గాంధీనగర్

కర్నూలు.

Happy Women’s Day.

“మగువ”

ప్రకృతి ప్రతిరూపానివా…??

సృష్టికి మూలానివా…??

పుట్టిన బిడ్డకు ఆది గురువువా..??

అమ్మరూపంలో దేవుడు పంపిన కళ్లెదుటే వుండే నిలువెత్తు దైవానివా??

బుడి బుడి నడకలతో ప్రతీ యింట్లో తిరిగే మా మహాలక్ష్మీవా…??

ప్రతీ తండ్రికి రెండోసారి “అమ్మ” రూపంలో ప్రేమను పంచే అమ్మవా??

తండ్రికి గారాల పట్టివా…??

మగనికి మంత్రివా..?

చెలిమికి అర్థానివా..??

అన్ని పాత్రలలో ప్రేమను పంచే అమృతబాండానివా??

ప్రతీ పాత్రలో చూపించావు నీ తెగువ …

ప్రతీ పాత్రకు న్యాయం చేసావు “ఓ మగువ”

నిన్ను గుర్తించడానికి ఒక్క రోజు సరిపోదు ” మా మగువ”

                     కావున

ప్రతీరోజు “మగువ మనసు” నొప్పించక మెప్పించి మసులుకో మానవా….

డా.ఎ. విక్రమ సింహా రెడ్డి.

సాయి కీర్తి దంత వైద్యశాల

గాంధీనగర్ 

కర్నూలు

For all the women.

pd4193ah

Share
Published by
pd4193ah

Recent Posts

DDs for Higher Pension Rejected

Submission of "Wage Particulars" from 16-11-1995 to the date of attaining 58 years to P.F.…

2 hours ago

EPS 95 Pensioners observations on the Letter of Additional Central Provident Fund Commissioner

This post is in English, Hindi and Telugu. Please refer to the English version for…

2 weeks ago

MP Contestant on behalf of EPS 95 Pensioners from South

NEWS ITEM : FLASH The BJP has failed to implement their Manifesto since last10 yrs…

3 weeks ago

Genuine Representation of EPS 95 Minimum Pensioners Unheard

By email 20th April 2024ToThe honourable Central Provident Fund Commissioner , EPFO , New Delhi…

4 weeks ago

Epfo never won any case except to prolonging the matter

This post is available in English Hindi and Telugu. Translated from the English version to…

1 month ago

EPFO forcing the EPS 95 Pensioners to run to the Supreme court

Time has come to review entire system of EPF 95 scheme.  1) to think about…

1 month ago