Thanks and credits to the contribute of this video
Please make screen bigger and watch this video
ఈ వీడియో లో చెప్పిన విషయం, వాస్తవానికి దగ్గరగా ఉందని ఒప్పుకోవాలి.
ఇందులోని అర్థం పరమార్థం గ్రహించిన ఆడవారు ప్రశంసనీయులు.
మీరు విన్నారో లేదో గాని ఈ మధ్యలో “ఆడవారే ఆడవారికి శత్రువులనే” నానుడి బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంది.
ఇదేమి ఖర్మో గాని, ఈ సమస్య చదువుకోని వారి కంటే కూడా చదువుకున్న వారిలో కూడా ఎక్కువగా ఉంది.
“నా వదిన కళ్ళలో నిన్ను చూస్తే నేను తట్టుకోగలనా?.” ఇది చక్కటి డైలాగ్. డైలాగులో ఎంత దమ్ము ఉందో, ఆమె నటనలో కూడా అంత బలం ఉంది. ఈ డైలాగులో మరొకసారి ఆమె నటన చూడండి.
ఈ వీడియోలో చూపినట్టుగా ఇటువంటి అమ్మాయిలు వందకు ఎంత శాతం ఉన్నారో గమనించండి.
This post is in English, Hindi and Telugu. Please refer to the English version for…
NEWS ITEM : FLASH The BJP has failed to implement their Manifesto since last10 yrs…
By email 20th April 2024ToThe honourable Central Provident Fund Commissioner , EPFO , New Delhi…
This post is available in English Hindi and Telugu. Translated from the English version to…
Time has come to review entire system of EPF 95 scheme. 1) to think about…
As per kerala High Court judgment Dated 22/02/24 all pre 01/09/14 retirees are eligible for…