
Ananya small girl hearty tributes to S.P. Balasubramanyam
అనన్య చిన్న అమ్మాయి హృదయ పూర్వకమైన నివాళులు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి శంకరా పాట ద్వారా ఇస్తోంది.
ఈ పాట విన్న వారికి
ఆది అంతం ఒళ్ళు పులకరిస్తుంది
హృదయం కదులుతోంది
మనసు తెలియాడుతుంది
యావత్ భారత దేశాన్ని మొత్తం దుఃఖంలో మంచి వెళ్ళిన శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ఈ పాటతో ఆత్మ శాంతి కలగాలని కోరుతూ ఈ పాటను ఎక్కువమంది వినాలని మరొక్కసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకోవాలని ఇక్కడ పొందుపరిచాము.
గానామృత మే కాదు కానీ ఆయన ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.
ఆయన మొదట సినీ రంగంలోకి వచ్చిన తర్వాత సినిమాలో అన్ని పాటలు కూడా బాలసుబ్రహ్మణ్యం గారి తోనే పాడించారు.
హీరోలతో పాటు, కమెడియన్ పాటలు కూడా వదలకుండా పాడేవారు.
ఒక్క తెలుగులోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ పాటలు పాడేవారు.
ఉత్తర భారతదేశంలోని భాషలలో కూడా చాలా పాటలు పాడారు.
ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా పాట అంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం అంటే సినిమా పాట అన్నట్లుగా ఉండేది.
చాలామంది అనుకునేవాళ్ళు ఈయన సినీరంగంలో గుత్తాధిపత్యం అని. ఈయన ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదని కూడా చాలామంది అనుకునేవారు.
అది రామోజీరావు చొరవతో పాడుతా తీయగా అనే కార్యక్రమం నిర్వహించి ఆ అభిప్రాయం తప్పని నిరూపించారు.
చాలా మంది యువతీ యువకులను గాయకులుగా తీర్చిదిద్దారు.
In English
Unique little girl is giving heartfelt tributes to Sri SP Balasubramaniam through Shankara song.
For those who have heard this song
The body is thrilling
EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
The heart is moving
The mind gets satisfied
We have included here to remind SP Balasubramaniam, who has gone all over India in sorrow, to seek peace of mind with this song so that more people can hear this song once again.
Shri SP Balasubramaniam, who immersed everyone in Ganamritham till the end of the day, is always honored.
Ganamrita may not be but he is a great man with a great personality.
After he first came into the film industry, he sang all the songs in the film with Balasubramanian.
In addition to the heroes, the comedian also sang songs without leaving.
The songs were sung not only in Telugu but in all the languages of South India.
Many songs were also sung in the languages of North India.
In a word, the movie song was like SP Balasubramaniam and SP Balasubramaniam was like the movie song.
Many people think that he is a monopoly in the film industry. Many also thought that he was not giving anyone a chance.
It was on the initiative of Ramojirao that he organized a program called ‘Paduta Tiyaga’ and proved that opinion wrong.This programme is one of the world’s best TV programmes in the world.
Many young men and women have become singers.
NOTE:
Please share this video in whatsapp available below