Epfo to consider Eps 95 pension in Telugu

Epfo to consider Eps 95 pension:

ఇందుమూలముగా EPFO సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ గారిని Eps 95 pensioners కోరునది.

సమస్యను అర్థం చేసుకుని ప్రస్తుతం Eps 95 pensioners ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను దృష్టి లో పెట్టుకుని

మినిమమ్ పెన్షన్ రూ. 7500 నుంచి రూ. 10000 రూపాయల వరకు పెంచాలి అని ప్రతి రాష్ట్రంలో ఆందోళనలు

జరుగుతున్నాయి.

ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా, CPFO గారికి మరియు సంబంధిత మంత్రికి మరియు ఆర్ధిక మంత్రికి ప్రధాన మంత్రికి ఎన్నిసార్లు వ్యక్తిగతంగా, ఆన్లైన్ ద్వారా ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదు.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

కొన్ని రాష్ట్ర హైకోర్టులు న్యాయపరంగా ఇచ్చిన తీర్పును కూడా EPFO మరియు ప్రభుత్వము లెక్క చేయకుండా ఉండటం పెన్షనర్లకు శరాఘాతంగా మారినది.

ప్రస్తుతం చాలా మంది పెన్షనర్లు రూ. 600 నుంచి రూ. 3000 రూపాయల దాకా పెన్షన్ పొందుతున్నారు. వీరి జీవనోపాధికి ఈ పెన్షన్ సరిపోవడం లేదు. కనుక తక్కువ, అతి తక్కువ పెన్షన్ తీసుకునే వారిని దృష్టి లో పేతుకొని వెంటనే కనీస పెన్షన్ పెంచాలి. 

ప్రభుత్వమే నియమించిన కొషియారి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం డి‌ఏ తో కూడిన కనీస పెన్షన్ కోరుతున్నాము.

పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా మన పెన్షన్‌ ధరల సూచికకు అనుసంధానం కావాలి.ఇది ఆర్హిక శాస్త్ర ప్రకారం న్యాయసమ్మతం.

తక్కువ పెన్షన్ తో బ్రతకలేని వృద్ధులు, కుటుంబంలో ఒకరిపై ఆధారపడవలసివస్తుంది.

రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును పరిరక్షించాలని కోరుతున్నాము.

చివరిగా డ్రా చేసిన 12 నెలల వేతనాలపై ప్రాథమిక పెన్షన్‌ను నిర్ణయించాలని మేము న్యాయసమ్మతంగా అడుగుతున్నాము.

ఓల్డ్ ఏజ్ EPS పెన్షనర్ల సహనాన్ని పరీక్షించవద్దు.

మాది గౌరవంగా ఇచ్చే  పెన్షన్ కాదు. ఇది సర్వీస్ పెన్

రాజ్యాంగం పెన్షనర్లకు కల్పించిన హక్కులను హరించారు.

 EPS 9595 పెన్షనర్లు మానవ గౌరవాన్ని కోల్పోయారు.

           ప్రావిడెంట్ ఫండ్ “భవిష్య నిధి” దాని అర్థాన్ని ఎక్కడ ఉంది..

 పెన్షన్ యొక్క టెర్మినల్ బెనిఫిట్ కోసం మేము చట్టం యొక్క సమానత్వాన్ని    డిమాండ్ చేస్తున్నాము.

మానవ హక్కులు తీవ్రంగ ఉల్లంఘించబడినాయి అనడానికి ఇంతకన్నా సమాచారం ఏమి కావాలి?

ఇంతకు ముందు ఇచ్చిన గౌరవనీయమైన సుప్రీం కోర్టు తీర్పు, ఆర్‌సి గుప్తా కేసు ప్రకారం, వేతనాలపై అధిక పెన్షన్ ఎంపికలో కటాఫ్ తేదీ లేదు.

In English

The Eps 95 pensioners are requesting the EPFO ​​Central Provident Fund Commissioner and the Government to focus on the financial problems currently facing by th Eps 95 pensioners. There are agitaions in many states for hiking of the minimum pension ranging from the Rs. 7500 to RS. 10000.

There is no result as to how many times the representations given to the Finance minister and the Prime Minister.

The EPFO and the Government not taking care of the judgements given in the Highcourts of some states and this has become a curse to the Eps 95 pensioners.

At present, most pensioners getting Minimum pension from the range of Rs. 600 to Rs. up to Rs 3000. This pension is not enough for their livelihood. So the minimum pension should be increased immediately keeping in view those who take the lower and lowest pension.

According to a report by a government appointed “Koshiyaree committee”, we are seeking a minimum pension with DA.

We need to link our pension to price index as per the cost of living. This is a legitimate according to economics.

It is learnt that the penision must be reviewed for every 10 years basing on the pirce raise as per the Emplyees pension scheme 1995. What is your answer to this gejuine question?.

The elderly, who cannot live on a low pension, have to depend on someone in the family. This is worst condition of the Eps 95 pensioner during these days.

We want to protect the right to life enshrined in the Constitution. Is it not the responsibility of the Government?

We legitimately ask that the basic pension be determined on the last 12 months’ wages drawn.

Do not test the patience of Old Age EPS pensioners.

pensioners deprived their constitutional rights and the EPS 95 pensioners have lost human dignity.

Where is the meaning of Future Fund to the "Provident Fund"?

We demand the equality of law for the terminal benefit of the pension.

What more information is needed to say that human rights have been seriously violated?

In the Supreme Court judgment given in the RC Gupta case, there was no cut-off date in the higher pension option on wages.

In humanly, against to the welfae of of workmen and emploees, the EPFO has introduced the cut-off date for higher option and devided the Eps 95 pensioners attracting the trolls, which will not end till is is solved.