Eps 95 pension latest news today in Telugu

Eps 95 pension latest news today in Telugu:

Please press here to read in English

ఈపీఎస్ 95 1952 స్కీము నందు ఫారం నెంబర్ 26 (6) ప్రోఫార్మ ఎక్కడ కనిపించదు.

ఈ స్కీము నందు జీతం సీలింగ్ వేజెస్ దాటిన తర్వాత ఆప్షను ఇవ్వాలని ఉన్నది కాని ఈ ప్రొఫార్మా కనిపించదు.

ఈ ఆప్షన్ కి ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం 1995 కు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ 1952 స్కీం క్రింద ఈ ఆప్షను ఇవ్వవలసి ఉంటుంది.

ఉదాహరణకు 1960 సంవత్సరంలో ఒక ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పుడు ఆయన సీలింగ్ వేజెస్ కంటే పే ప్లస్ డి ఎ జీతము ఎక్కువగా ఉన్నప్పుడు అదే రోజే ఆయన ఈ స్కీమ్ నందు ఆప్షను ఇవ్వాలి.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ఒకవేళ ఉద్యోగి తన ఉద్యోగం చేస్తున్నపుడు మధ్యలో ఆనువల్ ఇంక్రిమెంట్ ద్వారా గాని పేరిజన్ ద్వారా గాని సీలింగ్ కన్నా జీతం (Pay+DA)ఎక్కువగా  ఎడల ఎక్కువగా అదే మాసంలో ఆయన ఆప్షన్ ఇవ్వాలి.

1960లో 1971 ఫ్యామిలీ పెన్షన్స్ కి గాని ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం 1995 గాని లేవు అయినప్పటికీ ఆప్షన్ ఫారం సబ్మిట్ చేయవలసిన అవసరం ఉన్నది.

ఉద్యోగ యొక్క ఆప్షను ఫారం ను సబ్మిట్ చేయవలసిన బాధ్యత ఎంప్లాయరు,  ఎంప్లాయీ మరియు అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ ఈ ముగ్గురికి ఉన్నది.

ప్రభుత్వము 2018లో ఈపీఎస్ 95 పెన్షన్ గురించి హై ఎంపవర్డ్ కమిటీని ఒక దానిని నియమించింది ఆ కమిటీ వారు ఈపీఎఫ్ఓ నందు డేటా అడిగితే వారు “మా దగ్గర మూడు సంవత్సరముల మించిన డేటా ఏది ఉండదండి మేము వాటిని destroy అని చెప్పడం జరిగింది”.

విశాలమైన భవనములు కలిగిన ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమాచారం భద్రంగా ఉంచుకోలేకపోతే, ఎన్ని సంవత్సరాల కిందటో ఇచ్చినటువంటి కాగితాలను కాపీలను ఉద్యోగులు ఎలా భద్రపరుచుకుని ఉంటారు.

ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కేరళ రాష్ట్రంలో కొల్లం నియోజకవర్గంలో ఎంపీ ఎంకే ప్రేమ చంద్రన్ గారు పార్లమెంట్ నందు ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ప్రవేశపెడుతూ ఈపీఎస్ నాయకులు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అప్పుడు లేబర్ మినిస్టర్ తాను హై పవర్ మానిటరింగ్ కమిటీ ఒకదానిని ఏర్పాటు చేసి మీ 3000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయం గురించి కమిటీ రిపోర్టును బట్టి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

హైపవర్ మానిటరింగ్ కమిటీ వారు ఈపీఎఫ్ఓ ని పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ ఎంత కట్టారు వారికి పెన్షన్ ఎంత పెన్షన్ ఇస్తున్నారు వివరాలు,మరియు ఇతర విషయాలు చాలా డేటా అడిగారు.

అందుకు వారు మేము డేటా మూడు సంవత్సరముల కన్నా ఎక్కువగా ఉంచుకోము కనుక మేము ఇచ్చినటువంటి సమాచారం extrapolated గ  ఉంటుంది అని చెప్పారు.

Extrapolate అనగా అర్థం తెలుసుకుందాం.

 వేరే డేటా కు సంబంధించిన సమాచరాన్ని దీనికి ఆపాదించడం.

extend the application of (a method or conclusion) to an unknown situation by assuming that existing trends will continue or similar methods will be applicable.

  • estimate or conclude (something) by extrapolating.
    “the figures were extrapolated from past trends”
  • MATHEMATICS
    extend (a graph, curve, or range of values) by inferring unknown values from trends in the known data.

ఇప్పటికే ఉన్న ట్రెండ్‌లు కొనసాగుతాయని లేదా ఇలాంటి 7పద్ధతులు వర్తిస్తాయని భావించడం ద్వారా (ఒక పద్ధతి లేదా ముగింపు) యొక్క అనువర్తనాన్ని తెలియని పరిస్థితికి విస్తరించండి.

ఎక్స్‌ట్రాపోలేట్ చేయడం ద్వారా (ఏదో) అంచనా వేయండి లేదా ముగించండి.

            “గత పోకడల నుండి గణాంకాలు         

             వివరించబడ్డాయి”

గణితం

తెలిసిన డేటాలోని ట్రెండ్‌ల నుండి తెలియని విలువలను ఊహించడం ద్వారా (గ్రాఫ్, కర్వ్ లేదా విలువల పరిధి) విస్తరించండి.

EPFO issued a circular:

ఈపీఎఫ్ఓ ఇందులో మా తప్పు కూడా ఉందని 22.01.2019 తేదీన ఇకమీదట ఈపీఎస్ 95 పెన్షన్లను 26( 6) కింద ఆప్షన్ ఇచ్చవా , లేదా అని అడగవలసిన అవసరం లేదు అని చెప్పి ఒక సర్కులర్ విడుదల చేసింది. ఇందులో ముగ్గురి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఎంప్లాయర్ ఎంప్లాయి మరియు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్.

అయితే ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఈ విషయము కేరళ హైకోర్టులో పెండింగ్ ఉందనే  కారణంతో, ఈ సర్కులర్ ను ఒక వారం లోపుగానే రద్దు చేసింది.

నిజానికి కేరళ హైకోర్టులో పేర   నెంబర్ 26 (6)  గురించి పెండింగ్ లేదు. పేర నెంబర్ 26 (6) ప్రావిడెంట్ ఫండ్ చట్టం  01.11.1952 నుంచి ఈ పేరా అమల్లో ఉన్నది.

సర్కులర్ క్యాన్సల్ చేసినంత మాత్రాన ఈపీఎఫ్ తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు.

Please press this Text here to watch the above content in the form of video