జాతీయ సంఘర్షణ సమితి అధ్యక్షుడు
శ్రీ అశోక్ రావత్’గారు
మహబూబ్ నగర్ కు రాక
దేశ వ్వాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసి రిటైర్డు అయిన ఉద్యోగులకు పి.యఫ్ ద్వారా వస్తున్న కనీస పెన్షన్ పెంచాలని,భార్యాభర్తలకు ఉచిత వైద్య సౌఖర్యాలు కల్పించాలనే తదితర డిమాండ్ల సాధనకై గత 5 ఏండ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న మన *జాతీయ సంఘర్షణ సమితి,జాతీయ అధ్యక్షుడు కమాండర్ శ్రీ అశోక్ రావత్ గారు మరియు ఇతర జాతీయ నాయకులు మహబూబ్ నగర్ కు విచ్చేయుచున్నారు.
కనుక ఇట్టి సంధర్భాన్ని పురస్కరించుకొని తేది:-23-6-2022,గురువారం,ఉదయం 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో భారీ సభ ను ఏర్పాటు చేయడమైనది.ఇట్టి సభకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు,గౌరవ డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గారు,మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు మరియు రాష్ట్ర,జిల్లా నాయకులు హజరవుతారు.
EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
కనుక ఇట్టి సభకు తమరు,తమ సహచరులతో అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని మనవి.
NOTE:
మధ్యహ్నం బోజన వసతి కల్పించబడినది*
-ఎ.రాజసింహుడు
*అధ్యక్షుడు*
*ఆర్టీసి రిటైర్డు ఎంప్లాయిస్ &*
*సీనియర్ సిటిజన్ ఫోరం*
*మరియు*
*జాతీయ సంఘర్షణ సమితి*
*మహబూబ్ నగర్*
Many times promises
No use in promises
