Funny short film in telugu

Funny short film in telugu:

అమెరికా లో పిల్లలను చదివించడం, ఉద్యోగం చేయించడం, అమ్మాయికి సంబంధం చూడటం పెళ్లి చేయటం ఒక సోషల్ స్టేటస్ గా ఫీల్ అవుతున్నారు. ఈ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే, ఇందులో కూడా కొన్ని కష్టాలే ఉన్నాయని ఈ మధ్యలో అర్థం అవుతుంది.

కొంతమంది అప్పులు చేసి తమ పిల్లలను చదువు కారణంగానో, ఉద్యోగ కారణంగానో అమెరికాకు పంపుతున్నారు.

మరి కొంతమంది, తమ ఎదురింటోడో, పక్కింటి వాడో NRI సంబంధాలు చూసి పెళ్లి చేశారని, ప్రిష్టెజి కి వెళ్ళి పోటీగా, కోట్లాది రూపాయలు కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇందులో కొన్ని సంబంధాలు బెడిసి కొడుతున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే, అమ్మాయిల తల్లిదండ్రులూ పారా హుషార్. హెచ్చులకు పోయి రొచ్చులో పడకండి.

ఎప్పుడో, గతంలో ఒక పుస్తకంలో చదివినట్లు గుర్తు. స్థాన బలం లేని వాడే తమ ప్రాంతం వదలి ఇంకో ప్రాంతానికి వెళ్తాడని. అది కూడా అంతో ఇంతో నిజం అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ మధ్యల, చాలామంది అమెరికాలో ఉన్నవారు తమ కుటుంబ సభ్యుల ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరు కాలేక పోతున్నారు.

అంతెందుకు, స్వయానా, తల్లి చనిపోతే కూడా హాజరు కాలేని వారు ఉన్నారంటే మీకు నమ్మకం కలుగడం లేదు కదూ. ఇది సత్యం.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ఈ బాధ స్వయంగా అనుభవించిన వారే చెబితే ఈ విషయాలు తెలిశాయి అంటే నమ్మండి.

Brain Drain:

తెలివైన ప్రజలు తమ దేశం నుండి ఇతర దేశాలకు వలస వెళ్లడం: మన దేశంలో పుట్టి, మన దేశ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు ఉపయోగించుకుని చదివి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడం మన దేశానికి దురదృష్టకరం. దీనినే brain drain అంటారు.

విదేశాలకు వలస రావడం వల్ల దేశం తెలివైన, సృజనాత్మక ప్రజలను కోల్పోతోంది: ఇటీవల, చాలా మంది ఉన్నత కుటుంబాల నుంచి, పెద్ద అధికారుల ఇండ్ల నుంచి అమెరికా కు వలస వెళ్ళి, అక్కడ తమ సేవలను అందిస్తున్నారు. ఇలా ఈ వలస వెళ్ళడం పెరిగినందువలన భారత దేశంలో సృజనాత్మకత కొరవడుటకు అవకాశం ఉంది.

brain drain
brain drain

credits to shabdkosh.com

ఆ కష్టాలేమిటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

వీడియొ ఆసాంతం కామెడీ గా ఉంటుంది.

Thanks and credits to the video maker.

Please click here to see some jokes in Telugu

Please click here to know more about brain drain