Important Precautions while going for Corona Vaccination

 

Important Precautions while going for Corona Vaccination.

The Central Government has issued guidelines on the steps to be taken by the medical personnel regarding vaccination.

Do not inoculate the corona vaccine you have fever.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

If anyone has a fever .. the vaccine should be taken only after it has completely subsided.

If it is like an allergy .. it should be vaccinated only after it has subsided.

If there are any problems after the first dose, the second dose should not be taken.

People with weakened immune systems, those taking drugs that affect the immune system, pregnant women and those who have undergone organ transplants are advised not to take the vaccine.

People with ‘bleeding’ problems should be vaccinated only after obtaining permission from doctors or vaccine distributors.

Patients with plasma-based therapy should not be vaccinated.

It is normal for any vaccine to have some side effects.  The same goes for the Kovid vaccine. If any side effects (headache, fever, back pain) appear .. consult a doctor immediately and take appropriate advice.

 In Telugu

*🍄టీకాలు వేయడానికి సంబంధించి వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.*

జ్వరంగా ఉన్నప్పుడు మాత్రం కరోనా టీకాను వేయించుకోవద్దు.

ఎవరికైనా జ్వరం ఉంటే.. పూర్తిగా తగ్గిన తర్వాతనే టీకా తీసుకోవాలి.

ఒకవేళ అలర్జీ లాంటివేమైనా ఉంటే.. అది తగ్గిన తర్వాతనే టీకా వేసుకోవాలి.

మొదటి డోస్‌ తర్వాత ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే.. రెండో డోసు తీసుకోకూడదు.

బలహీనమైన వ్యాధినిరోధకత ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్నవారు టీకా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.

బ్లీడింగ్‌ సమస్యలు ఉన్నవారు డాక్టర్లు లేదా వ్యాక్సిన్‌ పంపిణీ దారులనుంచి అనుమతి తీసుకున్న తర్వాతే టీకా వేసుకోవాలి.

ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కొవిడ్‌ రోగులు ఈ టీకాలను వేయించుకోకపోవడం ఉత్తమం.

సాధారణంగా ఏ వ్యాక్సిన్‌కైనా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండటం సహజం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో కూడా అంతే.. ఒక వేళ సైడ్‌ ఎఫెక్ట్స్‌(తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు) కనిపిస్తే.. వెంటనే డాక్టర్ ని ని సంప్రదించి తగు సలహాలు తీసుకోవాలి.

 

Note: Please Share.