Jobs after BSc(Maths) and Higher Studies

Government jobs after BSc mathematics

Jobs after BSc(Maths) and Higher Studies

Jobs after BSc(Maths) and Higher Studies. కొంతమంది BSc(Maths) పాస్ అయిన తర్వాత  ఉన్న ఉద్యోగాలు అవకాశాల గురించి,  ఉన్నత చదువుల అవకాశాల గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఉంటారు.

అటువంటి వారికోసమే ఈ ఆర్టికల్ ప్రత్యేకం.

తదుపరి వ్యాసంలో BSc(Maths) తర్వాత ఉన్న అవకాశాలను మీకు అందిస్తాము.

కొంతమంది డిగ్రీ చదివిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అని సందేహం తో ఉన్నారు. కారణం బహుశా ఇదే.

చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయినటువంటి వారు ఉన్నందువలన ఉద్యోగాలు వాడికి రాకుండా మాకు ఎలా వస్తాయి అని

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

What after BSc(Maths)

ఇలా అనుకుంటే, అది వారి ఖర్మ.

ఈ doubt తో వారు competitive exams రాయకుండా ఉంటున్నారు.

కొంతమంది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత కూడా competitive exams పాస్ అయి  గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకుని ఆ తర్వాత ప్రైవేటుగా కరెస్పాండెన్స్ కోర్సు లో డిగ్రీ కోర్సు పూర్తి చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు.

మనలో ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల ఉండాలి దానికి తగిన కృషి చేయాలి.కృషిని ఏకాగ్రతతో చేయాలి.

Jobs after BSc(Maths)

These are jobs

Civil service exams:  IAS IPS IFS IRS 

Defence jobs: ASM,  commercial clerk, 

Railway jobs: RRB, Railway Recruitment Board.

India Post:  SSC, (staff selection commission), Tax assistant,  Section Officer in audit, Accountant, Commercial audit, Forest Department.

Digital Marketing Jobs: Content writing, SEO Analyst, Freelancer, web designing, Nl, Affiliate marketing, Online marketing,  E-marketing.

Bank jobs:   Clerks,  POs,  Management trainees.

School teacher 

Lecturers 

ISRO

DRDO 

Crypto analyst 

Numerical analyst

Software developers 

Data analyst

Investigator

Research analyst

Business analyst 

Financial analyst

Insurance

Marketings

computers

Software programmer

Investment analyst

Higher Education

MSc

IIT JAM 

MBA 

MSc 

MCA (Jobs in multinational companies)

MCA JNU NIT  Mishra  BHU and state Universities  

NITs 

Agartala  

Prayagraj 

Bhopal 

Calicut

Durgapur 

Jamshedpur 

Kurukshetra 

Raipur 

Surathkal

Tiruchirapalli 

and Warangal 

 Admission  for  NITs NIT  MCA Common Entrance test (NIMCET)

MBA/PGDM

 IIM,FMS,IIT

 Common Admission Test 

CAT

MBA/PGDM  

XLRI

(Xavier School of Management)

Xavier Aptitude Test

(XAT)

Pl see this link for jobs after BA

BSc(Maths) and Higher Studies
CONCLUSSION

మీ అభిప్రాయాలను కామెంట్ రూపం లో తెలియచేయ మనవి. 

please click on this Link for Government jobs