New Transport Rules in Andhrapradesh Heavy Fines

Andhrapradesh Government – Breaking News

It is said to have stated that the following rules are strictly implemented

మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 

బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా 

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానా 

*జరిమానాలు…….*

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750 

సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750 

అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000

డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000

రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000

వేగంగా బండి నడిపితే – రూ. 1000

*సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000*

*రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000*

*రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000*

*పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000*

*ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం*

*వాహనం బరువు చెకింగ్  కోసం ఆపక పోయినా – రూ. 40000*

*ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000*

*అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా*

రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి – రూ. లక్ష

In English

Andhrapradesh Government – Breaking News

It is said to have stated that the following rules are strictly implemented

 Government orders raising fines for violation of motor vehicle regulations

Government orders heavily increasing vehicle fines

 A sort of fine from bikes to 7 seater cars

Even higher fines for other vehicles

 * Penalties ……. *

In case of obstruction of vehicle checking duties – Rs.  750

 Refusal to provide information – Rs.  750

If the vehicle is given to an unauthorized person – Rs.  5000

 If the vehicle is given to a person below the age of eligibility – Rs.  5000

If the vehicle is given to a person who is not eligible for a driving license – Rs.  10000

If changes are made in vehicles against the Rules – Rs.  5000

 If the cart is driven fast – Rs.  1000

* Cell phone driving, dangerous driving – Rs.  10000 *

* Racing first time Rs.  5000, for the second time Rs.  10000 *

* Without registration, without fitness certificate – for the first time Rs.  2000, for the second time Rs.  5000 *

 * If unlicensed vehicles are used – Rs.  10000 *

* Overload – Rs. 20,000 and then Rs.  2000 addition *

 * If the vehicle is not stopped for weight checking – Rs.  40000 *

* If emergency vehicles are not allowed – Rs.  10000 *

* If the horn rings unnecessarily – for the first time Rs.  1000, for the second time Rs.  2000 fine *

Making changes and additions against the Rules will result in a fine of Rs.  Lakh