Sukanya samriddhi yojana scheme | సుకన్య సమృద్ధి యోజన పథకం 2020

Sukanya samriddhi yojana scheme | సుకన్య సమృద్ధి యోజన పథకం 2020

Sukanya samriddhi yojana scheme | సుకన్య సమృద్ధి యోజన పథకం 2020




Sukanya samriddhi yojana scheme: అమ్మాయి పెళ్ళిళ్ళు ఆర్ధిక భారం కాకుండా చేయడానికి ఉపయోగపడే స్కీం.

సుకన్య సమృద్ధి యోజన పథకం 2020: ఈ సుకన్య సమృద్ధి స్కీం భారతదేశ ప్రభుత్వం వారిచే అమ్మాయిల పెళ్ళిళ్ళు మరియు సంరక్షణ కొరకు ప్రవేశపెట్టబడినది.https://www.tipstelugu.com/2020/01/sukanya-samriddhi-yojana-scheme-2020.html

Sukanya samriddhi yojana scheme అమ్మాయి పెళ్ళిళ్ళు ఆర్ధిక భారం కాకుండా చేయడానికి ఉపయోగపడే స్కీం. అమ్మాయి చదువుకు కుడా ఈ స్కీం తోడ్పడుతుంది.
అమ్మాయిలు  మొదటి ఏడు నుంచి పది ఏళ్ల వరకు ఉన్నవారు మాత్రమె సుకన్య సమృద్ధి యోజన పథకం  కు అర్హులు.
ఒక ఇంట్లో ఇద్దరు మాత్రమె సుకన్య సమృద్ధి యోజన పథకం పథకం కు అర్హులు.
మినిమం డిపాజిట్ అమౌంట్ నెలకు రూ. 250 నుంచి గరిష్టంగా 1.50 లక్షల వరకు మాత్రమె సుకన్య సమృద్ధి యోజన పథకం  లో వేసుకోవాలి.
సుకన్య సమృద్ధి యోజన పథకం లో చేరినప్పటినుంచి 15 years వరకు అమౌంట్ డిపాజిట్ చేయాలి.
సుకన్య సమృద్ధి యోజన పథకం నందు 8.1% వడ్డీ రేటు లభించును.
ప్రతి మూడు నెలలకు ఒక సారి వడ్డీ రేటు మార్చవచ్చును.
ఖాతా తెరిచిన నాటి నుంచి 21 years పూర్తైన తరువాత ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం పరిపక్వము చెందుతుంది.
విద్య లేక వివాహము ఖర్చుల కొరకు 18 ఏళ్ళు నిండిన ఖాతాదరులకొరకు పాక్షిక ఉపసంహరణ అనుమతించబడుతుంది.
ఇందులో సంపాదించిన వడ్డీ కాని maturity అమౌంట్ కు కాని పన్ను కట్టనవసరం లేదు.
మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో గాని, బ్యాంకు లో గాని Sukanya samriddhi yojana scheme లో డిపాజిట్ చేసుకోవచ్చును.
ఈ కంటెంట్ స్పష్టంగా అర్థం కావాలంటే ఈ లింక్ SSYను press చేసి వీడియో ను చివరిదాకా తప్పక చుడండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. 
మరియు ఇటువంటి ఉపయోగకరమైన వీడియొ ను చూసి లబ్ది పొందవలసినదిగా కోరుచున్నము.