తెలుగు బుర్రకథలు లో ఈ బుర్ర కథ ఒక ప్రత్యేకత.
ఈ బుర్రకథలో కామెడీ జోడించడం జరిగినది.
బుర్రకథలు కొంతమంది కళాకారులు ఇంటింటికి వెళ్లి కూడా చెబుతుంటారు.
ఇక్కడ స్టేజీ మీద చెబుతున్నారు.
ఇవి మన తెలుగువారి సంప్రదాయ కళలు
ఇలాంటి కళలను ప్రోత్సహించడం వలన ఇవి రాబోవు తరాలలో కూడా ఉంటాయి.
ఇటువంటి బుర్రకథలు చెప్పించుకుని గ్రామం ప్రజలు ఆనందపడుతుంటారు.
ఈ ఆర్టికల్ ను వాట్సాప్ కు షేర్ చేయడానికి క్రింద “+” బటన్ నొక్కండి.