కాలుష్యం కరోనాకు కారణమే?

Spread the love

Please click here to read this useful article in English

కాలుష్యం కరోనాకు కారణమే?

ఈ ప్రశ్న వేసుకుంటే అవుననే  అనిపిస్తుంది.

ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా మానవాళి ని 2019 నుంచీ ప్రాణాలు తీస్తోంది.

ఇది థర్డ్ ఇయర్ , ప్రపంచ వ్యాప్తంగా కరోన గాలి కొనసాగుతూనే ఉంది.

వృద్దులు మొదలుకొని బలీయమైన యువకులు ఎందరో కరోన కు బలి అయ్యారు.

ఇక్కడ ఒక విషయం గమనార్హం.

లాక్ డౌన్ పెట్టినప్పుడంతా కొంతకాలం కరోన తగ్గుమొహం పడుతుంది.

లాక్ డౌన్ తీసివేసిన కొంతకాలానికే తిరిగి కరోన వస్తుంది, విజృంభిస్తుంది, మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపివేస్తోంది.

ఇది ఒకసారి కాదు, మూడు సార్లు రుజువయ్యిది.

ఇప్పుడు కాలుష్యమునకు కారణములు ఏమిటో తెలుసుకోవాలి.

-విచ్చలవిడిగా పెరిగిపోతున్న ద్విచక్ర వాహనాలు, వాటి పొగ.

-విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఆటోలు, వాటి పొగ.

-విచ్చలవిడిగా పెరిగిపోతున్న కార్లు, వాటి పొగ.

-విచ్చలవిడిగా పెరిగిపోతున్న ట్రక్కులు, వాటి పొగ.

-విచ్చలవిడిగా పెరిగిపోతున్న లారీలు. , వాటి పొగ.

-విచ్చలవిడిగా పెరిగిపోతున్న బస్సులు, వాటి పొగ.

పైవాటిలో చాలా వెహికల్స్ age bar.

చూసీ చూడని ట్రాన్స్పోర్ట్  అధికారులు. కొత్త వెహికల్స్ కొనే ఆర్ధిక స్తోమత లేని ప్రజలు ఎందరో, ఎందరెందరో.

మనిషి నడవడమే మరచి పోయాడు.

సామాన్య మానవుడు కూడా, కాంపౌండ్ దాటితే, టూ వీలర్ లేక ఆటొ కావాలి. ఇది పచ్చి నిజం. చాలా అంటే చాలా, చాలా తక్కువమంది మాత్రమే దేవుడిచ్చిన కాళ్ళను వాడుకుంటున్నాడు.

Please click here to read this related Article also

 

Leave a Comment