Latest EPS 95 Pension news in Telugu

Translated from the English version

Please press the text hear to read in English and Hindi

గౌరవనీయులైన సుప్రీంకోర్టు EPS,’95 కింద కనీస పెన్షన్‌కు సంబంధించి ఎలాంటి పిటిషన్‌ కనీస EPS,’95 పెంపు విషయములో ఉన్నత న్యాయస్థానం కల్పించుకోదు

దాదాపు 1990 నుంచి ఉన్నత న్యాయస్తాన తీర్పులు, ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి బాధ్యతను ప్రభుత్వ నిర్ణయానికే పరిమితం చేసింది.  కనుక కనీస పెన్షన్ విషయములో న్యాస్థానాన్ని ఆశ్రయించడము కుదరదు.

 నవంబర్, 4, 2022 హయ్యర్ పెన్షన్ తీర్పులో కూడా ఈ విషయము స్పష్టము

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

చేసింది. 

కావున కనీస పెన్షన్ విషయములో

 రాజకీయ నాయకులే ఒక నిర్ణయము తీసుకోవాలి. 

ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ కనీస పెన్షన్ విషయములో నిర్ణయము తీసుకోవాలంటే, యాక్టురీ(“Actuary”) ని సంప్రదించాలి. 

రాజకీయ నిర్ణయానికి ఆ నిబంధన కు కట్టుబడక్కరలేదు. ఉదాహరణకు గ్యాస్ ధర 300 రూపాయలకు తగ్గించబడినది. 

ఈ విషయములో గవర్నమెంట్, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఈ తగ్గుదలని భరించగలదా అన్న విషయములో,యాక్టురీ(“Actuary”) ని సంప్రదించలేదు. 

ఎందుకనగా ఇది ఓటర్లను ఆకర్శించే నిర్ణయము.  

EPS,’95 స్కీం లో ఏడు కోట్ల కంటే ఎక్కువమంది, అనగా, పెన్షనర్లు మరియు ఉద్యోగస్థులు వున్నారు. వాళ్ల కుటుంబసభ్యులను కూడా తీసుకొంటె, ఈ సంఖ్య మూడు రేట్లు పెరుగుతుంది. అనగా 28 కోట్లు. 140 కొట్ల దేశం జనాబాలో, ఇది, గణనీయమైన సంఖ్య. 

కానీ, ప్రభుత్వము ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీనికి కారణం, EPS,’95 పెన్షన్ స్థితిగతులు చాలా మందికి తెలియకపోవడమే. తెలియచెప్పవలసిన బాధ్యత, EPS,’95 సంఘాల మీద ఉంది.

వారు ఆ బాద్యత నెరవేరిస్తేగాని, కనీస పెన్షన్ కు పరిష్కారం దొరకదు.

 వృద్దులకు ఇచ్చే పెన్షన్ 1995 లో 75/- రూపాయలు ఉండేది. అది, రాబోయే జనవరి, 2024 నుంచి 3,000/- కాబోతుంది. ఈ విషయములు, వృద్ధుల నుంచి, అనగా, లబ్దిదారుల నుంచి, ఎటువంటి చెల్లింపులు లేవు. పెంచమని కూడా అడగలేదు. 

కానీ ప్రతి ఎన్నికలో, వృధాప్య పెన్షన్ విషయము ప్రాముఖ్యత సంతరించు కుంటుంది. 

అదే EPS,’95 విషయములో, ప్రతి కార్మికుడు, ప్రతినెలా, చందా చెల్లెస్తూ వచ్చాడు. ప్రస్తుతము ఈ విధముగా చెల్లిస్తున్న చందా తాలుక మొత్తము సాక్షాత్తు ఎనిమిది లక్షల కోట్ల పైబడి, ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ వద్ద ఉన్నది. కాని పెన్షన్ పెరుగుదల లేదు. కావున, వచ్చే సంవత్సరము వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, EPS,’95 పెన్షనర్లు, ఉద్యోగస్తుల, సంఖ్యా బలమును ప్రభుత్వానికి తెలియచేప్పవలసిన అవసరము ఎంతయినా వుంది. 

ఈ విషయములో, EPS,’95 సంఘాలపై గురుతర బాధ్యత ఉంది.

Thanks to the Content writer

గంధం శ్రీనివాస రావు, మొబైల్: 89851 72459 అండ్ వాటప్

6300114361

KANNADA

ಹಾಗಾಗಿ ಇಪಿಎಸ್,’95 ಪಿಂಚಣಿದಾರರು, ನೌಕರರು ತಮ್ಮ ಶಕ್ತಿಯು ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕಡಿಮೆಯಿಲ್ಲ, ಅದು ಚುನಾವಣಾ ಫಲಿತಾಂಶಗಳ ಮೇಲೆ ಪ್ರಭಾವ ಬೀರಬಹುದು ಎಂದು ಪ್ರಚಾರ ಮಾಡುವುದು ಅವರ ಕರ್ತವ್ಯವಾಗಿದೆ. ಇಪಿಎಸ್, ’95 ಅಡಿಯಲ್ಲಿ ಕನಿಷ್ಠ ಪಿಂಚಣಿ ವರ್ಧನೆಗಾಗಿ ಹೋರಾಡಲು ಇದು ಏಕೈಕ ಮಾರ್ಗವಾಗಿದೆ.

ಜಿ.ಶ್ರೀನಿವಾಸ ರಾವ್, ಮೊಬೈಲ್ ಸಂಖ್ಯೆ: 89851 72459 & WhatsApp ಸಂಖ್ಯೆ: 6300114361