EPS 95 Pension Latest News Today
Please press the Text here to read in English and Hindi
Content here is in Telugu and Kannada
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యంత్రాంగం అధిక పెన్షన్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ఇప్పుడిప్పుడే వేగవంతం చేసింది.
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలసి దాదాపు 18.8 లక్షల మంది చందాదారులు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ పరిధిలో దాదాపు 1.1 లక్షల దరఖా స్తులు వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్క తేల్చారు.
EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
వీటి పరిశీలనకు గరిష్టంగా నాలుగు నెలల గడువును నిర్దేశించుకున్న ఈపీఎఫ్ఓ.. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది.
వారు దరఖాస్తులను నిశితంగా పరిశీ లిస్తున్నారు ముఖ్యంగా అధిక పెన్షన్ కు అర్హతను ఖరారు చేయడంలో కీలకమైన 26(6) ఆప్ష ఫారాన్ని పరిశీలిస్తున్నారు.
ఈ ప్రక్రియ లోటుపాట్లను గుర్తిస్తున్న అధికారులు దరఖాస్తు దారులకు నోటీసులు జారీకి చర్యలు చేపడుతున్నారు.
అదేవిధంగా యాజమాన్యం వద్ద పెండింగ్ ఫైళ్లకు సంబంధించిన అంశాలను కూడా ప్రత్యే చొరవ తీసుకుని కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కంపెనీకి సమాచారం.. వ్యక్తిగత నోటీసులు మొదలయ్యాయి.
అధిక పెన్షన్ అర్హతకు సంబంధించిన సమాచారాన్ని ఈపీఎఫ్ఓ అధికారులు రె డు రకాలుగా వర్గీకరించి దరఖాస్తుల పరిశీలనను తదుపరి దశకు పంపిస్తున్నారు అర్హత తేలితే అటు కంపెనీ యాజమాన్యానికి, ఇటు దరఖాస్తుదారుకు వ్యక్తిగత గా సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో పెండింగ్ పత్రాల సమర్పణ సంబంధించిన సమాచారాన్ని స్వీకరిస్తున్నారు.
అదేవిధంగా అధిక పెన్ష కోటాలో చందాదారు చెల్లించిన మొత్తం, అధిక పెన్షన్ ఇవ్వాల్సి వస్తే చెల్లి చాల్సిన బకాయిలు, వసూ లు చేయాల్సిన మొత్తం తదితరాలన్నీ లెక్కిం దరఖాస్తుదారుకు నోటీసు లు ఇస్తున్నారు.
దరఖాస్తుదారు చెల్లించాల్సి మొత్తాన్ని వడ్డీతో సహా వసూలు చేసేలా ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఫార్ము ఆధారంగా చర్యలు వేగవంతం చేస్తున్నారు.
ప్రస్తుతం వారంలో ఐదు రోజు పాటు ఈపీఎఫ్ఎ అధికారులు అధిక పెన్షన్ దరఖాస్తుల పరిశీలన కోస సమయం ఇస్తున్నారు.
ప్రస్తుతం ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లై పద్ధతిలోనే పరిశీలిస్తున్నప్పటికీ.. చందాదారుకు మాత్రం పోస్టు ద్వారా సంబ ధిత సమాచారాన్ని పంపుతున్నారు.
దేశవ్యాప్తంగా మరో 4 నెలలలో దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని అధికారులు అనుకుంటున్నారు.
KANNADA
Eps 95 pension
Eps 95 ಪಿಂಚಣಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ ಇಂದು
ಉದ್ಯೋಗಿಗಳ ಭವಿಷ್ಯ ನಿಧಿ ಸಂಸ್ಥೆ (ಇಪಿಎಫ್ಒ) ಕಾರ್ಯವಿಧಾನವು ಹೆಚ್ಚಿನ ಪಿಂಚಣಿ ಅರ್ಜಿಗಳ ಪರಿಶೀಲನೆಯ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ತ್ವರಿತಗೊಳಿಸಿದೆ.
ದೇಶದಾದ್ಯಂತ 18.8 ಲಕ್ಷ ಚಂದಾದಾರರು ಹೆಚ್ಚಿನ ಪಿಂಚಣಿಗಾಗಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಹೈದರಾಬಾದ್ ಶಾಖಾ ಕಚೇರಿಯಲ್ಲಿ ಸುಮಾರು 1.1 ಲಕ್ಷ ಅರ್ಜಿಗಳು ಬಂದಿವೆ ಎಂದು ಅಧಿಕಾರಿಗಳು ಪ್ರಾಥಮಿಕವಾಗಿ ದೃಢಪಡಿಸಿದ್ದಾರೆ.
ಇವುಗಳ ಪರೀಕ್ಷೆಗೆ ಗರಿಷ್ಠ ನಾಲ್ಕು ತಿಂಗಳ ಅವಧಿಯನ್ನು ನಿಗದಿಪಡಿಸಿರುವ ಇಪಿಎಫ್ ಒ, ಇದಕ್ಕಾಗಿ ವಿಶೇಷವಾಗಿ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ನೇಮಿಸಿದೆ. ಅವರು ಅರ್ಜಿಗಳನ್ನು ವಿಶೇಷವಾಗಿ 26(6) ಅರ್ಜಿ ನಮೂನೆಯನ್ನು ಪರಿಶೀಲಿಸುತ್ತಿದ್ದಾರೆ, ಇದು ಹೆಚ್ಚಿನ ಪಿಂಚಣಿಗಾಗಿ ಅರ್ಹತೆಯನ್ನು ಅಂತಿಮಗೊಳಿಸಲು ನಿರ್ಣಾಯಕವಾಗಿದೆ.
ಈ ಆದೇಶದಲ್ಲಿ ಲೋಪದೋಷಗಳನ್ನು ಗುರುತಿಸುವ ಅರ್ಜಿದಾರರಿಗೆ ನೋಟಿಸ್ ಜಾರಿ ಮಾಡಲು ಅಧಿಕಾರಿಗಳು ಕ್ರಮಕೈಗೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಬಾಕಿ ಉಳಿದಿರುವ ಕಡತಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ವಿಶೇಷ ಮುತುವರ್ಜಿ ವಹಿಸುವ ಮೂಲಕ ನಿರ್ವಹಣೆಯೊಂದಿಗೆ ತೀರ್ಮಾನಕ್ಕೆ ತರಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಕಂಪನಿಗೆ ಮಾಹಿತಿ.. ವೈಯಕ್ತಿಕ ಸೂಚನೆಗಳು
ಇಪಿಎಫ್ಒ ಅಧಿಕಾರಿಗಳು ಹೆಚ್ಚಿನ ಪಿಂಚಣಿ ಅರ್ಹತೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಮಾಹಿತಿಯನ್ನು ಎರಡು ವಿಧಗಳಾಗಿ ವರ್ಗೀಕರಿಸುತ್ತಿದ್ದಾರೆ ಮತ್ತು ಅರ್ಜಿಯನ್ನು ಮುಂದಿನ ಹಂತಕ್ಕೆ ಕಳುಹಿಸುತ್ತಿದ್ದಾರೆ, ಅರ್ಹತೆ ಕಂಡುಬಂದಲ್ಲಿ, ಮಾಹಿತಿಯನ್ನು ಕಂಪನಿಯ ಆಡಳಿತ ಮತ್ತು ಅರ್ಜಿದಾರರಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನೀಡಲಾಗುತ್ತದೆ. ಈ ಆದೇಶದಲ್ಲಿ ಬಾಕಿ ಇರುವ ದಾಖಲೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವ ಕುರಿತು ಮಾಹಿತಿ ಪಡೆಯಲಾಗುತ್ತಿದೆ.
ಅದೇ ರೀತಿ, ಹೆಚ್ಚಿನ ಪಿಂಚಣಿ ಕೋಟಾದಲ್ಲಿ ಚಂದಾದಾರರು ಪಾವತಿಸಿದ ಮೊತ್ತ, ಹೆಚ್ಚಿನ ಪಿಂಚಣಿ ನೀಡಬೇಕಾದರೆ ಪಾವತಿಸಬೇಕಾದ ಬಾಕಿ, ಸಂಗ್ರಹಿಸಬೇಕಾದ ಮೊತ್ತ ಇತ್ಯಾದಿಗಳನ್ನು ಅರ್ಜಿದಾರರಿಗೆ ನೋಟಿಸ್ ನೀಡಲಾಗುತ್ತದೆ. ಬಡ್ಡಿಯೊಂದಿಗೆ ಅರ್ಜಿದಾರರಿಂದ ಬಾಕಿ ಮೊತ್ತವನ್ನು ಸಂಗ್ರಹಿಸಲು ವಿಶೇಷವಾಗಿ ಆಯ್ಕೆಮಾಡಿದ ಫಾರ್ಮ್ ಅನ್ನು ಆಧರಿಸಿ ಕ್ರಮಗಳನ್ನು ತ್ವರಿತಗೊಳಿಸಲಾಗುತ್ತಿದೆ.
ಪ್ರಸ್ತುತ, ಇಪಿಎಫ್ಎ ಅಧಿಕಾರಿಗಳು ಹೆಚ್ಚಿನ ಪಿಂಚಣಿ ಅರ್ಜಿಗಳನ್ನು ಪರಿಗಣಿಸಲು ವಾರದಲ್ಲಿ ಐದು ದಿನಗಳನ್ನು ಕಳೆಯುತ್ತಾರೆ.
ಪ್ರಸ್ತುತ, ಆನ್ಲೈನ್ ಅರ್ಜಿಗಳನ್ನು ಆನ್ಲೈನ್ನಲ್ಲಿ ಪರಿಶೀಲಿಸಲಾಗಿದ್ದರೂ, ಸಂಬಂಧಿತ ಮಾಹಿತಿಯನ್ನು ಅಂಚೆ ಮೂಲಕ ಚಂದಾದಾರರಿಗೆ ಕಳುಹಿಸಲಾಗುತ್ತಿದೆ. ದೇಶದಾದ್ಯಂತ ಇನ್ನೂ ನಾಲ್ಕು ತಿಂಗಳಲ್ಲಿ ಅರ್ಜಿಗಳ ಪರಿಶೀಲನೆ ಪೂರ್ಣಗೊಳ್ಳಲಿದೆ ಎಂದು ಅಧಿಕಾರಿಗಳು ನಿರೀಕ್ಷಿಸಿದ್ದಾರೆ.
ಇಪಿಎಫ್ಒ ಹೆಚ್ಚಿನ ಪಿಂಚಣಿಯನ್ನು ತ್ವರಿತವಾಗಿ ಪೂರ್ಣಗೊಳಿಸುವ ಕಾರ್ಯದಲ್ಲಿದೆ
Please press here to read similar content like Eps 95 pension related news
Tags
EPS 95 Pension Latest News Today