EPS 95 PENSIONERS 2020 | Court Judgement| Telugu

EPS 95 PENSIONERS 2020 | Court Judgement| Telugu

EPS 95 PENSIONERS 2020: హయ్యర్ పెన్షన్ బాధితులు సుప్రీం కోర్ట్ తీర్పు లో వచ్చే తీర్పు కోసం ఆశాభావం తో ఉన్నారు. ఇది సహజము. Minimum Pension మరియు Higher Pension వారు కలసి దాదాపు 63 లక్షల కు పైగా pensioners ఉన్నారు. 

Pensiones లో ఎక్కువమందికి వేయి రూపాయల లోపే పెన్షన్ వస్తున్నది. మరియు చాలా మందికి రెండు వేల రూపాయల లోపే pension వస్తున్నది. 

Court Judgement: హయ్యర్ పెన్షన్ బాధితులు కోర్ట్ తీర్పు తమకు favourable గా ఉంటుందని చాలా మంది EPS 95 PENSIONERS నమ్ముతున్నారు. అయితే ప్రతిసారి సుప్రీం కోర్టు లో తీర్పు వాయిదా పడుతున్నది. ఈ వాయిదా వార్తలు విని Eps 95 Pensioners విసిగి పోతున్నారు. ఏ Eps 95 Pensioner ను కదిలించినా ప్రభుత్వాలు, న్యాయస్థానాల మీద విశ్వాసం లేదు.

చాలామంది, ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక న్యాయస్థానములకు అప్పీల్ చేసుకునే పరిస్తితి లేదు. ఇది వాస్తవము. ఇటువంటి పరిస్థితులలో న్యాయం ఎవరికి జరిగినా అది అందరికీ వర్తింపచేయాలి.  

హయ్యర్ పెన్షన్ బాధితులు: సరే, favourable గా వచ్చిందే అనుకుందాము. ఆ తీర్పు EPS 95 PENSIONERS కు అందరికీ వర్తిస్తుందా లేక కేవలం కోర్టులో పిటిషన్ వేసిన వారికి మాత్రమేనా ?

ఏ సంస్థ ఉద్యోగులు అయితే పిటిషన్ వేశారో, ఆ సంస్థ ఉద్యోగులందరికి వర్తిస్తుందా?
ఈ ప్రశ్నలు చాలా మందిని ఆలోచింప చేస్తునాయి. 

ఎవరికి తోచిన సలహా వారు చెబుతున్నారు కాని , అదే నిజమౌతుందని నమ్మకం లేదు.

ఇంతవరకు వచ్చిన కొన్ని తీర్పులైతే ఎవరైతే పిటిషన్ వేశారో వారే లబ్ది పొందారు.
అందుకే EPS 95 PENSIONERS ఫ్రెండ్స్, పారాహుషార్.

ముగింపు: సాధారణ వృద్ధులకు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వము 2000 దాకా  రూపాయలకు తగ్గకుండా పెన్షన్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 3000  రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్నారు. వీరికి White Ration Card కూడా ప్రభుత్వము ఇస్తున్నది. అయితే EPS 95 PENSIONERS కు White Ration Card ఇవ్వడము లేదు. 

In English:

EPS 95 PENSIONERS Higher pension victims are with optimism for judgment coming in Supreme Court judgment. 
Most of the EPS 95 PENSIONERS are believing that the court judgment may come in their favor. 
If the judgment is favorable, will it be applicable to all EPS 95 PENSIONERS who are aspirants of higher pension or to the petitioners only
Will all the employees of the petitioner organization eligible for  Court judgenent.?
Many EPS 95 PENSIONERS are thinking over this issue.
Many EPS 95 PENSIONERS are telling many suggestions, but we can’t pin our confidence on advice blindly.
Up to now, only petitioners got benefits in some States.
So EPS 95 PENSIONERS friends, be Parahushar.
Conclusion:

Anyhow, wishing the EPS 95 PENSIONERS with a justifiable pension.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.