EPS 95 Pensioners get Full Pension from May 2020 in Telugu

EPS 95 Pensioners get  Full Pension from May 2020 in Telugu


ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ వో) రిటైర్ మెంట్ సమయంలో కమ్యూటేషన్ కు గురైన వారికి మే నుంచి పూర్తి పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తుంది అని వార్తా పత్రికలలో వార్తలు వస్తున్నాయి. CBT లో ఈ నిర్ణయం తీసుకుని దాదాపు మూడు నెలలు దాటినది. 

EPS 95 Pensioners

దాదాపు ఆరు లక్షలకు పైగా  EPS 95 Pensioners పూర్తి పెన్షన్ 15 సంవత్చరాలకు తీసుకోబోతున్నారు. ఇది వారికి సంతోషదాయకమైన విషయము. చాలామంది  EPS 95 Pensioners కు పూర్తి పెన్షన్ వచ్చినప్పటికి వారి కుటుంబ నిర్వహణకు సరిపోవడము లేదు.

Full Pension from May 2020

అయితే మిగిలిన EPS 95 Pensioners ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మినిమమ్ పెన్షన్ పెంపు మరియు హైయ్యర్ పెన్షన్ పెంపు ఏడారుల్లో సెలయేరుల్లాగా అగుపిస్తూ అప్పుడప్పుడు EPS 95 Pensioners కు ఆశలు రేకిస్తున్నాయి. వీరి కోరిక కూడా ఏదో ఒక రకంగా న్యాయబద్దంగా జరగాలని ఆకాంక్షిద్దాము.

రిటైర్ మెంట్ సమయంలో తమ నెలవారీ పెన్షన్ లో ఒక భాగాన్ని lump sum పేమెంట్ గా మార్చడానికి పెన్షనర్లకు ఒక ఆప్షన్ ఇవ్వబడుతుంది.
ఈ సందర్భంలో 15 సంవత్సరాలు, కొంత సమయం తరువాత పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. ప్రభుత్వం పునరుద్ధరణ కోసం ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. చాలామంది EPS 95 Pensioners పెన్షన్ తదుపరి నెల నుంచే Full Pension వస్తుందని భావించారు. ఈ తరలింపు వల్ల ప్రతి నెలా 630,000 పెన్షనర్లు లబ్ది పొందుతున్నప్పటికీకోవిడ్-19 వైరస్ అవుట్ బ్రేక్ మరియు ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్న కారణంగా ఒక వనరుల సమస్య ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం రూ. 1,500 కోట్లు ఖర్చు అవుతున్న విషయమ గమనార్హము. ఈ Full Pension వసతి ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటినుంచో  ఉన్నది. EPS 95 Pensioners కు సాధారణ వృద్ధుల కంటే పెన్షన్త తక్కువగా వస్తున్నది. వెయ్యి రూపాయలకంటే పెన్షన్ తక్కువ ఉన్నవారు EPS 95 Pensioners లలో చాలా మంది ఉన్నారు. రెండు వేల రూపాయల కంటే తక్కువగా పెన్షన్ వచ్చే వుద్యోగులు చాలా మంది ఉన్నారు.  పై అధికారులుగా పని చేసిన EPS 95 Pensioners కు కూడా మూడు వేల రూపాయలు దాటడం లేదు. ఇవి కఠిన వాస్తవాలు. .ఈ వాస్తవాలు ప్రభుత్వమునకు తెలియనిది కాదు. EPS 95 Pensioners ఆర్ధికముగా బలహీనమగుట వలన కొంత మంది EPS 95 Pensioners సరైన వైద్య సేవలు పొందలేకపోతున్నారు. 
ముగింపు:
ప్రభుత్వం ఈ నిర్ణయం ఫిబ్రవరి 2020 లో నోటిఫై చేసినప్పటికీ, సాఫ్ట్ వేర్ తయారుచేయడం లో ఇంతవరకు ఆలస్యం అయినది. అయితే ఈ లోపుగా చాలా మంది EPS 95 Pensioners అసహనమునకు గురయ్యారు. EPS 95 Pensioners చాలామంది  Full Pension రాదేమోనని అనుకున్నారు.
ఈ ఆర్టికల్  వీడియో గా చూడాలనుకుంటే  ఇంగ్లిష్  మీద క్లిక్ చేయండి.
ఈ ఆర్టికల్ ఇంగ్లిష్ లో text రూపంలో తెలుసుకునుటకు  ఇంగ్లిష్  మీద క్లిక్ చేయండి.

tags
EPS 95 Pensioners full pension 
Pensioners who have commuted get full Pension
Full Pension from May 2020
Minimum Pension
Higher Pension
7500 plus DA
cbt
EPS Pension Latest news today
Latest Pension News
EPS 95  Pension news in Telugu