.EPS 95 PENSION 2020 | Youtubers Attention | EPS 95 Pensioners problems in Telugu

EPS 95 PENSION 2020 | Youtubers Attention | EPS 95 Pensioners problems in Telugu

యావన్మంది youtubers స్నేహితులకు EPS 95 Pensioners విన్నపము. మీరు మా కోసము చేస్తున్న వీడియొలకు  మేము సంతోషిస్తున్నాము. కాని అందులో కొంతమంది youtubers కు మా విన్నపము ఈ వీడియో లో తెలియచేస్తున్నాము.

Youtubers Attention: Youtube లో ఇతర social media లో  EPS 95 Pensioners problems గురించి వీడియో  లు రిలీస్ అయినప్పుడు వాటిని ఎంతో ఆతురతతో  poor  pensioners చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే pensioners అంచనాకు యూట్యూబ్ వీడియో లకు చాలా వ్యత్యాసము ఉంటున్నది. ఆ వ్యత్యాసము ఏమిటో సులుభంగా అర్థమౌతుంది.

EPS 95 Pensioners problems: EPS 95 Pensioners problems మీద వీడియో అనగానే ఏదైనా మేలు అనగా పెన్షన్ పెరిగిందోమోనని  భావిస్తున్నారు. దానికి తోడు కొంతమంది Good News అని మినిమం పెన్షన్ 7500 రూపాయలు అని pension hike అని ఈ విధంగా టైటిల్స్ పెడుతున్నారు.  ఈ విధంగా టైటిల్ పెట్టడము వలన వీడియో  చూసిన చాలామంది పెంషనర్లు disappoint అవుతున్నారు.

ఒక వారములో ఒక్కొక్క youtuber రెండు లేక మూడు సార్లు EPS 95 PENSION 
గురించి వీడియో పెడుతూ ప్రతిసారి Good News అని టైటిల్ పెడుతూ EPS 95 Pensioners కు ఆశ పెడుతూ నిరాశ కు గురి చేస్తున్నారు. ఇలా ప్రతిసారి చేయడము వలన యూట్యూబ్ వీడియో లు చూడటానికి EPS 95 Pensioners ఇష్టపడరు.
  EPS 95 Pensioners గుడ్ న్యూస్ అనగానే పెన్షన్ పెరిగిందని ఆశపడుతున్నారు. ఇది సహజము. ఇలా ప్రతిసారి  EPS 95 Pensioners కు Good news అని చెప్పడము వలన Youtubers ను నమ్మడము లేదు. ఈ విషయము youtubers గమనించి EPS 95 Pensioners సమస్యలను అనేక రూపములలో ప్రభుత్వ దృస్టికి తీసుకెళ్లవలెను.
Conclusion and Youtubers Attention: దయచేసి మీరు EPS 95 Pension విషయములో పెంషనర్స్ ను మభ్య పెట్టకండి.  EPS 95 Pensioners problems గురించి వార్తలు హై లైట్ చేయండి. వారి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరంగా వసతుల లేమి ఇటువంటి వార్తలను ఎక్కువగా ఫోకస్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించండి. ఎన్నో సమస్యలు రేపోర్టర్స్, విలేఖరులు,యూటూబర్స్ ద్వారా పరిష్కారమైన సందర్భాలు ఉన్నాయి. చాలామంది EPS 95 Pensioners యొక్క pension సాధారణ వృద్ధులకంటే తక్కువగా ఉన్నది అనే విషయము ఎక్కువగా హైలైట్ చేయ మనవి. మన కళ్ల ఎదురుగనే ఎంతోమంది EPS 95 Pensioners ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరంగా వసతుల లేమి కారణంగా సరైన మెడికల్ treatment లేక మధ్యంతర మరణాలు అవుతున్న విషయం మీకు తెలియనిది కాదు.

English:

Youtubers Attention

Nowadays, most ot the Youtubers are uploading videos and articles with titles of Goodnews, Pension hike etc in Social Media. But it is disappointing the EPS 95 Pensioners many times. Is it not true?
Yes, it is true.
Hence, we are herewith requesting through Social Media that the Youtubers, reporters and Journalists to highlight the poor pensioners’ actual financial position and medical facilities. Also kindly highlight the pension amount of EPS 95 Pensioners are far lesser than the ordinary old people in India. Some Pensioners are stopping breath due to the inability to face financial problems and due to not getting of proper medical treatment. Please share this Article to maximum people so as to reach maximum Youtubers, reporters, and Journalists.


Tags

EPS 95 PENSION 2020
EPS 95 PENSIONERS PROBLEMS
Youtubers
fake news
Social media
Pension hike 
Minimum pension
Higher pension
7500 plus da
Youtubers attention