How to escape from water danger: జలము చాల శక్తివంతమైనది. జలముకు ఎప్పుడూ దూరం లో ఉండాలి. కొంతమది బావుల దగ్గరకు, సముద్రం దగ్గరకు, కాలువ దగ్గరకు వెళ్లి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.
నీటిగండం నుంచి ఎలా తప్పించుకోవాలి:
జలము దగ్గర తమాషా చేయకూడదు. వెకిలి ఆటలు ఆడకూడదు. పంచభూతములన్నిటికంటే,జలము ప్రమాదకరము. ఏ కొద్దిగ అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయే అవకాశం కలదు.
What are the steps to avert river danger
escape from water danger & avert river danger
1] ఈత నేర్చుకునునప్పుడు ఉసలకట్టె or ready made instrument వీపుకు కట్టుకోవాలి – escape from water danger & నీటిగండం నుంచి ఎలా తప్పించుకోవాలి
2] Fresh up చేసుకోవడానికి బావులలోకి, కాలువ, చెరువుల్లోకి దిగకూడదు.– escape from water danger
2] బీచు లకు వెళ్ళినపుడు సముద్రము అలలకు దూరంగా ఉండాలి.– escape from water danger & నీటిగండం నుంచి ఎలా తప్పించుకోవాలి
4] నీళ్లు త్రాగడానికి బావులలోకి దిగ కూడదు.– escape from water danger & avert river danger
5] బ్రిడ్జిలలో నీరు పారుతున్నపుడు వాహనాలను pass చేయకూడదు. నీళ్లు తగ్గినా
తరువాత వెళ్ళవలెను.– escape from water danger & avert river danger & నీటిగండం నుంచి ఎలా తప్పించుకోవాలి. For more clarity pl see this video