How to change our country by ourselves | Telugu

How to change our country by ourselves- Rectify yourself
change our country ని ఎలా మార్చాలో డిస్కస్ చేయబడినది. ముఖ్యంగాఎవరో లీడర్ వచ్చి మన దేశాన్ని మారుస్తాడనుకోవడం మంచిది కాదు. మన దేశాన్ని మనమే ప్రతి ఒక్కరు, ఎవరికీ వారు మార్చుకోవాలి అనే విషయాలు ఈ వీడియో లో వివరించబడినది. 
This is a good motivation –

change our country:

In this video, it is explained that our country gets changed by ourselves. No leader or others will change the country overnight. It is an inspirational speech regarding social change.

change our country by ourselves:

If these points are followed one can know how to behave in the society – change our country – Rectify yourself

రోడ్డు మీద చెత్త,చెదారం వేసేవాళ్ళు ఇప్పటికీ చాల మంది ఉన్నారు. వేసే వాల్లు వేస్తూనే ఉన్నారు. చూసే వాళ్ళం చూస్తేనే ఉన్నాము. అలా చేయకండి.
 pl try to educate such persons
రోడ్డు మీద గోడలకు ఉమ్మి వేస్తూనే ఉంటాము. గోడలకే urine pass చేస్తూ ఉంటాము. అలా చేయకండి.  – change our country
pl try to educate such persons
గోడలపై మరియు కరెన్సీ నోట్లపై రాస్తూ ఉంటాము. అలా చేయకండి.
pl try to educate such persons.- change our country – Rectify yourself
ఇతరులను తిట్టకండి మరియు అవమానపరచకండి. అలా చేయకండి.
Pl try to educate such persons.
social change – SOME POINTS
నీటిని, ఎలక్ట్రిసిటీ  ను  పొదుపుగా వాడండి. ఇప్పటికీ ఎన్నో వూళ్ళలో పట్ట పగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి.
Pl try to educate such civilians.- Rectify yourself
మొక్కలు నాటండి. అయితే tree gaurds పెట్టడం మరువొద్దండి.

Pl try to educate students and others. – change our country – Rectify yourself

ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి. ప్రమాదాలకు మీరే కారణం కావొచ్చు.
Pl try to educate such persons.
మీ parnets  మరియు grand parents సంక్షేమం చూసుకోండి. వారి ఆశీర్వాదాలు తీసుకొని వారిని గౌరవించండి. 
Pl try to educate such persons. – change our country
స్త్రీలను గౌరవించండి.Rectify yourself
Pl try to educate such persons.
మాకన్నీ తెలుసులే అనుకుంటే పొరపాటే,
ఇప్పటికీ టాయిలెట్ కు పోయి tap లో నీళ్లు ఉండి, సరిగా నీళ్లు కొట్టని వాల్లు కొంతమంది ఉన్నారంటే నమ్మరా?
Pl try to educate such persons.- change our country
మనం ముందుగా మారాలి అన్న సంగతి గుర్తుంచుకోండి. మన దేశం మారాలి అని ఎప్పటికి అనుకోవద్దు.  మనం మారితే ఆటోమేటిక్ గా దేశం మారుతుంది.
Pl try to educate such persons.
మన పిల్లలు శుభ్రమైన, సురక్షితమైన దేశం లో ఉండాలనుకుంటే వీటినే మన దైనందన జీవితంలో అలవర్చుకోండి.
Pl try to educate such persons.
ఏ నాయకుడు ఈ దేశాన్ని ఉన్నపళంగా మార్చలేడు.
ఏ మైనా మార్పు చేయాలనుకుంటే అది మీరూ, మేము
మారడం ద్వారా మేన ప్రియమైన భారత దేశాన్ని మార్చుకోగలం.
కనుక change our country