
Telugu burra kathalu:తెలుగు బుర్ర కథలు.
Telugu burra kathalu | Burrakathalu ఈ బుర్రకథ ఎల్లమ్మ దేవత గురించి ఉన్నది.
దాదాపు అందరు ఈ ఎల్లమ్మ దేవత కథ, బుర్రకథ రూపంలో అందరికీ నచ్చుతుంది.
తెలంగాణ ప్రాంతంలో ఈ తరహా బుర్రకథలు ఎల్లమ్మ మీద ఎక్కువగా కనిపిస్తాయి.
తెలంగాణలో పట్టణ, నగర ప్రజలు కూడా ఇటువంటి బుర్రకథలను ఇష్టంగా వింటారు
Burra kathalu: Telugu burra kathalu | Burrakathalu కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఈ బుర్రకథను ఎక్కువగా ఆలపిస్తున్నారు.
తెలుగు బుర్ర కథలు:
తెలుగు బుర్ర కథలు: సంగీతం మరియు స్వరాన్ని అందించే కళాకారులను చూడండి మరియు ఆస్వాదించండి.
వీరు ఇంటింటికి తిరిగి ఇటువంటి బుర్రకథలు చెబుతూ రైతులు, ఇతరులు ఇచ్చే ధాన్యం, దానం తో జీవనోపాధి సంపాదించుకుంటారు
బుర్రకథ ను చివరి వరకు చూడండి.
అయితే, ఇలాంటి బుర్రకథలు రాను, రాను కనుమరుగవుతున్నాయి. ఎప్పుడో గాని ఇలాటి వారు ఇళ్ల దగ్గరకు రావడం లేదు.
EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
ప్రాచీన కళలలో, బుర్రకథ వీనుల విందుగా ఉంటుంది. కొంతమంది, తమ గ్రామాలలో, బుర్రకథలు చెప్పించుకుంటే, ఆ గ్రామానికి మంచిదని వారిని పిలిపించుకుని కథలు చెప్పించుకుంటారు.
ఇలాంటి కోవకు చెందినవే హరికథలు, బొమ్మలాటలు, బింగి వారి నాటకాలు. వాటిని మరో ఆర్టికల్ లో తెలుసుకుందాము.
Tags
burrakatha
telugu burra katha
burrakatha in telugu
telugu burrakatha
burrakatha movie
Please click here to watch another entertainment content
ఇటువంటి కళలను ఆదరించి నవీన సమాజంలో వాటిని బ్రతికించుకోవటానికి మీరు ఇష్టపడితే క్రింది “+” బటన్ నొక్కి వాట్సాప్ గ్రూపుకు షేర్ చేయండి.
Please also watch this interesting Article and Videos on this subject of Burrakathalu