
Nannu vadali neevu polevule Telugu Song Lyrics
నిజంగా జరిగిన సంఘటన
దాదాపు 10 years క్రితం నా సెల్ ఫోన్ కు రింగ్ టోన్ ఈ పాట ఉండేది.
నేను మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న కాలేజ్ కి వెళ్ళాను.
అక్కడ కాలేజీ స్టాఫ్ తో ఎదో అవుసరము ఉండి మాట్లాడుతూ అక్కడ కుర్చీలో కూర్చున్నాను.
నాకు ఎదురుగా ఒక అమ్మాయి cleark కూర్చొని ఉన్నది.
అప్పుడే నా ఫోన్ కు కాల్ వచ్చింది.
నన్ను వదలి నీవు పోలేవులే అంటూ పాట పాడింది.
ఎందుకో గాని నా ఎదురుగా కూర్చున్న అమ్మాయి కళ్ల వెంబడి నీళ్లు కారాయి.
ఆమె ఏడుపు చూసిన నేను అమ్మాయి కి గత స్మృతులు may be love affair వుండొచ్చు అనుకున్న.
అదే పాట మనము ఇప్పుడు విందామా.
Ninnu veedi nenu polevule: Telugu Song
Song available at the end of this Article
Volga Video
12.6M subscribers
Nannu Vadili Neevu Polevule Video Song | Manchi Manasulu Movie Songs
Movie: Manchi Manasulu,
Audio also available on:
Savan: https://goo.gl/CT34u8
———————————————–
EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
ANR Old song Nannu veedi Telugu Song
Telugu Song Lyrics
Recommended: Try to keep this song as the Ring tone of your phone. Your wife feels happy whenever you got a call and your phone rings.
“Nannu Vadili Neevu Polevule Video Song | Manchi Manasulu Movie Songs | ANR, Savitri 180,565 views•May 14, 2018” Song Info
Movie | Manchi Manasulu, |
Cast | Akkineni Nageswara Rao, Savitri, Showkar Janaki, Nagabhushanam, S V Ranga Rao, Ramana Reddy, |
Director | Adurthi Subba Rao, |
Music | K V Mahadevan, |
Producer | Rami Reddy A |
Release Date(s) | 1962. |
Our other Popular Networks | |
Follow Us | www.fb.com/VolgaVideo |
“Nannu Vadili Neevu Polevule Video Song | Manchi Manasulu Movie Songs | ANR, Savitri 180,565 views•May 14, 2018” Telugu Song Lyrics
Nannu vadali neevu polevule Telugu Song
Title (Indic)
నన్ను వదలి నీవు పోలేవులే
పల్లవి:
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే..ఏ..ఏ..
పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే …
తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
చరణం 1:
నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..
తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
చరణం 2:
సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ…
సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ…
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే
ఓ…
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
చరణం 3:
తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా…
నీ మేని హొయలు నీలోని వగలు…నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి…ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
పైపైకి సాగే మేఘాలదాటి..కనరాని లోకాలు కనగా
ఆహా ఓహో ఉహు ఆ…ఓ…
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
Pallavi:
Nannu vadali nīvu polevule adi nijamule
pūvu lega tāvi niluvaledule..e..e.. ledule
Nannu vadali nīvu polevule adi nijamule..e..e..
pūvulega tāvi niluvaledule..e..e.. ledule …
Tāvileni pūvu viluva lenide ..idi nijamule..e..e..
nenu leni nīvu lenĕ levule..e..e.. levule
Tāvileni pūvu viluva lenide ..idi nijamule..e..e..
nenu leni nīvu lenĕ levule..e..e.. levule
Saraṇaṁ 1:
Nā manase sikkugŏni nī sūbula valalo
nā vayasu nā sŏgasu niṁḍĕnu nī madilo
nā manase sikkugŏni nī sūbula valalo
nā vayasu nā sŏgasu niṁḍĕnu nī madilo
siragālabu nā kalale īnāḍigi nijamāyĕ
siragālabu nā kalale īnāḍigi nijamāyĕ
dūradūra tīrālu seruvaiboyĕ..o..o..
Tāvileni pūvu viluva lenide ..idi nijamule..e..e..
nenu leni nīvu lenĕ levule..e..e.. levule
Saraṇaṁ 2:
Siggudĕralalo kanulu diṁchugŏni talanu vaṁchugŏni
buggamīda pĕḽḽibŏṭṭu muddulāḍa…
siggudĕralalo kanulu diṁchugŏni talanu vaṁchugŏni
buggamīda pĕḽḽibŏṭṭu muddulāḍa…
raṁgulīnu nī mĕḍalo baṁgārabu tāḽigaṭṭi
pŏṁgibovu śhubhadinamu rānunnadile
o…
nannu vadali nīvu polevule adi nijamule
pūvu lega tāvi niluvaledule..e..e.. ledule
Saraṇaṁ 3:
Tŏlināḍi reyi taḍabāḍu paḍudū
mĕllamĕllagā nīvu rāgā…
Nī meni hŏyalu nīloni vagalu…nālona giligiṁtaliḍagā
hṛdayālu kalasi uyyālalūgi…āgāśhame aṁdugŏnagā..ā..ā..
paibaigi sāge meghāladāḍi..kanarāni logālu kanagā
Āhā oho uhu ā…o…
ninnu vadali nenu polenule adi nijamule
nīvu leni nenu lenĕ lenule..e..e.. lenule
ninnu vadali nenu polenule adi nijamule
nīvu leni nenu lenĕ lenule..e..e.. lenule
Lyrics search
Other songs
Evamdoy shreevaaru oga sinnamaada
Shilalabai shilbaalu sekkinaaru
Maava maava maavaa
The data on this page is provided as is and no guarantees are made for either its accuracy or reliability. Lyrics are provided solely for informational purposes. Copyrights, where applicable, belong to their owners. If you notice any errors, or wish to contribute lyrics, translations, or corrections, please contact the webmaster of this site via e-mail (webmaster at lyricsverse dot in).
“Nannu Vadili Neevu Polevule Video Song | Manchi Manasulu Movie Songs | ANR, Savitri 180,565 views•May 14, 2018” Telugu Song Video
Nannu vadali neevu polevule Practical Video Song
Please send your opinion in the comment section for refining this article.
Please watch this interesting and latest Telugu Song, by which you will also dance.
This Telugu Song is the best out of old Telugu Songs.
This best in lyrics
This Telugu Song music is also the best.
Starring is also the best.
Please enjoy this Telugu Song.
Please click here for another good Telugu song.
Please click here to watch another good telugu song-janapadam