How human mind changes | Selfish | psychological | Telugu

How human mind changes | Selfish | psychological | Telugu

ఒక వైపు తల్లులు వారి కూతుర్లు తమ భర్తలను control చేయాలని కోరుకుంటారు. అయితే అదే తల్లులుతమ కుమారులు తమ భార్యలను control చేయాలని కోరుకుంటారు. – human mind changes
How human mind changes: మానవ జాతిలో మనసు ఎలా మారుతుందో!

selfish: చాలా మనుషుల్లో ఉండే అతి పెద్ద జబ్బు స్వార్థం.

ఒక వైపు తల్లులు వారి కూతుర్లు తమ భర్తలను control చేయాలని కోరుకుంటారు.
అయితే అదే తల్లులు, తమ కుమారులు తమ భార్యలను control చేయాలని కోరుకుంటారు. – human mind changes
ప్రభుత్వం చేత నడుపబడు దేనినైనా ప్రజలు ఇష్టపడరు.
అయితే అదే ప్రజలు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు. చిత్రంగా ఉంది కదూ. ఇది psychological
దాదాపు 20 భాషలకన్నా ఎక్కువ ఉన్న పెద్ద దేశాలను సైతం, ఇతర దేశాలలో ఉన్న ఏకైక భాష నడుపుచున్నది.
అనగా ఇతర దేశాలలో ఉన్న ఏకైక ఇంగ్లీష్ భాష పై ఆధారపడి, పెద్ద దేశాలు సైతం నడుస్తున్నవి. విచిత్రంగా ఉన్నది కదూ.
పోలీసులను ప్రజలను రక్షించడం కోసమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాని పోలీసులను చూస్తూనే ప్రజలు భయపడుతున్నారు.ఇదో అర్థం కాని విచిత్రం.
మనం తరచుగా “అతిథి దేవోభవ” అని చెబుతూ ఉంటాము.
అయితే ఎవరైనా మన ఇంటి ముందు పార్క్ చేసిన వెహికల్స్ ను ఒక నిముషం అనుమతి ఇవ్వము. ఇది ఓ విచిత్రం. human mind changes – selfish
మనం ఎక్కడికైనా వెళ్ళాలన్న, ఏది చేయాలన్న హార్రీ, బర్రీ గ ఉంటాము. ఇది psychological
కాని, ఏది కూడా అనుకున్న సమయానికి నెరవేరదు.human mind changes

పవిత్ర దేవాలయాల దగ్గర మరో ఇంటరెస్టింగ్ విషయం. బిచ్చగాళ్ళు temple బయట అడుక్కుంటూ ఉంటారు.
అయితే ధనికులు దేవాలయం లోపల అడుక్కుంటూ ఉంటారు. ఇది కూడా ఒక విచిత్రం. This is how human mind changes – selfish – ఇది  psychological
చాలా మంది చాల నీతులను whatsapp నందు పోస్ట్ చేస్తూ ఉంటారు.
అయితే వాటిని ఆచరించే వారు అరుదుగా ఉంటారు. This is how human mind changes – selfish

psychological tricks:
పైన చెప్పినవి దాదాపు అందర్లో ఉండే  లక్షణాలు . అన్నీ తెలిసిన వారు కూడా ఆచరణలో ఫెయిల్ అవుతున్నారు. 
ఈ లక్షణాలు ఒక  psychological కు సంబంధించినవి. మనము ఎంత వద్దనుకున్నా మన వెంట వేటాడుతూనే ఉడే విచిత్రమైన అలవాట్లు. ఈ అలవాట్లు లేకుండా ఎవరైనా ఉన్నారంటే వారు గ్రేట్ పీపుల్ క్రింద లెక్క.
5 అలవాట్లలో కనీసం చాలా మందికి దాదాపు అందరికి కనీసం ఒక అలవాటైన ఉంటుంది.
మీరు పై అలవాట్లకు,  లక్షణాలు  కు అతీతంగా ఉన్నారంటే మీరు గొప్పవారని చెప్పవచ్చు.
అన్నీ కాకపోయినా కనీసము కొన్ని అయినా  లక్షణాలు  పాజిటివ్ గ ఉండడానికి ప్రయత్నించండి.
పైన చెప్పినవి దాదాపు అందర్లో ఉండే లక్షణాలే. అన్నీ తెలిసిన వారు కూడా ఆచరణలో ఫెయిల్ అవుతున్నారు. 
ఈ లక్షణాలు ఒక  psychological కు సంబంధించినవి. మనము ఎంత వద్దనుకున్నా మన వెంట వేటాడుతూనే ఉడే విచిత్రమైన అలవాట్లు. ఈ అలవాట్లు,  లక్షణాలు  లేకుండా ఎవరైనా ఉన్నారంటే వారు గ్రేట్ పీపుల్ క్రింద లెక్క.
5 అలవాట్లలో కనీసం చాలా మందికి దాదాపు అందరికి కనీసం ఒక అలవాటైన ఉంటుంది.
మీరు పై  లక్షణాలు, అలవాట్లకు అతీతంగా ఉన్నారంటే మీరు గొప్పవారని చెప్పవచ్చు.
ముగింపు:
అన్నీ కాకపోయినా కనీసము కొన్ని లక్షణాలు  అయినా పాజిటివ్ గ ఉండడానికి ప్రయత్నించండి.