
how to reduce throat itching gontulo nasa nasa bbc:Cure throat itching | గొంతుల నస నస | గొంతులో గర గర
గొంతుల నస నస:
Throat-itching-in-telugu-gontulo-gara-gara-nasa-nasa
అనగా గొంతుకు, చెవికి మధ్య ఉన్న నరములో జిల పుడుతుంది.
గొంతులో గర గర: అదేనండీ గొంతులో నస. అది గర,గర అని శబ్దం చేస్తే కొద్దిగా రిలీఫ్ వస్తుందన్నమాట.
Itchy Throat Home Remedies Gontulo nasa nasa
ఈ వీడియో గురించి డిస్కస్ చేసే ముందు ఒక జరిగిన కథ చెబుతాను చదవండి. రవి బాబు ఒక కాలేజీ స్టూడెంట్.hostel లో ఉంటున్నాడు. అది మంచి ఎండాకాలం. గది లో ఉక్కపోతకు తట్టుకోలేక మిద్దె పైకి ఎక్కే పడుకోవడం అలవాటు. ఆ దినం ఉక్కబోత మరీ ఎక్కువగా ఉంటె, hostel వార్డెన్ కూడా ఒక మంచం తీసుకునిమిద్దె పైకిఎక్కాడు పడుకోవడానికి. నిద్ర బాగా పట్టింది. గాఢ నిద్రలో ఉన్నాడు.అర్ధరాత్రి దాటాకదాదాపు మూడు గంటలకు గుర్రు, గుర్రు మంటూ శబ్దం వచ్చింది. ఆ శబ్దం క్రమీనా పెరుగుతూ ఉంది. దాదాపు అది ఓ కుక్క వింతగా అరచిన శబ్దంలా ఉంది.వార్డెన్ గారు కాస్త భయపడి పైకి కుక్క వచ్చిందేమో అని భావిస్తూ ప్రక్కకు చూసాడు.
ఇంకేంరవిబాబు తన చెవిలో చూపుడు వేలు పెట్టుకొని గెలుకుతున్నాడు. గర్రు, గర్రు మని అరుస్తున్నాడు.గొంతుల నస నస – గొంతుల
గర గర అంటున్నాడు.
అప్పుడు వార్డెన్, “ఒరేయ్ రవీ, నా నిద్ర చెదగొట్టావు గదరా, నీ దుంప తెగా. అంటూ మంచం ఎత్తుకొని చేతబట్టుకొని క్రిందికి వెళ్ళాడు భయపడుతూ బ్రతుకు జీవుడా అనుకుంటూ.
ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఈ వ్యాధి లక్షణం ఎలా ఉంటుందనేది. ఇంకా symptoms clear గా అర్థం కావాలంటే కథ కంటిన్యూ చేయండి.
తరువాత కొద్ది రోజులకు hostel వార్డెన్ గారి సలహా మేరకు రవి బాబుENT doctor దగ్గరికి వెళ్ళాడు.
డాక్టర్ గారు రవి బాబు ను ప్రక్కన కూర్చోబెట్టుకుని” ప్రాబ్లం ఏమిటని” అడిగాడు.
అందుకు రావిబాబు, సర్ ఎక్కువగా రాత్రి నిద్ర పోతున్నపుడు మరియు అప్పుడప్పుడు పగలు కూడా చెవిలో నవ్వ అనగా జిల పుడుతుంది. దానిని పోగొట్టుకోవాలంటే ఇలా చేయాలి అన్నాడు – throat itching – గొంతుల నస నస – గొంతులో గర గరఎలా చూపించు” అని డాక్టర్ అడిగాడు.
అందుకు రవి చెవిలోవేలు బెట్టుకుని గెలుకుతూ “ఘర్రు, ఘర్రు” మని గట్టిగా అరిచాడు.
దాంతో కంగుతిన్న డాక్టర్ గారు, ” ఇదేమిటయ్యా బాబూ, ఆసుపత్రికి వచ్చినpatients పారిపోయేట్టు చేస్తున్నావే? నీ itching – గొంతుల నస నస – గొంతులో గర గర పాడు గాను” అంటూ అరిచాడు.
“సర్, అలాpractical గ చూపిస్తే, మీకు నా itching సమస్య clear గా అర్థమౌతుందని అలా చేసాను – throat itching – గొంతుల నస నస – గొంతులో గర గర” అన్నాడు.
Home Remedies Gontulo nasa nasa
ఇదండీ మీకు అర్థం అయింది అనుకుంటున్నాను. ఆ వ్యాధి లక్షణం మరియు itching symptoms. ఈ వ్యాధికి ఈ క్రింది వీడియో చూడండి. మీకు పాజిటివ్ గresults ఇస్తుందని భావిస్తున్నాను.
ఇలాంటి మరిన్ని హెల్త్ tips కోసం.
ఈ వ్యాసం ను క్షుణ్ణంగా చదివి, దీనిపై మీ అభిప్రాయం తెలియచేయగలరు. మీ కామెంట్ ఇతరులకు సహాయపడవచ్చు.
మీకు ఈ వ్యాసం సహాయపడగలిగితే మేము ధన్యులము.
Tags:
How do you stop an itchy throat
Is Covid throat itchy
back my throat itchy
Home Remedies Gontulo nasa nasa
Pl see this vidio Link for understanding this Article
If you are above 58 years, pl watch this Article for simple exercise of heart health