Mental peace | ఆరోగ్యమే మహా భాగ్యం | Happy Life |Telugu

Mental peace | ఆరోగ్యమే మహా భాగ్యం | Happy Life |Telugu

How to get mental peace | happy life


ఆరోగ్యమే మహా భాగ్యం. ఎవరూ కాదనలేని సత్యం. ఆరోగ్యం బాగుండీ, మనసు బాగా లేకపోతె ఇక వారు బాగున్నట్లేనా, కాదు గదా!. అందుకే ఈ వీడియో లో మానసిక ఆరోగ్యం తెలియచేస్తూమీ ముందు ఉంచుతున్నాను. tipstelugu.com బ్లాగర్ లో ఇలాంటి మిగతా వీడియోలు కూడా చూసి ప్రోత్చహించవలయునని మనవి.mental peace

ఆరోగ్యమే మహా భాగ్యం: అక్షర లక్షలున్న ఆరోగ్యం బాగుండక పోతే అంతే సంగతులు, వేరే చెప్పాలా ఏమిటి!

Mental peace: ఆరోగ్యమున్నా మనశ్శాంతి లేకపోతే ఆరోగ్యమూ సున్నే కదా. మెంటల్ పీస్ ఎలా సాధించాలో!


TIPS TO GET MENTAL PEACE & happy life
మన  Mental peace బాగుండాలంటే ఓసారి ఈ వీడియో చూడండిmental peace & happy life
విలువ లేని చోట మాట్లాడకండి. – for mental peace
గౌరవం లేని చోట ఉండరాదు – for mental peace
ప్రేమ లేని చోట ఆశ పడటం మంచిది కాదు – for mental peace & happy life
నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు – for mental peace
అలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు – for mental peace
వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు – for mental peace    & happy life
ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు – for mental peace & happy life
నిన్ను చులకనగా చూసే చోట చొరవ చూపకు – for mental peace
జాలి పడి ఇచ్చే పలకరింపులకు, ప్రేమకు జోలె పట్టకు – for mental peace
భారం అనుకునే చోట భావాలు పంచుకోకు – for mental peace
దూరం నెట్టేసిన చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు – for mental peace
నీ నిజాయతిని గుర్తించని చోట నిముషం కూడా వృధా  చేయకు – for mental peace
ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో  మరొకటి ఉంటుందని భ్రమ పడకు – for mental peace
ఎదురు చూడని ఇంటికి పిలిచినా వేళ్ళకు – for mental peace
నీది కాని దేని మీదా నీవు ప్రేమాభిమానం పెంచుకోకు. – for mental peace
mental peace కావాలంటే పైవి పాటించాలి.
RESULTS IF NOT FOLLOWED
ఇటువంటి కొన్ని పెద్దలు చెప్పిన సూచనలు పాటించక పొతే ఫలితాలు చూస్తారా?
one side love లు,
Forced love లు,
Depression లు
ఇప్నాటిజం లు,
మానసిక ఆందోళనలు
అపార్థాలు
సర్వ దరిద్రాలు మన వెంటే!
ఇక మీ ఇష్టం!
This is a motivational video, It will help for personality development