janaki kalaganaledu song | Best telugu songs

janaki kalaganaledu song | Best telugu songs
janaki kalaganaledu song | Best telugu songs

జానకి కలగనలేదు పాట ఒక సైలెంట్ మరియు స్వీట్ telugu song.

ఈ పాట రితం చేకూర్చిన ఇళయరాజా గారు ధన్యులు.

చాలా మందికి ఈ పాట ఉన్నట్లు తెలియదు. ఇటీవల్ సీరియల్ లో ఈ పాట పల్లవి విన్న వారు

ఇంటర్నెట్లో ఈ పాట కోసం వెతికి వింటున్నారు.

ఈ పాట లిరిక్స్ ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగినది.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

ఈ పాట విని ఆనందించండి.

Janaki kalaganaledu Song (జానకి కలగనలేదు)

పాట:  జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

చిత్రం :  రాజ్ కుమార్ (1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

ఆమె : జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు 

అతడు : రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

ఆమె : ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది

అతడు : ఆ రామాయణం… మన జీవన పారాయణం

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

చరణం 1:

అతడు : చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది

వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది

ఆమె : ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది

శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి

అతడు : తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే

ఆమె : తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే

అతడు : ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  

ఆమె : జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు 

అతడు : రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

చరణం 2 :

ఆమె : సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం

ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం

అతడు : సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం

ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం

ఆమె : గతమంటే నీవే కథకానిది నీవే

అతడు : కలలన్ని నావే కలకాలం నీవే

ఆమె : ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   

అతడు :  రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

ఆమె :  జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడుఅతడు : ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనదిఆమె : ఆ రామాయణం… మన జీవన పారాయణం…

ఆమె/అతడు : లలలలల లలల… లలలలల లలల… లలలలల లలల

She: janaki kalagana ledu raamuni sati avutaanani enadu

He: ramudu anukoledu janaki pati avutanani anadu

She: anadu evaru anukonide eanadu manaku nijamainadi

He: aa ramayanam …..mana jeevana parayanam

She:

Please click here to watch another latest interesting Ciranjeevi Acharya film 

Music: Ilayaraja

Lyricist: Vettori

Backing vocals: Balu, Sushila