lahe lahe song Acharya | లాహే లాహే ఆచార్య

lahe lahe song Acharya | లాహే లాహే ఆచార్య
lahe lahe song Acharya | లాహే లాహే ఆచార్య

lahe lahe song Acharya | లాహే లాహే ఆచార్య- చిరంజీవి సినిమా:

ఈ పాట మీతో డాన్స్ చేయిస్తుంది. పాట మొదలయిందంటే వయబేధం లేకుండా అందరూ  డాన్స్ చేయాల్సిందే. సాహిత్యం, సంగీతం లో దమ్మున్న పాట. ఇక చిరంజీవి డాన్స్ చెప్పనవసరం లేదు. నభూతో నభవిష్యత్.

Acharya – LAAHE LAAHE పూర్తి పాట లిరిక్స్ ఇక్కడ
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,

కొండల రాజు బంగారు కొండ,
కొండా జాతికి అండా ధండా మాధరథిరి   మధ్యరాతిరి లేచి,
మంగళగౌరి మల్లెలూ కోసిందే,
వట్టి  మలెలు కడత,
మంచు కొండల సామిని తలసిందే

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,

మెల్లో మెలికల నాగుల దండా,
వలపుల వేడికి ఎగిరిపడంగ,
ఒంటి ఇబుధి జల జల రాలిపడంగా,
సాంబడు  కదిలిండే,
అమ్మ పిలుపుకి సామి అత్తారు సెగలై,
విలవిల నలిగిండే,

లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,

కొర కొరా కొరువులు మండే కల్లు,
జడలిరాబోసిన సింపిరి కురులు,
ఎర్రటి కోపాలేగాసిన కుంకుమ బొట్టు,
యెన్నెల కాసిందే,

పెనివిటి రాకను తెలిసి,
సీమా తంగి సిగ్గులు పూసిందే,
ఉబలాటంగ ముందరికురికి
అవవతారం చూసిన కొలికి,
ఇందా శంఖం శూలం,
బైరాగేసం ఎందని సనిగిందే,
ఇంపగ ఈపూటైనా,
రాలేవా అని సనువుగ కసిరిందే,

లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,

లోకలేలే ఎంతోడైనా,
లోకువ మడిసే సొంతింట్లోన
అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల  నామాలు,
ఆలుమగల నడుమ అడ్డం రావూలే ఇట్టాటి నామాలు,

ఒకటో   జామున కలిగిన విరహం,
రెండో జాముకి ముదిరిన విరసం,
సర్దుకి పోయే సరసం,
కుదిరే వేలకు మూడో  జామాయె,
ఒద్దిక  పెరిగే నాలుగో
జాముకి గుల్లో గంటలు మొదలాయె

లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లాహే,
లాహే లాహే లాహే లే,

ప్రతీ ఒక రోజుది జరిగే ఘట్టం,
యెడమొకమాయి ఏకం అవుతం,
అనాది అలవాటీల్లకి      అలకలోనె  కిలకిలమనుకోటం,
స్వయానా చెబుతున్నారు అనుబంధాలు  కడతేరే పతం.

Acharya Film Contributors:

సంగీతం: మణిశర్మ

పాట రచయిత: రామజోగయ్య శాస్త్రి

దర్శకత్వం: కొరటాల శివ

Laahe Laahe is a brand-new Telugu song by Sahithi Chaganti, Harika Narayan.

Mani Sharma came-up with the music for Laahe Laahe from Acharya.

The songwriter Ramajogayya Sastry wrote-down the popular lyrics of the Telugu song. Koratala Siva directed the music video of ‘Laahe Laahe‘, released on March 31, 2021.

Acharya – LAAHE LAAHE FULL SONG LYRICS HERE

Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe Le,Kondala Raju Bangaru Konda,
Konda Jathiki Anda Dhanda Madherathiri Lechi,
Mangalagouri Mallelu Kosindhe,
Vati Malalu Kadatha,
Manchu Kondala Samini Thalasindhe,Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe Le,
Mello Melikala Nagula Dhanda,
Valapula Vediki Egiripadanga,
Onti Ibudhi Jala Jala Ralipadanga,
Sambadu Kadhilnde,
Amma Pilupuki Sami Attharu Segalai,
Vilavila Naliginde,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe Le,
Kora Kora Koruvulu Mande Kallu,
Jadalirabosina Simpiri Kurulu,
Errati Kopalegasina Kumkam Bottu,
Yennela Kasindhe,

Peniviti Rakanu Telisi,
Seema Thangi Siggulu Poosindhe,
Ubalatanga Mundharikuriki,
Ayavataram Choosina Koliki,
Endha Sankam Soolam,
Bairagesam Endhani Sanigindhe,
Impuga Eepootaina,
Raleva Ani Sanuvuga Kasirindhe,

Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe Le,

Lokalele Enthodaina,
Lokuva Madise Sonthintlona,
Ammori Gaddam Patti Bathimalinavi Addala Namalu,
Alumagala Naduma Addam Ravule Ettati Neemalu,

Okato Jamuna Kaligina Viraham,
Rendo Jamuki Mudirina Virasam,
Sardhuki Poye Sarasam,
Kudhire Velaku Moodo Jamaye,
Oddhika Perige Nalugo,
Jamuki Gullo Gantalu Modhalaye,

Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe,
Lahe Lahe Lahe Lahe Le,

Prathi Oka Rojudhi Jarige Ghattam,
Yedamokamayi Ekam Avatam,
Anadhi Alavateellaki Alakalone Kilakilamanukotam,
Swayana Chebuthunnaru Anubhandalu Kadathere Patam.

acahrya సినిమా లో లాహే లాహే పాట విని గంతులేసారా,

  • Acharya Cast: Actors:
  • Chiranjeevi
  • Ramcharan
  • khajal Agarwal
  • puja Hegde
  • Jissu Sen Gupta
  • Saurav Lokesh
  • Kishore
  • Posani Krishna Murali
  • Tanikella Bharani
  • Ajay
  • Sangeetha Krish

Please click here to enjoy another silent and sweet song.

Please click here to watch this related  subject