Best Telugu samethalu 2022

Telugu samethalu in two telugu states:

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ telugu sametha లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఉడినట్లు.

telugu samethalu

Meaning to this Telugu sametha:

కొంతమంది ఏదైనా పని చేయునపుడు అతి తెలివితో స్వంత తెలివి ఉపయోగించి చెడిపోయిన దానిని బాగు చేయకుండా, బాగున్న దానిని కూడా చెడగొట్టడం. ఈ తెలుగు సామెత ఆంధ్ర తెలుగు దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

neeti:

లేడికి లేచిందే పరుగు

telugu samethalu (2)
telugu samethalu (2)

meaning: ఎవరికైనా కొత్త వస్తువులను కొనిస్తే, ముఖ్యంగా youth కు కొన్నప్పుడు వారు ఆ వస్తువును ఎప్పుడెప్పుడు వాడుదామా అని ఆతృత పడుతూ ఉంటారు. అప్పుడు ఆ యూత్ పై ఈ విధంగా పెద్ద వారు కామెంట్ చేయడం సహజం.

అలాగే, ఏదైనా సినిమాకు గాని entertainmet programme కు గాని వెళ్దామని చెప్పినప్పుడు, కొంతమంది ఆ programme కు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని తొందర పడుతూ ఉంటారు. అటువంటి సందర్భం లో కూడా ఈ telugu sametha ను వాడుతూ ఉంటారు.

నీతి: ఏదైనా కొత్త వస్తువు కొన్నపుడు కానీ, proramme కు వెళ్లాలనుకున్నపుడు కాని తొందర పడకూడదు. తొందర పడితే ఈ telugu sametha సరిగ్గా సారి పోతుంది.

ఇంటికి దీపం ఇల్లాలు

ఇమేజ్

మీనింగ్: వివరణ: అవును. ఇంటి ఆడవారి సహకారం ఇంటిల్లిపాదీ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఈ పాత విందాం.

నీతి:

ఉద్యోగం పురుష లక్షణం

ఇమేజ్

padyam Bhagavatgeeta

meaning: వివరణ: ఉద్యోగం పురుష లక్షణం అను సామెత అన్ని దేశాలలో వర్తిస్తుంది. ఎవరైనా పురుషుడు ఉద్యోగం చేయక పోతే సమాజం లో మరియు భార్య విలువ ఇవ్వరు. ఈ telugu sametha ఉద్యోగం చేయని పురుషులకు చెప్పడానికి వాడుతారు.

నీతి:

కోడలే కొడుకును కంటానంటే అత్తై వద్దంటుందా!

ఇమేజ్

కథ

నీతి:

అత్తలేని కోడలుత్తమురాలు

telugu samethalu (3)
telugu samethalu (3)

కొత్త బిక్షగాడు పోద్దెరగడు.

ఇమేజ్

కథ

నీతి:

కథ

నీతి:

నోటి దుల వీపుకు చేటు

telugu samethalu (4)
telugu samethalu (4)

కథ

నీతి:

గోరు చుట్ట మీద రోకటి పోటు

ఇమేజ్

కథ

నీతి:

Please click here for some more interesting telugu jokes and comedy.

Please click here for some more telugu jokes for time pass and entertainment

content in progress please.