Telugu samethalu

Telugu samethalu Bhesh

Do not be fooled by the beautiful face.
If you forget to step in, you will evaporate.
There is no better Temple than the heart.
A pure heart is brighter than a beautiful face.

If you want to download the top image, keep pressing on the image

of telugu samethalu and download

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

Proverbs in Telugu

The proverb arises in the way of life that happens in real life.

Here is a small story on Telugu samethalu. Please go throgh it.

In Nallamola Kikaranyam, a female tortoise and a female sparrow lived on a single tree.
They were very friendly and happy.
One day a female parrot was born to a tortoise. It was something beautiful.
Within a week the sparrow gave birth to a female sparrow.
Over time they grew larger.
The tortoise was so beautiful. He was proud that he was beautiful.
Chitti Ramachiluka Chitti sees the sparrow as a squirrel. Even the occasional sarcastic swearing at it.
One day a fox limped down the tree.
At that moment the parrot was asleep.
The parrot was a little frightened at the sight of the fox that came by accident.
Then the fox asked, “Amew the parrot, accidentally rolled on my leg. Unable to get food. Can you give me some of those fruits from your tree?”
Sasemira did not give the parrot for that.
Then the fox pleaded, “You ‘re so cute to look at. I like you. Don’t ask again, don’t give up yet. I have leg pain as well as fever.”
The parrot refused to give teeth.
The chit parrot woke up while the fox was retreating from there not wanting to profit anymore.
“What the hell is going on?” Asked the sparrow.
The fox said what happened.
“Also, alas. Some of the fruit on our tree is wasted every day we eat it. Wouldn’t it be better to give it to someone in danger like you?”
Then the fox thought. What a beauty. Chitti told her friends her heart beyond the sparrow who thinks in her mind that beauty that cannot help others is a waste.

So, the morality of the Telugu samethalu is explained in the srory.

Please click here for some more proverbs

Please click to read the small interesting story

తెలుగులో సామెత

అందమైన మొహం చూసి మోసపోవద్దు.
ఆడమరచి అడుగులేస్తే ఆవిరైపోతావు.
హృదయం కన్నా మంచి దేవాలయం ఎక్కడా లేదు.
అందమైన మొహం కన్నా పవిత్రమైన హృదయం మిన్న.

సామెత తెలుగులో

నిజ జీవితంలో జరిగే జీవన విధానం లోనే సామెత పుడుతుంది.

తెలుగు సామెతలు

Telugu samethalu విన సొంపుగా ఉంటాయి.

నల్లమొల కీకారణ్యం లో ఒక చెట్టుపై ఒక ఆడ రామచిలుక ఆడ పిచ్చుక ఒకే చెట్టుపై నివసిస్తూ ఉండేవి.
అవి చాల స్నేహం గా సంతోషంగా ఉండేవి.
ఒక రోజు రామచిలుక కు ఒక ఆడ చిలుక జన్మించినది. అది ఏంటో అందంగా ఉండేది.
ఒక వారం తిరక్కుండానే పిచ్చుక ఒక ఆడ పిచ్చుకకు జన్మ నిచ్చినది.
కాల క్రమేణా అవి పెద్దగైయ్యాయి.
రామచిలుక చాలా అందంగా ఉండేది. తాను అందంగా ఉన్నానని తనకు గర్వంగా ఉండేది.
చిట్టి రామచిలుక చిట్టి పిచ్చుకను చులకనగా చూసేది. అప్పుడప్పుడూ దానిని వ్యంగంగా తిట్టేది కూడా .
ఒకరోజు ఒక నక్క కుంటుకుంటూ చెట్టు క్రిందికి వచ్చింది.
ఆ సమయంలో చిట్టి చిలుక నిద్రపోయి ఉన్నది.
అనుకోకుండా వచ్చిన నక్కను చూసి చిట్టి చిలుక కాస్త భయపడ్డది .
అప్పుడు నక్క, ” ఏమేవ్ చిట్టి చిలుక, ప్రమాదవశాత్తు నా కాలికి గాయమైంది. ఆహారం సంపాదించలేక పోతున్న. నాకు మీ చెట్టు మీదుండే ఆ పండ్లు కొన్ని ఇస్తావా? ” అని అడిగింది ఆశతో.
అందుకు చిట్టి చిలుక ససేమిరా ఇవ్వనంది .
అప్పుడు నక్క, ” నీవు క్యూట్ గా చూడ ముచ్చటగా ఉన్నావు. నీవంటే నాకు ఇష్టం. మళ్ళీ మళ్ళీ అడుగను లే, ఇప్పటికి ఇవ్వు. నాకు కాలు నొప్పితో పాటు జ్వరం కూడా ఉంది ” అని ప్రాధేయపడింది.
పళ్ళు ఇవ్వడానికి చిట్టి చిలుక ఒప్పుకోలేదు.
ఇక లాభం లేదనుకుని నక్క అక్కడినుంచి వెనుతిరుగుతున్న సమయంలో చిట్ చిలుక నిద్రనుంచి మేల్కొన్నది.
“ఏమిటి నక్క బావ ఇలా వచ్చావ్? ” అడిగింది చిట్టి పిచ్చుక.
జరిగిన విషయం చెప్పింది నక్క బావ.
“అలానే, అయ్యో పాపం. మా చెట్టు మీద పండ్లు ప్రతిరోజూ మేము తినగా కొన్ని వృధా గ పాడై పోతుంటాయి. మీ లాంటి ఆపదలో ఉన్నవారికి ఇస్తే మంచిదే కదా. ” అని అంటూ కొన్ని పండ్లు తెంచి నక్కకు అందించింది.
అప్పుడు నక్క అనుకుంది. అందంలో ఏముంది నా బొంద . పరులకు సహాయం చేయలేని అందం వృధా అని మనసులో అనుకుంటు చిట్టి పిచ్చుక మించి హృదయాన్ని తన మిత్రులకు చెప్పింది.

ఇక్కడ కథలో Telugu samethalu లో నీతి గ్రహించగలరు.

అందుకే సామెతలు ఊరికే రావు