Which job is best after BA
EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
BA PASS OUT?
కొంతమంది బిఏ పాస్ అయిన తర్వాత ఉన్న ఉద్యోగాలు అవకాశాల గురించి, ఉన్నత చదువుల అవకాశాల గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఉంటారు.

అటువంటి వారికోసమే ఈ ఆర్టికల్ ప్రత్యేకం.
తదుపరి వ్యాసంలో Bcom తర్వాత ఉన్న అవకాశాలను మీకు అందిస్తాము.
కొంతమంది డిగ్రీ చదివిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అని సందేహం తో ఉన్నారు. కారణం బహుశా ఇదే.
చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయినటువంటి వారు ఉన్నందువలన ఉద్యోగాలు వాడికి రాకుండా మాకు ఎలా వస్తాయి అని
ఇలా అనుకుంటే, అది వారి ఖర్మ.
JOBS BEST AFTER BA
ఈ doubt తో వారు competitive exams రాయకుండా ఉంటున్నారు.
కొంతమంది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత కూడా competitive exams పాస్ అయి గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకుని ఆ తర్వాత ప్రైవేటుగా కరెస్పాండెన్స్ కోర్సు లో డిగ్రీ కోర్సు పూర్తి చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు.
మనలో ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల ఉండాలి దానికి తగిన కృషి చేయాలి.కృషిని ఏకాగ్రతతో చేయాలి.
Government jobs after completion of BA
Civil service exams: IAS IPS IFS IRS
Defence jobs: ASM, commercial clerk,
Railway jobs: RRB, Railway Recruitment Board.
India Post: SSC, (staff selection commission), Tax assistant, Section Officer in audit, Accountant, Commercial audit, Forest Department.
Digital Marketing Jobs: Content writing, SEO Analyst, Freelancer, webdesigning, Nl, Affiliate marketing, Online marketing, E-marketing.
Bank jobs: Clerks, POs, Management trainees.
Higher Education after ba
MA
MBA
BED
TET
LLB
Diploma Courses
Any Graduate Can apply these.
Miss not these two Links Below.
Bank Jobs. ఈ లింక్ లో ఉన్న బ్యాంకు ఉద్యోగ ఖాళీల కొరకు అప్లై చేసుకోండి.
press this link for jobs and higher education after BCom
మీ అభిప్రాయాలను కామెంట్ రూపం లో తెలియచేయ మనవి.