Best Tips for improving Immunity Power

 

Best Tips for improving Immunity Power

Best Tips for improving Immunity Power:

Best Tips for improving Immunity Power : వ్యాధి నిరోధక శక్తి కావాలి అని అందరికీ ఉంది . కాని అది పెరగడం లేదు. ఎందుకు? అది మన స్వయంకృతం . అదెలా?,,, ఈ ఆర్టికల్ ను పూర్తిగాచదవండి.

How to increase immunity home remedies

Best Tips for improving Immunity Power:వ్యాధి నిరోధక శక్తి ఉంది. ఎవరిలో?, కాయ కష్టం చేసే బడుగు వర్గాలలో ఉంది. ఈ సత్యం కాదనలేము. ఎవరైతే కొద్దో, గొప్పో తమ దేహాన్ని సూర్యరశ్మికి ఉంచగలరో వారు అంతో, ఇంతో Immunity power ని పెంచుకోగలరు. ఈ సత్యము కాదనలేము. ఎవరైతే అంతో, ఇంతో రెక్కల కష్టము చేసి ఎండకు తమ చెమటను బయటికి తీయ గలుగుతారో వారు అంతో, ఇంతో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోగలరు. అందుకే, మిత్రులారా, మీ ఆరోగ్యం సర్వదా బాగుండాలంటే, అంతో ఇంతో మన దేహాన్ని ఎండకు కాలనివ్వండి. ఈ కథలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ మధ్య పెద్దింట్లో పుట్టిన వారికి తాత్కాలిక సుఖములు ఓ వరమైతే, చాలామందికి అనారోగ్యాలు ఓ శాపమై కూర్చున్నాయి. కారణాలు ఓసారి మననం చేసుకుందాము. immune systemను ఎలా పెంచుకోవాలో సులుభంగా అర్థం అవుతుంది.

How to boost immune system quickly Telugu

సాధ్యమైనన్ని ఎక్కువ గంటలు ఎయిర్ కండిషన్స్ లో ఉండడం.

ఏదో కొన్ని గంటలు తప్పదనుకున్నప్పుడు ఎయిర్ కండిషన్స్ లో ఉండడం పెద్ద సమస్యేమీ కాదు. దానిని వేసవిలో అవుసరమైనప్పుడు మాత్రంవాడుకోవాలి. కొందరు ఎయిర్ కండిషన్స్ కు బానిసలై ప్రతి గంట అందులోనే గడిపే వారున్నారు. 
కనీస వ్యాయామములు చేయక పోవడం.[సోమరితనం]

వారంలో ఒక రోజు విశ్రాంతి తీసుకుని మిగతా  రోజులు వ్యాయామం చేసుకోవచ్చు గద! వ్యాయామం లో ఆరోగ్యం వెతుక్కోవాలి కానీ, కష్టపడినట్లు ఉండకూడదు.
          వ్యాయామం కాస్త కష్టంగా ఉందా?, అయితే ఉందిగా నడక! 
          ప్రపంచ వ్యాప్తంగా నడక అందరికీ శ్రేయస్కరం. 
 నడకకు ఓపిక కావాలా?, అయితే ఉందిగా  మ్యూజిక్  ఆన్ చేసి డ్యాన్స్ చేయండి. ఆనందం, ఆరోగ్యం, రెండూ తథ్యం.

కొందరుఇంటి పనులు స్వయంగా చేసుకోకపోవటం. [చేతకాకపోవడం]

తమ ఇంటి పనులు తాము స్వయంగా చేసుకోవడంలో శుచి, శుబ్రత ఎక్కువగా ఉంటుంది. కొందరు తమ టాయ్లెట్ రూము ను కూడా డబ్బులిచ్చి ఇతరులతో శుబ్రము చేయిస్తుంటారు.

ఇంకా కొందరు సూర్య రశ్మిని కూడా యింట్లోకి రానివ్వకుండా ఎప్పుడూ తలుపులు వేసుకోవడం.[ఇదొక దరిద్రము]

ఏ శాస్త్రం లో చూసినా ఉదయం, సాయింత్రం తగిలే సూర్య కిరణాలు జీవుల ఆరోగ్యానికి మంచిదని నొక్కి చెబుతున్నాయి. ఇంట్లో బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందదు. ఇంతకన్నా ఏమి కావాలి?

ఎలా ఉంటే ఆరోగ్యం బాగుంటుందో వారి పిల్లలకు సరైన సూచనలు ఇవ్వకపోవటం. [ముందస్తు జాగ్రత్త లేక పోవడం]

వారి జీవితం ఎలాగో గడిచింది. కనీసం వారి పిల్లల జీవితామైనా బాగుండాలని కోరుకోవడంసముచితం. కొందరి ఇండ్లలోపిల్లలకు తండ్రి ఒకట సలహా ఇస్తే, తల్లి అది కాదంటుంది. తల్లి ఒక సలహా ఇస్తే తండ్రి అది కాదంటాడు. ఇక, పిల్లలు మంచి అలవాట్లు ఎలా నేర్చుకుంటాడు?

కొందరు తరచుగా బయటి హోటల్ల నుంచి ఫుడ్ పార్శిల్ తెప్పించుకోవడం. [తరచుగా తెచ్చుకోవడం మాత్రం దరిద్రం]

oఎంతో పరిశుభ్రత పాటిస్తున్న మన ఇండ్లలోనే నిలువ ఉంచిన బియ్యము, బేడలలోనే పురుగులు కనిపిస్తున్న ఈ రోజులలో ఏ భయమూ, భాధ్యత లేని హోటల్లలో వారు వాడే సరుకులు, నూనెలు ఎలా ఉంటాయో ఊహించుకోండి.

  గతంలో, మన పెద్దలు అన్నంలో పాలు పోసి, ఆ పాలకు తోడు పెట్టేవారు. ఆ అన్నం ఆరోగ్యవంతమైన పెరుగన్నముగా తయారయ్యేది. ఆ అన్నం ఉదయం తింటే, ఉదరమునకు తంపు గా ఉండేది. ఇది మంచి వ్యాధి నిరోధక శక్తి గా పని చేసేది. ఎందుకాలస్యం? అప్పుడప్పుడూ, ఇలా లాగించండి.

గతంలో రాత్రి ఎనిమిది గంటలు కాగెనే మన పెద్దలు నిద్రకు ఉపక్రమించే వారు. ఇప్పుడు చాలా మండి జనం నిద్రకు ఉపక్రమించే సమయం పదకొండు గంటలు, పంఢెండు గంటలు దాటిపోటుందంటే అతిశయోక్తి లేదు. ఈ రోజుల్లో, రాత్రి పఢుకునేముందు సెల్ ఫోన్ బ్రౌజింగ్ చేసుకోవడం ఒక చెడ్డ అలవాటు.
ఇన్ని దారిద్రాలు వెంట ఉంటే ఆరోగ్యం ఎక్కడుంటుంది? వ్యాధి నిరోధక శక్తి ఎక్కడ ఉంటుంది.?

తక్కుక  వయసు లోనే హార్మోన్లు బ్యాలెన్స్ తప్పి చాలా మంది  అనారోగ్య పాలవుతున్నారు. జీవితము లో ఆనందం ఆస్వాదించాల్సిన సమయంలోజీవించడం కోసం ఆయాసపడుతున్నారు.

ఒకసారి ఈ సంభాషణ విందాము.
స్టార్ట్,
A] “ఈ మాట కూడా పరిగణలో తీసుకోవాలి.”
B] “ఏ మాట”
A] “చిన్నప్పుడు కష్టపడితే, పెద్దగయ్యాక సుఖపడుతారన్నమాట”
B] “చిన్నప్పుడు సుఖపడితే నష్టమేమిటి?”
A] “పెద్ద్గయ్యాక వారికి ఆస్తి పాస్తులు ఉంటే ఉండవచ్చు.కాని
ఆరోగ్యం ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలు అన్నారు Health is Wealthఅని” ఎవరికైనా ఎంత సంపద ఉన్నా, అనారోగ్యంగా ఉంటే, ఏమి అనుభవించగలఢు?, ఏమి ఆరగించ గలడు?”
B] అది కూడా నిజమే!
ఓవర్
Concusion:

Health is Wealth: No compromise on Immunity Power

ఈ తతంగం అందరిలో నిజం కావొచ్చు, కాక పోవొచ్చు. చాలా మంది కేసుల్లో నిజమే అయింది.
ఇది మూఢ నమ్మకం కాదు కాని, మీ భవిషత్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, కౌమార దశ, యవ్వన దశ లోనే రెడీ అవ్వాలనేది పాయింట్. ఇదీ ఒక పాయింటేనా అనుకుంటే అది మీ ఇష్టం. ఎవరి ఖర్మ కు వారే భాధ్యులు.  ఒక పదం తరచుగా వినిపిస్తుంది. ఆ పదం “పాలీ” భాష  పదం. ఈ మాట 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పినట్లు ప్రతీతి.
అదే
“అప్పో దీపోభవ”. అనగా మిమ్ములను మీరే ఉద్దరించుకోవాలి.
Tags
how to boost immune system quickly | Telugu
How to improve Immunity power   Health is Wealth | Telugu
Improve Immunity power
how to increase immunity power naturally
how to improve resistance power
how to increase immunity power in human body naturallyhow can we increase our immunity power
Health
Wealth
Hard work
Air conditioner
Swiggy
Healthy food

 

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.